CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. AICC నేతలతో కీలక సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, పార్టీ వ్యవహారాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో "గీత దాటితే వేటే" అనే హెచ్చరిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ సమావేశంలో ఏం చర్చించనున్నారు? తాజా రాజకీయ పరిణామాలపై పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకోండి.
Telangana Cabinet Expansion: తెలంగాణ క్యాబినేట్ విస్తరణకు ముహూర్తం ఖరారైందా. అంతేకాదు ఉన్న మంత్రివర్గంలో ఇద్దరి లేదా ముగ్గురికి ఉద్వాసన పలికి మరో ముగ్గురికి చోటు కల్పించాలనే యోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. దాంతో పాటు నామినేట్ పదవులు ఇతరత్రా పార్టీ పదువులతో పాటు ప్రభుత్వంలో వివిధ కార్పోరేషన్స్ కు కొన్ని పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని ఫైనలైజ్ చేసే పనికోసం నేడు ఢిల్లీ వెళ్లనున్నారు.
TS Congress Meeting: తెలంగాణలో తాజాగా జరిగిన మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ తమ స్థానాలను పదిలం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే GHMC ఎన్నికలే టార్గెట్ గా రేవంత్ రెడ్డి ఢిల్లీలోని ఏఐసీసీ అగ్రనేతలతో భేటి కానున్నారు.
Revanth Delhi Tour: నిన్న మొన్నటి వరకు మున్సిపల్ ఎలక్షన్స్ హడావుడిలో ఉన్న రేవంత్ రెడ్డి..ఆ తర్వాత ఢిల్లీ బాట పట్టారు. అంతేకాదు ఈ పర్యటనలో భాగంగా పార్టీ పెద్దలతో పాటు కేంద్ర మంత్రులను కలవనున్నారు.
Revanth Delhi Tour: నేడు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. హైకమాండ్ నేతలతో కీలక అంశాలపై చర్చించనున్నారని సమాచారం. ఇప్పటికే హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో హస్తినకు పయమనమయ్యారు.
Revanth Reddy Delhi Tour: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళతారు. అధికారిక సమావేశాలతోపాటు పార్టీ అధినేతలను కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై కేంద్ర పెద్దలతో చర్చించనున్నట్టు సమాచారం.
Revanth Reddy Chit Chat On Ex Chief Minister KCR And Rahul Gandhi Including Telangana Politics
Revanth Reddy Chit Chat In New Delhi: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నా తాను అధికంగా పాలసీలు తీసుకువచ్చానని.. తాను ఎవరితో ఫొటోలు దిగి ఎవరికో చూపించుకోవాల్సిన పని లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఢిల్లీలో చిట్‌చాట్ చేశారు.
Revanth Reddy:సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హస్తిన బాట పట్టనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ పరంగా కేంద్ర విదేశాంగ మంత్రితో భేటీ కానున్నారు. అటు పార్టీ తరుపున ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటి కానున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో చేపట్టబోయే మంత్రి వర్గ విస్తరణపై హై కమాండ్ తో చర్చించనున్నారు.
Revanth Reddy Sensational Comments On KCR And KTR Arrest: వివిధ కేసుల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్‌లపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాత్రికి రాత్రి వారిని అరెస్ట్‌లు చేయలేమని ప్రకటించారు.
Revanth Reddy Fire On Former CM KCR: ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యవహారాలపై స్పందించారు. రాష్ట్ర పాలనతోపాటు తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.