Private Travel Buses: సంక్రాంతి పండగ రద్దీని ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యం సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రయాణికుల అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి. ఇష్టారీతినా ఛార్జీల పెంచి పడేస్తున్నాయి.
BRS Party Celebrates Sankranti In Hyderabad: తెలుగు వారి అతిపెద్ద పండుగ సంక్రాంతిని తెలంగాణ ప్రజలు అంగరంగ వైభవంగా చేసుకున్నారు. తొలి రోజు భోగి పండుగను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఒక చోట చేసుకోగా.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేబీఆర్ పార్క్ వద్ద సందడి చేశారు.
These Things Never Burn In Bhogi Fire Dos And Donts: తెలుగు పండుగల్లో అతి పెద్దది సంక్రాంతి. మూడు రోజుల పాటు జరుపుకునే పండుగలో మొదటి రోజు భోగీ. చలికాలంలో వచ్చే భోగీ పండుగ తెల్లవారుజామున భోగి మంటలు వేసుకుంటాం. అయితే ఈ భోగి మంటల్లో ఏది పడితే ఆ వస్తువులు వేయరాదు. భోగి మంటల్లో వేయాల్సినవి.. వేయరాని వస్తువులు ఇవే!
Telangana RTC Charges Hike For Sankranti Special Buses: సక్రాంతి పండుగకు తెలంగాణ ఆర్టీసీ భారీ బాంబు పేల్చింది. ప్రత్యేక బస్సుల్లో ప్రత్యేక ఛార్జీలు ఉంటాయని ప్రకటించింది. ఐదు రోజుల పాటు ఛార్జీలు పెంచుతున్నట్లు వెల్లడించడంతో ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు.
AP Police Permission Deny For Kodi Pandalu: సంక్రాంతి పండుగ అంటే గుర్తొచ్చే కోండి పందేళ్లపై పోలీసులు గతంలో మాదిరి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పందేలకు అనుమతి లేదని చెబుతూ మైక్‌లు వేసుకుని తిరుగుతున్నారు. నిర్వహిస్తే కఠిన చర్యలు అంటూ హెచ్చరిస్తున్నారు.