VVIPs Visits Tirumala: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి బుధవారం ప్రముఖులు బారులు తీరారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆర్కే రోజా, సినీ నటి రవళి, సంగీత దర్శకుడు తమన్, హీరోలు ఆది సాయికుమార్, అశ్విన్ స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం బయటకు వచ్చిన వారితో ఫొటోలు దిగేందుకు భక్తులు ఆసక్తి కనబర్చారు.
Roja fires on chandrababu naidu govt: ఏపీ పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై పక్కాగా.. చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.
Chappal Mala On RK Roja Effigy: ఆంధ్రప్రదేశ్‌లో ఆవుల మృతిపై రాజకీయాలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్న వేళ జనసేన పార్టీ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలో రోజా దిష్టిబొమ్మకి చొప్పుల దండ వేసి నిరసన చేయగా.. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. రోజా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Rk roja controversy on ttd goshala: తిరుమలలో గోశాలలో ఇటీవల చాలా గోవులు చనిపోతున్న కూడా టీటీడీ పట్టించుకోవడంలేదని వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. అదే విధంగా తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతున్న కూడా కూటమి ప్రభుత్వం అస్సలు మాట్లాడట్లేదని అన్నారు.
Sudigali Sudhir Called To RK Roja As Aunty Video Viral: రాజకీయ నాయకులను తన మాటలతో గడగడలాడించే ఫైర్ బ్రాండ్ ఆర్‌కే రోజాను యాంకర్ సుడిగాలి సుధీర్ 'ఆంటీ' అనేసి నాలుక్కరుచుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
RK Roja Likely To Good Bye From Politics: ప్రతిపక్షంలో.. అధికార పక్షంలో సంచలనాలకు కేంద్రంగా నిలిచిన మాజీ మంత్రి ఆర్కే రోజా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నారనే ప్రచారం వైరల్‌గా మారింది. సొంత పార్టీలో.. ప్రభుత్వపరంగా ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఆమె టీవీపై రీ ఎంట్రీ ఇస్తున్నారని సమాచారం.
RK Roja Re Entry: ఆర్కే రోజా మళ్లీ బుల్లితెర ప్రేక్షకులను అలరించనున్నారు. జీ తెలుగు టీవీలో ప్రసారం కానున్న సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్ 4 షోలో ఆమె మెరవనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది.
Ex Minister RK Roja: వైసీపీలో మాజీమంత్రి రోజాకు చెక్ పెడుతున్నారా..! రోజాను వైసీపీ నుంచి సాగనంపేందుకు సొంత పార్టీ నేతలే ప్లాన్ చేశారా..! ఇందులో భాగంగానే.. గాలి జగదీష్‌ను వైసీపీలోకి ఆహ్వానించారా..! మరి గాలి జగదీష్ చేరికతో రోజా సర్ధుకుపోతారా..! లేక రాజకీయంగా ఇంకా ఏదైనా నిర్ణయం తీసుకుంటారా..!
TDP MLA Brother Gali Jagadish Likely To Joining In YSRCP: కొన్ని రోజుల్లో మరో భారీ చేరిక ఉండనుందనే ప్రచారంతో వైఎస్సార్‌సీపీలో ఫుల్ జోష్ ఏర్పడింది. అధికార టీడీపీకి చెందిన కీలక నాయకుడు వైసీపీలో చేరనున్నారనే వార్త ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
RK ROJA: వైసీపీలో ఆమె ఓ ఫైర్ బ్రాండ్ లీడర్..! గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. సైలెంట్ అయ్యారు..! అటు సొంత నియోజకవర్గానికి కూడా ఆ నేత ముఖం చాటేశారు. పార్టీ పెద్దలు క్లాస్ తీసుకుంటే కానీ నియోజకవర్గంలో అడుగుపెట్టలేదు.. ఆ తర్వాత చెన్నైకి మకాం మార్చేసి పార్టీ హైకమాండ్‌కు తలనొప్పిగా మారారు.. మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. స్పీడ్ పెంచేశారు..! ఉన్నపళంగా ఆమె దూకుడు పెంచడం వెనుక కారణమేంటి..!
RK ROJA: మాజీమంత్రి ఆర్కే రోజా యూటర్న్ తీసుకున్నారా..! పాలిటిక్స్‌కు ఫ్యాకప్ చెప్పేసి.. మేకప్ వేసుకోవాలని భావిస్తున్నారా..! కూటమి సర్కార్ సర్కార్ దెబ్బకు రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలను కుంటున్నారా..! రోజా సినిమాల్లో బిజీ అయితే నగరికి కొత్త ఇంచార్జ్ వచ్చే అవకాశం ఉందా..! పార్టీ హైకమాండ్ కూడా కొత్త ఇంచార్జ్ కోసం అన్వేషణ చేస్తోందా..!
Police case filed on roja selvamani: మాజీ మంత్రి రోజాకు మరో బిగ్ తగిలిందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో కర్నూల్ జిల్లా మూడో టౌన్ పొలీసులు కేసును నమోదు చేశారు. ఈ ఘటన ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో దుమారంగా మారిందని సమాచారం.
RK Roja Fire On YS Sharmila On Adani Bribe Dispute: ఆంధ్రప్రదేశ్‌లో గౌతమ్ అదానీ అవినీతి వ్యవహారం వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్సార్‌సీపీ అనేలా రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pawan Kalyan Home Minister: తానే హోంమంత్రిని అవుతానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపింది. ఆ వ్యాఖ్యలపై మాజీ మంత్రులు అంబటి రాంబాబు, ఆర్‌కే రోజాతోపాటు మంత్రి నారాయణ స్పందించారు.
CID Received Complaint Against RK Roja Byreddy Siddhartha Reddy: గత ప్రభుత్వంలో మంత్రిగా హల్‌చల్ చేసిన ఆర్‌కే రోజా చుట్టు ఉచ్చు బిగుస్తోందని సమాచారం. మంత్రిగా ఆమె అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీకి కొందరు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.