Revanth Reddy Comments On CM KCR: మరోసారి కేసీఆర్ మాయలో పడేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారాలు చేసినా.. బీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు. ఆ పార్టీని ఓటమి నుంచి ఎవరూ కాపాడలేరని అన్నారు.
తెలంగాణాలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రముఖ పార్టీలు పరస్పరం విమర్శలు.. ఛాలెంజ్ లు చేసుకుంటున్నాయి. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆ వివరాలు..
TS Politics: నిరుద్యోగ యువతి ఆత్మహత్య చేసుకుంటే.. ఆ కుటుంబం పరువును మంటగలిపేలా ప్రభుత్వం వ్యవహరించిందని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. లవ్ ఫెయిల్యూర్ వల్లే అమ్మాయి చనిపోయిందని పోలీసు అధికారి ఎలా చెబుతారని ప్రశ్నించారు.
Revanth Reddy Challenges to CM KCR: ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ చుక్క మందు పోయకుండా.. డబ్బులు పంచకుండా ఓట్లు అడగాలని రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. ఈ నెల 17న మధ్యాహ్నం 12 గంటలకు అమర వీరుల వద్ద ప్రమాణం చేసేందుకు రావాలని అన్నారు.
Congress MLA Candidates List: 119 మంది అభ్యర్థులను కాంగ్రెస్ లిస్ట్ ఫైనల్ చేసింది. జాబితాను త్వరలోనే ప్రకటించేందుకు రెడీ అవుతోంది. తెలంగాణలో రాజకీయ సునామీ రాబోతుందని.. ఈ సునామీలో బీఆర్ఎస్, బీజేపీ కొట్టుకుపోతాయన్నారు రేవంత్ రెడ్డి.
Revanth Reddy Fires On KTR and Harish Rao: మంత్రులు కేటీఆర్, హరీష్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిత్తకార్తె కుక్కల్లా తిరుగుతున్నారంటూ ఓ రేంజ్ విమర్శలు గుప్పించారు. మరో 45 రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు.
Revanth Reddy On Congress Candidate List: కాంగ్రెస్ అభ్యర్థులపై ప్రకటనపై రియాక్ట్ అయ్యారు రేవంత్ రెడ్డి. మీడియా సంయమనం పాటించాలని.. నిర్ణయం తీసుకున్న తరువాత ప్రకటిస్తామని చెప్పారు. బస్సు యాత్రకు ముందు ప్రకటించాలా..? యాత్ర మధ్య ప్రకటించాలా..? అనే నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.
Revanth Reddy Serious Warning to Leaders: సోనియా గాంధీపై విమర్శలు గుప్పించే నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. డిసెంబర్ నెలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.
YSRTP vs Congress: వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనానికి బ్రేక్ పడింది. అంతా అయిపోయింది, విలీనమే తరువాయి అంటూ జరిగిన ప్రచారం నిలిచిపోయింది. తెలంగాణ బరిలో ఒంటిరిపోరుకు షర్మిల సిద్ధమైంది.
BRS MLC Kasireddy Joined in Congress: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే సమక్షంలో హస్తం గూటికి చేరుకున్నారు. మరుగుజ్జులు ఎవరో.. ప్రజల మనుషులు ఎవరో 45 రోజుల్లో తేలుతుందన్నారు రేవంత్ రెడ్డి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.