Telangana Tiffins: దసరా పండగ సందర్భంగా తెలంగాణ సర్కార్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే గత ప్రభుత్వం అన్నపూర్ణ పథకంలో భాగంగా రూ. 5 కే మంచి భోజనం అందిస్తున్న సంగతి తెలిపిందే కదా. ఇపుడు ప్రతి రోజు ఉదయం హైదరాబాద్ మహా నగరంలో రూ.5 కే టిఫిన్ పథకం ప్రవేశపెట్టనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
Breakfast Scheme: హైదరాబాద్ నగర వాసులకు అదిరిపోయే శుభవార్త. నేటి నుంచే అనగా సెప్టెంబర్ 29 నుండి 5 రూపాయల బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ఓపెన్ అయింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని మోతీ నగర్ మింట్ కాంపౌండ్ దగ్గరున్న ఇందిరమ్మ క్యాంటిన్లో ఈ పథకాన్ని మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి ప్రారంభించారు.
Hyderabad: హైదరాబాద్‌లో పేదవాళ్లకు రూ.5కే టిఫిన్ అందించేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తోంది. హరేకృష్ణ ఫౌండేషన్ సహకారంతో ఇందిరమ్మ క్యాంటీన్లలో.. త్వరలో ఈ టిఫిన్ స్కీమ్‌ను స్టార్ట్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ప్రారంభోత్సవం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.