AP Govt Employees DA Arrears: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లలో ఈ సంక్రాంతి కొత్త వెలుగులు నింపింది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన 60 నెలల కరువు భత్యం (DA) బకాయిలను ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం ఒకేసారి విడుదల చేసింది. భోగి పండుగ రోజే నగదు ఖాతాల్లో జమ కావడంతో లక్షలాది మంది ఉద్యోగులు, పింఛనుదారులు పండుగను రెట్టింపు ఉత్సాహంతో జరుపుకొంటున్నారు.
Bumper Jackpot To Govt Employees Dearness Allowance And DR Arrears Clear: ప్రభుత్వ ఉద్యోగులతోపాటు పింఛన్‌దారులు, కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం సంక్రాంతి పండుగ ఆనందాన్ని నింపేసింది. వారికి సంబంధించిన బిల్లులు కొంతకాలంగా బకాయిపడగా వాటిని చెల్లిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana Govt Sankranti Gift To Govt Employees DA And Retirement Benefits: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీ వరాలు ప్రకటించింది. దసరాకు ఇవ్వాల్సిన డీఏను సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రకటించగా.. మిగతా డిమాండ్లు, సమస్యలు పరిష్కరిస్తామని ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Sankranti Gift To Govt Employees Telangana Govt Released DA It Will Apply From 2023 July: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి గిఫ్ట్ ప్రకటించింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం (డీఏ)లలో ఒకటిని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
AP Govt Announces Sankranti Gift Of Rs 5 Crores Released Pending Bills: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి శుభవార్త ప్రకటించింది. కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.5 కోట్ల బకాయిలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Minister Announced Sankranti Gift Know What He Announce: సంక్రాంతి పండుగ వేళ ప్రజలకు తెలంగాణ మంత్రి శుభవార్త ప్రకటించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రకటించగా.. ఇళ్లు ఇచ్చాకే తాము ఎన్నికలకు వెళ్తామని సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ఇల్లందు గడ్డపై బహిరంగ సవాల్ చేశారు.
Festival Gift To Govt Employees CM Chandrababu Likely To Announced PRC And IR: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త ప్రకటించింది. సంక్రాంతి పండుగకు ఏపీ ప్రభుత్వం భారీ ప్రకటన చేయనుందని తెలుస్తోంది. అదే వేతన సవరణ సంఘం ఏర్పాటుపై సీఎం చంద్రబాబు సానుకూలంగా ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
AP Govt To Release Pending Bills: సంక్రాంతి పండుగ వేళ చంద్రబాబు సర్కార్ గుడ్‌న్యూస్ ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న రూ.6,700 కోట్ల బకాయిల చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చర్చించిన సీఎం చంద్రబాబు.. అనంతరం పెండింగ్ బిల్లుల రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వివిధ వర్గాలకు మొత్తం రూ.6,700 కోట్లను చెల్లించనున్నారు. నేటి నుంచే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.