English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • WHERE TO WATCH.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Samantha Subham movie

Samantha Subham movie News

 Subham Movie Review:‘శుభం’ మూవీ రివ్యూ..నిర్మాతగా  సమంత ఫస్ట్ మూవీ ఎలా ఉందంటే..!
Subham Movie Review May 8, 2025, 08:22 PM IST
Subham Movie Review:‘శుభం’ మూవీ రివ్యూ..నిర్మాతగా సమంత ఫస్ట్ మూవీ ఎలా ఉందంటే..!
Subham Movie Review:  హీరోలు, హీరోయిన్లు నిర్మాతలుగా మారి సినిమాలు తెరకెక్కించడం అనేది ఎప్పటి నుంచో ఉంది. తాజాగా సమంత కూడా నిర్మాతగా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. ట్రాలాల ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ‘శుభం’ సినిమా నిర్మించింది. మరి ఈ  సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Samantha: భార్య.. భర్తల్ని కొడుతుంటే సమంత ఫుల్‌ ఎంజాయ్ చేసింది.!.. షాకింగ్ కామెంట్స్ చేసిన శుభం నటుడు..
samantha May 5, 2025, 04:48 PM IST
Samantha: భార్య.. భర్తల్ని కొడుతుంటే సమంత ఫుల్‌ ఎంజాయ్ చేసింది.!.. షాకింగ్ కామెంట్స్ చేసిన శుభం నటుడు..
Samantha in Subham movie:  సమంత ఇటీవల శుభం మూవీ ప్రమోషన్లలో భాగంగా  ఇటీవల వైజాగ్ కు వెళ్లింది.ఈ క్రమంలో సామ్ పై మూవీ నటుడు చరణ్ చేసిన కామెంట్స్ వార్తలలో నిలిచాయి.
Samantha: చిక్కుల్లో సమంత.. పాకిస్థాన్‌కు సపోర్ట్‌గా ఇన్‌స్టా పోస్ట్..?.. నెట్టింట దుమారం..
samantha Apr 25, 2025, 05:44 PM IST
Samantha: చిక్కుల్లో సమంత.. పాకిస్థాన్‌కు సపోర్ట్‌గా ఇన్‌స్టా పోస్ట్..?.. నెట్టింట దుమారం..
Pahalgam Terror Attack:  సమంత రూత్ ప్రభు తాజాగా... చేసిన పోస్ట్ నెట్టింట దుమారంగా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. పాక్ వాళ్లు 26 మంది అమాయకుల్ని బలితీసుకుంటే.. ఇలాంటి పోస్టులు ఏంటని ఏకీపారేస్తున్నారు.  
Samantha: భార్యలకు రోగాలు వస్తే.. భర్తలు డైవర్స్ ఇస్తున్నారు.. చైతూకు మళ్లీ ఇచ్చిపడేసిన సమంత..!.  నెట్టింట దుమారం..
samantha Apr 21, 2025, 03:38 PM IST
Samantha: భార్యలకు రోగాలు వస్తే.. భర్తలు డైవర్స్ ఇస్తున్నారు.. చైతూకు మళ్లీ ఇచ్చిపడేసిన సమంత..!. నెట్టింట దుమారం..
Samantha Ruth prabhu latest post:  సమంత రూత్ ప్రభు ఇన్ స్టాలో ఒక పోస్ట్ కు లైక్ కొట్టడం ప్రస్తుతం నెట్టింట కొత్త చర్చకు దారితీసింది. దీంతో చైతు, సమంతల విడాకులుకు ఇదే కారణమా అని కూడా నెటిజన్లు ఈ పోస్ట్ ను తెగ వైరల్ చేస్తున్నారు..  
Samantha: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. ఫైనల్‌గా డేట్‌తో సహా క్లారిటీ ఇచ్చేసిందిగా.. వైరల్‌గా మారిన పోస్ట్..
samantha Apr 18, 2025, 05:03 PM IST
Samantha: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. ఫైనల్‌గా డేట్‌తో సహా క్లారిటీ ఇచ్చేసిందిగా.. వైరల్‌గా మారిన పోస్ట్..
Samantha Latest News: సమంత రూత్ ప్రభు మరోసారి సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. బిగ్ స్క్రీన్ కు చాలా గ్యాప్ తీసుకున్న ఈ భామ..వరుస వెబ్ సిరిస్ లతో మాత్రం తెగ హల్ చల్ చేస్తుంది. తాజాగా.. సామ్ తన ఇన్ స్టాలో చేసిన పోస్ట్ నెట్టింట సందడిగా మారింది.  
Samantha: చచ్చిన సినిమా చూడాల్సిందే అంటున్న సమంత..!
Samantha Subham movie Mar 19, 2025, 02:42 PM IST
Samantha: చచ్చిన సినిమా చూడాల్సిందే అంటున్న సమంత..!
Samantha latest news: గత కొద్దిరోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సమంత.. మెల్ల మెల్లగా కోలుకొని ఇప్పుడు మళ్ళీ సినిమాలతో బిజీగా అవుతోంది. ఈ క్రమంలో ఆమె నిర్మాతగా మారి కొన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేస్తోంది. ఆమె నిర్మాతగా రాబోతున్న శుభం సినిమా ఫస్ట్ లుక్ ఈ మధ్య విడుదలైంది.  

Trending News

  • India - Pakistan: పాకిస్థాన్ హోం మినిష్టర్ ఇంటికి నిప్పు.. ? లూటీకి తెగపడ్డ జనాలు..
    India - Pakistan

    India - Pakistan: పాకిస్థాన్ హోం మినిష్టర్ ఇంటికి నిప్పు.. ? లూటీకి తెగపడ్డ జనాలు..

  • Shakti Cyclone Alert: తీవ్రరూపం దాల్చనున్న శక్తి, ఏపీ తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు
    Shakti Cyclone
    Shakti Cyclone Alert: తీవ్రరూపం దాల్చనున్న శక్తి, ఏపీ తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు
  • Hailstones Damages Airplane: వడగళ్ల వానా.. మజాకా.. పగిలిన విమానం ముందు భాగం..
    Heavy Hailstorm in Delhi
    Hailstones Damages Airplane: వడగళ్ల వానా.. మజాకా.. పగిలిన విమానం ముందు భాగం..
  • Severe Heavy Rains: ఏపీలోని ఈ జిల్లాలకు అత్యంత భారీ వర్షాల హెచ్చరిక, జాగ్రత్త
    bay of bengal
    Severe Heavy Rains: ఏపీలోని ఈ జిల్లాలకు అత్యంత భారీ వర్షాల హెచ్చరిక, జాగ్రత్త
  • Kumki Elephants: ఎట్టకేలకు ఫలించిన పవన్ కళ్యాణ్ కృషి.. ఆంధ్రాకు కుంకీ ఏనుగులు..
    Kumki elephants
    Kumki Elephants: ఎట్టకేలకు ఫలించిన పవన్ కళ్యాణ్ కృషి.. ఆంధ్రాకు కుంకీ ఏనుగులు..
  • Big Relief To KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు భారీ ఊరట.. సుప్రీంకోర్టులో కేసు కొట్టివేత
    KCR
    Big Relief To KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు భారీ ఊరట.. సుప్రీంకోర్టులో కేసు కొట్టివేత
  • Kumki Elephant: కుంకీలు ఏనుగులు అంటే ఏమిటి..? ఇవి ప్రజలను ఎలా కాపాడతాయో తెలుసా..!
    Kumki Elephant
    Kumki Elephant: కుంకీలు ఏనుగులు అంటే ఏమిటి..? ఇవి ప్రజలను ఎలా కాపాడతాయో తెలుసా..!
  • Women Scheme: ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టండి.. మీకు భలే లాభం.. మహిళల కోసమే ప్రత్యేకం..!
    best investment options for women
    Women Scheme: ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టండి.. మీకు భలే లాభం.. మహిళల కోసమే ప్రత్యేకం..!
  • Vallabhaneni Vamsi: వైసీపీ తీవ్ర నిరాశ తప్పదా? వల్లభనేని వంశీ ఇప్పట్లో బయటపడేలా లేరే..!
    Vallabhaneni Vamsi
    Vallabhaneni Vamsi: వైసీపీ తీవ్ర నిరాశ తప్పదా? వల్లభనేని వంశీ ఇప్పట్లో బయటపడేలా లేరే..!
  • Major Encounter: నారాయణపూర్‎లో భీకర ఎన్ కౌంటర్.. మరో 25 మంది మావోయిస్టులు మృతి..!!
    Chhattisgarh
    Major Encounter: నారాయణపూర్‎లో భీకర ఎన్ కౌంటర్.. మరో 25 మంది మావోయిస్టులు మృతి..!!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x