Big Announcement On 8th Pay Commission Retired Govt Employees: ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘంపై తాజాగా ఓ వార్త ఉద్యోగ వర్గాలను తీవ్ర కలకలం రేపింది. ముఖ్యంగా రిటైరయిన ఉద్యోగులకు ఆందోళనకు గురి చేస్తోంది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఆ ప్రకటనతో ఉద్యోగుల్లో నెలకొన్న గందరగోళానికి స్పష్టతనిచ్చింది. అదేమిటో తెలుసుకుందాం.
Telangana Retired Govt Employees Dues: రిటైర్మెంట్ బకాయిలను తెలంగాణ ప్రభుత్వం చెల్లించకపోవడంతో రాష్ట్రంలో దాదాపు 13 వేల మంది ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేసి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతున్నారు.
Jackpot To Govt Employees Will Get Rs One Lakh Pension: 8వ వేతన సంఘం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వెళ్తోంది. ఇప్పటికే చైర్మన్, ఇతర కార్యవర్గాన్ని ప్రకటించి త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా వేతన సంఘం విషయమై కీలక విషయం తెలిసింది. వేతన సంఘంతో పింఛన్‌దారులకు భారీ ఆర్థిక ప్రయోజనం లభించనుంది. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
Govt Employees Triple Jackpot Central Govt Likely To Increase EPS Pension Three Times: వరుస పండుగల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ వర్గాలకు వరుస బహుమతులు ప్రకటిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే పింఛన్‌దారులకు కూడా తీపి కబురు అందించనున్నట్లు తెలుస్తోంది. కనీస పింఛన్ మూడు రెట్లు పెంచనున్నట్లు సమాచారం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Govt Employees Get Double Jackpot Here Full Details: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సత్వరమే ఆదాయం లభించే అవకాశాన్ని కల్పించింది. దీంతో రెండు భారీ ప్రయోజనాలు లభించనున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Retired Govt Employees Totally Disappoints With Telangana DA: కమిటీలు.. చర్చల పేరిట నానా హంగామా చేసి చివరకు ఒక్క కరువు భత్యంతో సరిపెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వంపై రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఉద్యోగ వర్గాలను రేవంత్ రెడ్డి తీవ్ర మోసం చేశారని మండిపడ్డారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.