IPL 2026: ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబిలో జరగనుంది. ఇది మినీ వేలం కావడంతో ఒకే రోజులో ముగుస్తుంది. అయితే ఈసారి ముగ్గురు స్టార్ ఆటగాళ్ల కోసం.. ఐపీఎల్ ఫ్రాంచైజీలు భారీ బిడ్లకు సిద్ధమవుతున్నాయి. మినీ వేలం కోసం 1,355 మంది ఆటగాళ్లు నమోదు చేసుకోగా.. మొత్తం 77 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 31 విదేశీ ఆటగాళ్లకు అందుబాటులో ఉన్నాయి.
IPL 2026 Two Franchise For Sale: కొన్ని నెలల్లో ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు రిటైన్, రిలీజ్ ప్లేయర్ల జాబితాను విడుదల చేశాయి. అలాగే డిసెంబర్ 16న మినీ వేలం జరగనుంది. ఈ క్రమంలో ఫ్రాంచైజీల యాజమాన్యాలలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే RCB అధికారికంగా విక్రయానికి ఉంచబడింది. అయితే ఆర్సీబీకి తోడుగా మరో టీమ్ కూడా అమ్మకానికి రానుందని తెలుస్తోంది. దీంతో అసలు ఐపీఎల్ లో ఏం జరగబోతుందనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.
Hombale films in contention for rcb ownership: ఐపీఎల్ 2026లో డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగబోతున్న ఆర్సీబీ టీమ్ యాజమాన్యం మారబోతోంది. ప్రస్తుతం ఆర్సీబీ ఫ్రాంచైజీని కలిగి ఉన్న డియాజియో సంస్థ తమ ఐపీఎల్ టీమ్‌ను విక్రయించాలని నిర్ణయం తీసుకోగా.. ఈ ప్రక్రియ 2026 మార్చి 31 నాటికి పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే KGF, కాంతార వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించిన హోంబలే ఫిలింస్.. ఆర్సీబీని కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతోంది.
8 Players RCB Should Eye At IPL 2026 Auction: ఐపీఎల్ 2025 టైటిల్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. IPL 2026 మినీ వేలంలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాను అన్ని ఫ్రాంచైజీలు రిలీజ్ చేశాయి. అయితే ఆర్సీబీ మినీ వేలంలో ఆ 8 మంది స్టార్ ప్లేయర్లపై కన్నేసింది. అందులో నుండి ఒక్కరినైనా సొంతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది ఆర్సీబీ. మరి ఆ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
RCB Captain: రాబోయే ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కొత్త ఓనర్‌తో పాటు కొత్త కెప్టెన్ నాయకత్వంలో ఆడనుంది. ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఐపీఎల్ 2026లో ఆడటం కష్టమే. ఎందుకంటే అతనికి ఇండియా A, దక్షిణాఫ్రికా A జట్ల మధ్య జరిగిన మొదటి నాలుగు రోజుల మ్యాచ్‌లో తీవ్రమైన గాయమైంది. రిపోర్టుల ప్రకారం.. పాటిదార్ కనీసం నాలుగు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు.
Anaya Bangar WPL Team: ఐపీఎల్ ఛాంపియన్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అధికారిక కిట్ బ్యాగ్‌ను మోసుకెళ్లి ఒక మాజీ మహిళా క్రికెటర్ సంచలనం సృష్టించింది. ఈ స్టార్ ప్లేయర్ రాబోయే మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆడతుందా లేదా అనే సందేహాన్ని కూడా లేవనెత్తింది.
RCB Ownership Sale: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు అభిమానులకు షాకింగ్ న్యూస్. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఆర్సీబీ జట్టు కనిపించదు. ఈ విషయం తెలుసుకున్న ఆర్సీబీ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఆ షాకింగ్ న్యూస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Smriti Mandhana Net Worth: స్మృతి మంధానా స్టార్ క్రికెటర్ మాత్రమే కాదు..ఆమె కోట్లు సంపాదిస్తుంది. స్మృతి మంధానా ఆదాయం, ఆర్సీబీ డీల్, మ్యాచు ఫీజులు, బ్రాండ్ ఎండార్స్మెంట్స్ వంటి వివరాలు తెలుసుకుందాం.
RCB Sale Price: 18 ఏళ్ల ఎదురుచూపుల తరువాత తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ). ఐపీఎల్‌లో భారీ ఫ్యాన్ బేస్ కలిగిన ఆర్‌సీబీ ఫ్రాంచైజీని అమ్మేందుకు యాజమాన్యం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ మద్యం కంపెనీ డయాజియో పీఎల్‌సీ ఆర్‌సీబీలో తన వాటాను విక్రయించాలని పరిశీలిస్తోంది.
Royal Challengers Bengaluru Stampede Case: 18 ఏళ్ల తరువాత తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన ఆనందం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు 18 గంటలు కూడా నిలవలేదు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తరువాత కప్ అందుకోవడంతో బెంగళూరులో భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఆటగాళ్లు పరేడ్ నిర్వహించగా.. అభిమానులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Bengaluru Stampede: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీ గెలుపు సంబరాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషాదం తెలిసిందే. అయితే ఈ ఘటనకు అసలు కారణాలు ఏంటి..? 11 మంది మరణం వెనుక తప్పిదం ఎవరిది..? వివరాలు ఇవే..
IPL 2025 Final: 18ఏళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆశ నెరవేరింది. విరాట్ కోహ్లీ కల సాకారమైంది. ఎట్టకేలకు ఐపీఎల్ 2025 టోర్నీ ఆర్సీబీ వశమైంది. ఫైనల్ మ్యాచులో పంజాబ్ ను ఓడించి మొదటిసారిగా ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది ఆర్సీబీ. ఆ తర్వాత విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు..సీన్ కట్ చేస్తే..ఐపీఎల్ 2025 ట్రోఫీని వెనక్కి తీసుకునేందుకు ఫిక్స్ అయ్యింది.
Virat Kohli: 18 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. ఆర్సీబీ మొత్తానికి ఐపీఎల్ కప్ గెలిచింది. ఆర్సీబీ విజయంపై ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భావోద్వేగానికి లోనయ్యాడు. ఆర్సీబీకు టైటిల్ కోసం తన జీవితాన్ని ధారపోశానన్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IPL 2025 RCB vs LSG: ఐపీఎల్ 2025 సీజన్ 18 చివరి దశకు చేరింది. ఇవాళ్టితో లీగ్ దశ పూర్తి కానుంది. ఇక మిగిలింది. ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్‌లే. మరో వైపు ఇవాళ్టి మ్యాచ్ ఆర్సీబీకు అత్యంత కీలకం కానుంది. టాప్ 2లో స్థానాన్ని ఖరారు చేస్తుంది.
IPL 2025 Latest Updates: ఐపీఎల్ 2025 నుంచి ప్రారంభంకానుండగా.. ఆర్‌సీబీకి అదిరిపోయే గుడ్‌న్యూస్. పేసర్ జోష్ హేజెల్‌వుడ్ మళ్లీ జట్టుతో చేరేందుకు రెడీ అయ్యారు. దీంతో ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
IPL 2025 Play Offs: ఐపీఎల్ 2025 సీజన్ 18 అత్యంత ఆసక్తిగా జరుగుతోంది. ఇప్పటికే దాదాపు సగం మ్యాచ్‌లు ముగిశాయి. ఈ క్రమంలో ఇప్పటికీ ప్లే ఆఫ్ అవకాశాలు ఏ జట్లకు ఉన్నాయి. ఎన్ని మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుందనే వివరాలు తెలుసుకుందాం.
IPL Match 2025: హైదరాబాదీలను ఐపీఎల్ జ్వరం పట్టుకుంది. నేడు (ఆదివారం) ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తొలి గ్రూప్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తమ వేటను ప్రారంభించనుంది సన్ రైజర్స్. తొలిగేమ్‌లో విజయం సాధించి టోర్నీలో బోణీ కొట్టాలని హైదరాబాద్ జట్టు భావిస్తోంది.
IPL 2025 opening Ceremony: క్రికెట్ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ సందడికి వేళైంది. నేటి నుంచే 18వ సీజన్ ప్రారంభం కానుంది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఓపెనింగ్ మ్యాచ్ జరగనుంది. మే 25న ఫైనల్ జరగనుంది.దాదాపు రెండు నెలలపాటు ఐపీఎల్ సందడి చేయనుంది.
Rajat Patidar: ఆర్సీబీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2025 సీజన్‌కు రజత్ పటిదార్ పేరును కెప్టెన్‌గా ప్రకటించింది. అందరూ కోహ్లీ మరోసారి కెప్టెన్ అవుతాడని అనుకోగా.. ఆర్‌సీబీ ఊహించని నిర్ణయ తీసుకుంది.
Royal Challengers Bengaluru IPL 2025: తొలిసారి ఐపీఎల్ టోర్నీని ముద్దాడేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంకా ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. జట్టులోకి స్టార్ ఆటగాళ్లు ఉంటున్నా.. కప్ మాత్రం ఆమడ దూరం ఉంటోంది. అందుకే ఈసారి కప్ కొట్టేందుకు టీమ్‌లో భారీ మార్పులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రిటైర్‌మెంట్ ప్రకటించిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ స్థానంలో స్టార్ ప్లేయర్‌ను తీసుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ముగ్గురు ప్లేయర్లు రేసులో ఉన్నారు. వాళ్లేవరంటే..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.