Heavy Rush In Sabarimala: శబరిమలకు ఒక్కసారిగా భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో కిలోమీటర్ల మేర భారీ క్యూ కూడా ఏర్పడింది. అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తడంతో నిన్నటి నుంచి దర్శనానికి గంటల సమయం పడుతుంది. అయితే సోమవారం దర్శనాలు ప్రారంభం కావడంతో వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.