National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకుడు పవన్ బన్సల్, దివంగత నేత అహ్మద్ పటేల్ పేర్లను గత నెలలో కోర్టుకు సమర్పించిన చార్జిషిట్‌లో ఈడీ (Enforcement Directorate) ప్రస్తావించింది.