Hyderabad vijayawada Traffic jam: సంక్రాంతికి ఏపీకి వెళ్లిన వారు మరల హైదరాబాద్ కు రిటర్న్ కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా పతంగి టోల్ వద్ద చీమల దండులా వాహనాలు ఒకదాని వెంటమరోకటి బారులు తీరాయి. భారీగా వాహనాలు నెమ్మదిగా ఒకదాని వెంటనే మరోకటి నడుస్తున్నాయి. దీంతో భారీగాట్రాఫిక్ జామ్ ఏర్పడింది.పండక్కి వెళ్లిన వారు తిరిగి పట్నం బాట పట్టడంతో రోడ్లన్నిమరల బిజీగా కన్పిస్తున్నాయి.
Large Dishes Honored For Son In Law: సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త అల్లుళ్ల సందడి ఉంటుంది. ఈ సందర్భంగా గోదావరి ప్రాంతంలో 150 వెరైటీ పదార్థాలతో కొత్త అల్లుడికి ఓ కుటుంబం మర్యాద చేసింది. తమ కుమార్తె, అల్లుడికి భారీగా వంటకాలు వండి వడ్డి వార్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
KCR Sankranti Celebrations: సంక్రాంతి పండుగ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు సందడి చేశారు. సిద్దిపేటలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఉత్సాహంగా గాలిపటం ఎగురవేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. గాలిపటం ఎగురవేసి ఉత్సాహంగా ఉన్నారు.
KCR Sankranti celebrations: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు. ఎర్రవెల్లిలోని ఫాంహౌస్ లో సంబరాలను చేసుకున్నారు. ఈ వేడుకల్లో భార్య శోభమ్మ, కుమారుడు కేటీఆర్, కోడలు శైలిమ, మనవడు, మనవరాలు పాల్గొన్నారు. మరోవైపు సంక్రాంతి సందర్భంగా ప్రజలకు కేసీఆర్, కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
KCR Ruling Better With Revanth Reddy For Welfare Schemes And Developments: సంక్రాంతి పండుగ నాడు గ్రామస్తులు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ను గుర్తుచేసుకున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుందని.. ఇప్పుడు ఏమీ రావడం లేదని గ్రామస్తులు మాజీ మంత్రి హరీశ్ రావు ముందు వాపోయారు. కేసీఆర్ పాలనను గుర్తుచేసుకుని తాము తప్పు చేశామని పేర్కొన్నారు.
Know About Konaseema Prabhala Theertham 160 Prabhalu 450 Years Long History: కోనసీమ సంస్కృతి, సాంప్రదాయాలను ఒక్క రోజులోనే ఒకే చోట చూడాలంటే జగ్గన్నతోట ప్రభల తీర్థానికి వెళ్లాల్సిందే. సుమారు 450 సంవత్సరాలుగా కొనసాగుతున్న జగ్గన్న తోట ప్రభల జాతర ఈసారి ఏపీ స్టేట్ ఫెస్టివల్ గా జరగబోతుంది. సుమారు 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు.
Surat Ram Shivaghela Temple Crab News
: చాలా మంది భక్తులు తమ చేతుల్లో బతికున్న ఎండ్రికాయల్ని పట్టుకుని ఆలయంకు వచ్చారు .ఆ తర్వాత శివలింగం మీద ఎండ్రికాయల్ని అర్పించారు. ఈ వీడియో వైరల్గా మారింది.
Happy Sankranti 2026 Wishes Images: తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే మకర సంక్రాంతి మీ జీవితాల్లో వెలుగును నింపాలని కోరుకుంటూ.. ఇలా ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ద్వారా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయండి.
Sankranti festival Cockfights Andhra Pradesh: కోడి పందాల వేల మనుషులు ఎలా అయితే జ్యోతిష్యంను పాటిస్తారో అదే విధంగా కోళ్ల కోసంకుక్కట శాస్త్రం ఉంటుంది. దీన్ని సంక్రాంతి వేళ చాలా మంది పాటిస్తుంటారు. దీని ఆధారంగా బరిలో తమ పుంజు గెల్చిందని గతంలో అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి.
Govt Employees And Teachers Big Dissappoints On Telangana DA Hike And Also Pensioners: నెలల పాటుగా కాలయాపన చేస్తూ సంక్రాంతి పండుగకు విడుదల చేసిన తెలంగాణ కరువు భత్యం (డీఏ)పై ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రకటించిన ఏరియర్స్‌కు దిక్కులేదు ఇప్పుడు ఈ డీఏ చెల్లింపులు ఎప్పుడు చేస్తారని నిలదీస్తున్నారు.
Vijayawada Highway Panthangi Toll Plaza: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌కు వలస వచ్చిన ఏపీ ప్రజలు పెద్ద ఎత్తున స్వగ్రామాలకు తరలివెళ్లారు. ఐదు రోజుల్లో దాదాపు 7 లక్షల వాహనాలు వెళ్లాయని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ నలుదిక్కులా రోడ్లన్నీ కిక్కిరిసిపోతుండగా.. ముఖ్యంగా విజయవాడ రోడ్డు వాహనాలతో నిండిపోయింది. ఆ వీడియో చూడండి.
Heavy Vehicles Rush On Vijayawada Highway Panthangi Toll Plaza: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి గ్రామాలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ నలుదిక్కులా రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా విజయవాడ రోడ్డు వాహనాలతో నిండిపోయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Bumper Jackpot To Govt Employees Dearness Allowance And DR Arrears Clear: ప్రభుత్వ ఉద్యోగులతోపాటు పింఛన్‌దారులు, కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం సంక్రాంతి పండుగ ఆనందాన్ని నింపేసింది. వారికి సంబంధించిన బిల్లులు కొంతకాలంగా బకాయిపడగా వాటిని చెల్లిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Sankranti festival tradition: ఎక్కడ చూసిన సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి.ఈ క్రమంలో మకర సంక్రమణం వేళ ఈసారి అరుదైన మహాలక్ష్మి రాజయోగం చాలా ఏళ్ల తర్వాత ఏర్పడబోతుంది. దీని ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వారికి భారీగా ధనలాభం కన్పిస్తుంది.
Congress govt on marriage incentive award 2 lakhs: దివ్యాంగులకు కూడా తమ ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందన్నారు. ఈ క్రమంలో ఇక నుంచి వారిని పెళ్లి చేసుకుంటే రూ. లక్షలు ఇస్తామన్నారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి సంక్రాంతి పండగ వేళ పలు కీలక నిర్ణయాలు తీసుకుాకున్నారు.
Sankranti Gift To Govt Employees Telangana Govt Released DA It Will Apply From 2023 July: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి గిఫ్ట్ ప్రకటించింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం (డీఏ)లలో ఒకటిని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Bhogi pallu Tradition: సంక్రాంతిని మూడు రోజుల పాటు జరుపుకుంటారు. దీనిలో భాగంగా జనవరి 14న భోగి పండగను జరుపుకుంటాం. అయితే.. భోగి రోజున ఉదయాన్నే భోగి మంటలు వేస్తారు. అదే విధంగా చిన్నారులకుఈ రోజున భోగి పండ్లు కూడా వేయడం ఆనవాయితిగా పాటిస్తు వస్తున్నారు.
Naveen Polishetty In Pithapuram: తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో మూడు రోజుల సంక్రాంతి సంబరాలు శనివారంతో ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజు సినీ దర్శకుడు హరీష్ శంకర్‌తోపాటు యువ నటుడు నవీన్ పోలిశెట్టి పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
Pithapuram Sankranti Celebrations: పిఠాపురంలో జరిగిన పీఠికాపుర సంక్రాంతి సంబరాలు ముగిశాయి. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ అడ్డాలో జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోగా.. కోడిపందాలు, జూదం లేకుండా ఉత్సవాలు నిర్వహించడంపై హర్షం వ్యక్తమవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.