Bigg boss Telugu season 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో వైల్డ్ కార్డ్ తో ఎంట్రీ ఇచ్చిన పచ్చళ్ల పాప కేవలం రెండు వారాలకే హౌస్ నుంచి ఎలిమినెట్ అయ్యింది.ఈ క్రమంలో తాజాగా.. పచ్చళ్ల పాప బిగ్ బాస్ హౌస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
Bigg boss 9 telugu season ramya elimination: బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష రెండు వారాల్లోనే ఎలిమినేట్ అయింది. ఈక్రమంలో ఈపచ్చళ్ల సిస్టర్స్ రమ్య బిగ్ బాస్ హౌస్ కు వెళ్లక ముందు వేసుకున్న ఒక స్కెచ్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
Alekhya Chitti Pickles Fame Ramya Moksha: బిగ్‌బాస్ 9 వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.. అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష. ఇక ఇన్‌స్టాలో ఈ అమ్మడుకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అయితే బిగ్‌బాస్‌కి వెళ్లిన రమ్య మోక్ష.. తనకు లైఫ్‌లో ఎదురైనా బాధాకరమైన సంఘటనలను ప్రేక్షకులతో పంచుకుంది. సోషల్ మీడియాలో మాపై వచ్చిన ట్రోల్స్‌కి.. లైఫ్ అంతా కొలాప్స్ అయిందంటూ ఎమోషనల్ అయింది.
Bigg Boss 9 Telugu Wild Card Contestants: బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు రోజురోజుకు ఉత్కంఠగా సాగుతోంది. అయితే ఎప్పటిలానే ఈసారి కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయి. ఆదివారం ఎపిసోడ్‌లో మొత్తం ఆరుగురు రాబోతున్నట్లు ఇప్పటికే వార్తలు లీక్ అయ్యాయి. వీళ్లకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేసి షాకిచ్చినట్లు తెలుస్తోంది. లక్స్ పాప ఫ్లోరాతో పాటు కామనర్ శ్రీజ.. ఐదో వారం ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసినట్లుగా సమాచారం. మరోవైపు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌గా ఆరుగురు రాబోతున్నట్లుగా తెలుస్తోంది.
Bigg Boss 9 Telugu Wild Card Entry: ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది.. హౌస్‌లో ఇంటి సభ్యుల మధ్య తగాదాలు, మాటల వాగ్వివాదాలు, వాదనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు ఈ వారం హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.. ఈలోగా మరో కొత్త వార్త ఇప్పుడు బిగ్‌బాస్ ప్రేక్షకులను ఉత్సాహాన్ని తెస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.