Trump Vs Modi: అబద్దాలు చెప్పడానికైనా ఓ హద్దు ఉండాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సిగ్గూ శరం, మానం అభిమానం లేకుండా పచ్చి అబద్దాలు ఆడుతున్నాడు. రష్యాతో చమురు కొనుగోలు ఆపడానికి భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ఒప్పుకున్నట్టు మీడియా సమావేశంలో నిస్సుగుగా తెలిపారు. తాజాగా ఈయన మాటలను భారత్ ప్రభుత్వం ఖండించింది.
America Vs India: గత కొన్నేళ్లుగా భారత్, రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తూ మన దేశంలో ధరలు పెరగకుండా అదుపులో ఉంచుతుంది. అయితే.. రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయడం వల్లే రష్యా, ఉక్రెయిన్ యుద్దం ఇంకా నడుస్తూనే ఉందని ట్రంప్ పలు సందర్భాల్లో భారత్ పై తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నాడు. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్ .. రష్యా నుంచి ఆయిల్ కొనదని చెప్పినట్టు వ్యాఖ్యానించడం అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Putin Warning: భారత్ ఎలాంటి ఒత్తిడికి తలొగ్గదని... అవమానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. రష్యాతో చమురు వాణిజ్య విషయంలో అమెరికా..భారత్ పై ఒత్తిడి తీసుకురావడం మంచిది కాదంటూ హెచ్చరించారు. భారత్ ను అవమానిస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదంటూ అమెరికాకు పుతిన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.