English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Live• NZ CAN 117/1 (14.2)
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Revanth Reddy at Davos

Revanth Reddy at Davos

Revanth Reddy: అమెరికా టూర్ ముగించుకొని హైదరాబాద్ వచ్చిన రేవంత్ రెడ్డి..
Revanth Reddy Return to America Feb 2, 2026, 09:09 AM IST
Revanth Reddy: అమెరికా టూర్ ముగించుకొని హైదరాబాద్ వచ్చిన రేవంత్ రెడ్డి..
Telangana CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌ చేరుకున్నారు. గత నెల 19న మేడారంలోని సమ్మక్క-సారలమ్మలను దర్శించుకొని స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాలకు తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధుల బృందంతో కలిసి ఆయన హాజరయ్యారు. 22న రాత్రి స్విట్జర్లాండ్‌లోని అతిపెద్ద నగరం జ్యూరిక్‌ నుంచి బయలుదేరి అమెరికా వెళ్లారు. 25న మసాచుసెట్స్‌ రాష్ట్రంలోని హార్వర్డ్‌ యూనివర్సిటీలోని హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌లో 21వ శతాబ్దంలో నాయకత్వం అనే కోర్సులో చేరారు.  
Revanth Davos Tour: దావోస్ లో సీఎం రేవంత్ దూకుడు.. ప్రపంచ నగర ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ..
Revanth Reddy at Davos Jan 22, 2026, 02:57 PM IST
Revanth Davos Tour: దావోస్ లో సీఎం రేవంత్ దూకుడు.. ప్రపంచ నగర ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ..
Revanth Davos Tour: ప్రపంచ నగర ప్రమాణాలతో తెలంగాణలో ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ ఆర్థిక వేదికపై వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను, ఫ్యూచర్ సిటీ సమగ్రాభివృద్ధికి పారిశ్రమిక ప్రణాళిక, మౌలిక సదుపాయాలకల్పన పెట్టుబడులకు అనువుగా ఉందనే విషయాన్ని ప్రస్తావించారు. 
Revanth Davos Tour: దావోస్ పర్యటనలో రేవంత్ రెడ్డి..ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చిరంజీవి..
Revanth Reddy at Davos Jan 21, 2026, 01:27 PM IST
Revanth Davos Tour: దావోస్ పర్యటనలో రేవంత్ రెడ్డి..ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చిరంజీవి..
Revanth Davos Tour: దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఫాలో అప్ సదస్సును హైదరాబాద్ లో ప్రతి జులై నెలలో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు.  తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు పెట్టుబడుల సాధనతో ఒప్పందాలు చేసుకునేందుకే గాకుండా.. రైజింగ్ తెలంగాణ లక్ష్యాలను, ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలను ప్రపంచానికి చూపించబోతున్నామని తెలిపారు. 

Trending News

  • Hyderabad: నాలుగు రోజులుగా ఇంట్లోనే మృతదేహం.. ప్రార్థనలు చేస్తున్నామంటూ అపార్ట్‌మెంట్‌వాసులతో వాగ్వాదం..!
    hyderabad news today

    Hyderabad: నాలుగు రోజులుగా ఇంట్లోనే మృతదేహం.. ప్రార్థనలు చేస్తున్నామంటూ అపార్ట్‌మెంట్‌వాసులతో వాగ్వాదం..!

  • Motorola Edge 60 Fusion ఫోన్‌పై అదిరిపోయే ఆఫర్‌.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.19 వేల బోనస్!
    Motorola Edge 60
    Motorola Edge 60 Fusion ఫోన్‌పై అదిరిపోయే ఆఫర్‌.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.19 వేల బోనస్!
  • India vs Pakistan: పాకిస్థాన్‌ దిమ్మతిరిగింది.. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా హ్యాట్రిక్‌ విజయం
    india vs pakistan highlights
    India vs Pakistan: పాకిస్థాన్‌ దిమ్మతిరిగింది.. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా హ్యాట్రిక్‌ విజయం
  • Woman sales her husband: ఓర్నాయనో.. శుభలగ్నం మూవీ మాదిరి మొగుడ్ని ప్రియురాలికి అమ్మేసిన భార్య.. ఎక్కడో తెలుసా..?
    Bhopal news
    Woman sales her husband: ఓర్నాయనో.. శుభలగ్నం మూవీ మాదిరి మొగుడ్ని ప్రియురాలికి అమ్మేసిన భార్య.. ఎక్కడో తెలుసా..?
  • Ap Rains: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో 4 రోజులు వర్షాలు..!
    AP Rain Alert
    Ap Rains: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో 4 రోజులు వర్షాలు..!
  • Ind Vs Pak Weather Update: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ముందు భారీ వర్షం?! కొలంబోలో వాతావరణం ఎలా ఉంది? మ్యాచ్ జరుగుతుందా..లేదా?
    Ind vs Pak Weather Report
    Ind Vs Pak Weather Update: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ముందు భారీ వర్షం?! కొలంబోలో వాతావరణం ఎలా ఉంది? మ్యాచ్ జరుగుతుందా..లేదా?
  • Mani Ratnam:'తు యా మైన్' బాలీవుడ్ సినిమాపై దిగ్గజ డైరెక్టర్ మణిరత్నం ప్రశంసలు..
    Mani Ratnam
    Mani Ratnam:'తు యా మైన్' బాలీవుడ్ సినిమాపై దిగ్గజ డైరెక్టర్ మణిరత్నం ప్రశంసలు..
  • Solar Eclipse 2026: రేపే సూర్యగ్రహణం..సమయం, సూతక కాలం ఎప్పుడో తెలుసా? భారతదేశంలో ప్రభావం ఉందా?
    2026 Solar Eclipse
    Solar Eclipse 2026: రేపే సూర్యగ్రహణం..సమయం, సూతక కాలం ఎప్పుడో తెలుసా? భారతదేశంలో ప్రభావం ఉందా?
  • Prathyusha Case: సినీనటి ప్రత్యూష మృతి కేసు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
    Prathyusha case
    Prathyusha Case: సినీనటి ప్రత్యూష మృతి కేసు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
  • Realme Pad 3 5g ట్యాబ్‌పై రూ.27,250 బోనస్.. ఫ్లిప్‌కార్ట్‌ ఊహించని ఆఫర్‌..
    Realme Pad
    Realme Pad 3 5g ట్యాబ్‌పై రూ.27,250 బోనస్.. ఫ్లిప్‌కార్ట్‌ ఊహించని ఆఫర్‌..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x