English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • sarpanch elections

sarpanch elections

Brs Ktr: కాంగ్రెస్ బంగారం ఇచ్చుడు కాదు, పుస్తెలు దోచే బ్యాచ్.!. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
BRS KTR Jan 12, 2026, 06:21 PM IST
Brs Ktr: కాంగ్రెస్ బంగారం ఇచ్చుడు కాదు, పుస్తెలు దోచే బ్యాచ్.!. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
Ktr fires on cm revanth reddy govt: రేవంత్ రెడ్డిపై మరోసారి కేటీఆర్ ఫైర్ అయ్యారు. అంతే కాకుండా రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గట్టిగా బుద్ది చెప్పాలన్నారు. మొత్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంను మరోసారి కేటీఆర్ ఏకీపారేశారు.
Bandi Sanjay: నెల రోజుల్లో పంచాయతీలకు నిధులివ్వాల్సిందే! రేవంత్ రెడ్డికి బండి సంజయ్‌ సవాల్‌
Bandi Sanjay kumar Dec 24, 2025, 02:37 PM IST
Bandi Sanjay: నెల రోజుల్లో పంచాయతీలకు నిధులివ్వాల్సిందే! రేవంత్ రెడ్డికి బండి సంజయ్‌ సవాల్‌
Bandi Sanjay Warns To Revanth Reddy: సర్పంచ్‌ ఎన్నికలు పూర్తవడంతో వెంటనే పంచాయతీ నిధులు విడుదల చేయాలని రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. లేకుంటే హైదరాబాద్‌లో భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
Telangana Dec 22, 2025, 02:20 PM IST
CM Revanth News: 18 మంది ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్‌ సీరియస్‌! ఏం జరిగింది?
CM Revanth Reddy On 18 MLAs: కాంగ్రెస్ పార్టీలోని ఓ 18 మంది ఎమ్మెల్యేలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గరంగా ఉన్నారట. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో వారి పనితీరుపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
KCR News Dec 21, 2025, 05:20 PM IST
KCR On CM Revanth: "రేవంత్‌ రెడ్డి పని అయిపోయింది"..ముఖ్యమంత్రిపై మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు!
KCR Comments On Revanth Reddy: సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఇక రావాల్సిన సమయం వచ్చేసిందని రంగంలోకి దిగిన కేసీఆర్‌ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో రేవంత్‌ రెడ్డిని కూరలో కరివేపాకులా తీసిపడేశాడు. ఇంతకీ ఎందుకో తెలుసా?
KCR Pics: రేవంత్‌ రెడ్డిని కూరలో కరివేపాకులా తీసిపారేసిన గులాబీ బాస్ కేసీఆర్‌
EX CM KCR Dec 21, 2025, 04:41 PM IST
KCR Pics: రేవంత్‌ రెడ్డిని కూరలో కరివేపాకులా తీసిపారేసిన గులాబీ బాస్ కేసీఆర్‌
Ex CM KCR Latest Political Strategy On Telangana Politics After BRS Party Meeting: సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఇక రావాల్సిన సమయం వచ్చేసిందని రంగంలోకి దిగిన కేసీఆర్‌ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో రేవంత్‌ రెడ్డిని కూరలో కరివేపాకులా తీసిపడేశాడు. ఇంతకీ ఎందుకో తెలుసా?
Sarpanch Elections: సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో సర్పంచ్ ఎన్నికలు దుమారం.. ఎమ్మెల్యేలకు షాక్
CM Revanth Reddy Dec 21, 2025, 08:00 AM IST
Sarpanch Elections: సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో సర్పంచ్ ఎన్నికలు దుమారం.. ఎమ్మెల్యేలకు షాక్
Sarpanch Elections: సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో సర్పంచ్ ఎన్నికలు దుమారం రేపుతున్నాయా..! అధికార పార్టీలో కొందరు నేతలు.. సొంత పార్టీ నేతలనే ఓడించే ప్రయత్నం చేశారా..! మూడు, నాలుగు నియోజకవర్గాల్లో అయితే సొంతూరులోనే ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది..! ఇప్పుడు ఈ పంచాయితీ వనపర్తికి చేరిందా..! వనపర్తిలోనూ అధికార పార్టీ మద్దతు దార్లను ఓ సీనియర్ నేత ఓడించే ప్రయత్నం చేశారా..!    
Telangana: పార్టీ మారిన పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి బాన్సువాడలో భారీ ఝలక్‌!
Pocharam Srinivas Reddy Dec 19, 2025, 09:54 PM IST
Telangana: పార్టీ మారిన పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి బాన్సువాడలో భారీ ఝలక్‌!
Big Shock To Pocharam Srinivas Reddy In Banswada: స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఫైట్ జరిగిందా? కాంగ్రెస్‌ మద్దతుదార్లకు రెబల్స్ షాక్ ఇచ్చారా? రెబల్స్ వెనుక ఓ మాజీ ఎమ్మెల్యే ఉన్నారని..  సొంత కాంగ్రెస్‌ పార్టీని ఓడించేందుకు ఎందుకు ప్రయత్నాలు చేశారో తెలుసుకుందాం.
KTR: పల్లెల్లో సర్పంచ్‌ల తీర్పు.. రేవంత్ రెడ్డి పతనానికి నాంది: కేటీఆర్‌
sarpanch elections Dec 17, 2025, 10:46 PM IST
KTR: పల్లెల్లో సర్పంచ్‌ల తీర్పు.. రేవంత్ రెడ్డి పతనానికి నాంది: కేటీఆర్‌
KTR Welcomes Telangana Sarpanch Election Results And Slams To Revanth Reddy: కాంగ్రెస్‌ గూండాయిజాన్ని.. దౌర్జన్యాన్ని ఎదురించి సర్పంచ్‌ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ పార్టీ సైనికులకు మాజీ మంత్రి కేటీఆర్‌ సలాం చేశారు. పల్లెల తీర్పు రేవంత్ రెడ్డి పతనానికి నాంది అని ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Bandi Sanjay: సర్పంచ్‌ ఎన్నికల్లో బీజేపీ సెంచరీ.. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ హర్షం
sarpanch elections Dec 17, 2025, 10:19 PM IST
Bandi Sanjay: సర్పంచ్‌ ఎన్నికల్లో బీజేపీ సెంచరీ.. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ హర్షం
Bandi Sanjay Kumar Welcomes Peoples Verdict: పంచాయతీ ఎన్నికల్లో మూడో స్థానానికి బీజేపీ పరిమితమవగా.. సర్పంచ్‌ స్థానాల్లో సెంచరీ కొట్టింది. ప్రజా తీర్పుపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్‌ ఎన్నికలపై బండి సంజయ్‌ కీలక ప్రకటన చేశారు.
 Telangana Panchayat Elections: తెలంగాణలో మొదలైన మూడో విడత సర్పంచ్ పోలింగ్..   ఫైనల్ ఫైట్ ఫలితాలపై నేతల్లో  నరాలు తెగె ఉత్కంఠ..
Telangana Panchayat Elections 2025 Dec 17, 2025, 07:32 AM IST
Telangana Panchayat Elections: తెలంగాణలో మొదలైన మూడో విడత సర్పంచ్ పోలింగ్.. ఫైనల్ ఫైట్ ఫలితాలపై నేతల్లో నరాలు తెగె ఉత్కంఠ..
Third phase panchayat elections 2025: తెలంగాణలో మూడో దశ ఎన్నికలు మొత్తంగా ప్రారంభం అయ్యాయి. దీనిపై ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల్లో సైతం నరాలు తెగె ఉత్కంఠ నెలకొంది.  ముఖ్యంగా స్థానిక ఎన్నికల్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
KTR Slams To Revanth Reddy Against Congress Goons Attack
KTR Dec 16, 2025, 04:40 PM IST
Congress Goons: బాధితులకు ఆస్పత్రిలో కేటీఆర్‌ పరామర్శ
KTR Slams To Revanth Reddy: కాంగ్రెస్‌ గూండాల చేతిలో తీవ్రంగా గాయపడిన గంజి భారతి , బిట్ల బాలరాజును మాజీ మంత్రి కేటీఆర్‌ పరామర్శించారు. హైదరాబాద్‌ సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి ఆరా తీశారు. వారి వైద్య ఖర్చులు బీఆర్‌ఎస్‌ పార్టీ భరిస్తుందని ప్రకటించారు. బాధితులు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్‌పేట్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.
Brs Ktr: ప్రతి జిల్లాలో లీగల్ సెల్..  సర్పంచ్ ల దాడుల ఘటనలపై కేటీఆర్ సంచలన ప్రకటన..
BRS KTR Dec 15, 2025, 03:52 PM IST
Brs Ktr: ప్రతి జిల్లాలో లీగల్ సెల్.. సర్పంచ్ ల దాడుల ఘటనలపై కేటీఆర్ సంచలన ప్రకటన..
Brs ktr slams on cm revanth reddy govt:  ఇక మీదట సర్పంచ్ లను వేధిస్తే వదిలేది లేదని,  న్యాయపరంగా ముందుకు వెళ్తామన్నారు.  ఈక్రమంలో  తెలంగాణలోని బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ లకు కేటీఆర్ కీలక సూచనలు చేశారు.
BRS Party: సర్పంచ్‌ ఎన్నికల్లో హరీశ్‌ రావు రికార్డు.. 91 స్థానాల్లో 78 స్థానాలు బీఆర్ఎస్ కైవసం
Harish Rao Dec 14, 2025, 11:20 PM IST
BRS Party: సర్పంచ్‌ ఎన్నికల్లో హరీశ్‌ రావు రికార్డు.. 91 స్థానాల్లో 78 స్థానాలు బీఆర్ఎస్ కైవసం
Harish Rao New Record 78 Sarpanch Seats Won By BRS Party: గులాబీ కంచుకోట కదలలేదు. మాజీ మంత్రి హరీశ్ రావు తనకు తిరుగులేదని నిరూపించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా సిద్ధిపేటలో తన బలం ఉంటుందని చెబుతూ హరీశ్ రావు సత్తా చాటారు. సర్పంచ్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బీఆర్‌ఎస్‌ సొంతం చేసుకుంది.
Sarpanch Results: తెలంగాణ సర్పంచ్‌ ఎన్నికల ఫలితాలు.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు ఎన్ని సీట్లు అంటే?
Sarpanch Election Results Dec 14, 2025, 06:18 PM IST
Sarpanch Results: తెలంగాణ సర్పంచ్‌ ఎన్నికల ఫలితాలు.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు ఎన్ని సీట్లు అంటే?
Telangana Sarpanch Election Results Live Updates: తెలంగాణలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న సర్పంచ్‌ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్‌ ముగియగా.. ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార కాంగ్రెస్‌కు పోటీగా బీఆర్‌ఎస్‌ పార్టీ అత్యధికంగా సర్పంచ్‌ స్థానాలు దక్కించుకుంటోంది. వరుసగా వెలువడుతున్న సర్పంచ్‌ ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయి.
Jupally Krishna Rao: మంత్రి జూపల్లికి భారీ షాక్.. ఎన్నికల ప్రచారంలో గ్రామస్తుల ఎదురీత
sarpanch elections Dec 12, 2025, 11:32 PM IST
Jupally Krishna Rao: మంత్రి జూపల్లికి భారీ షాక్.. ఎన్నికల ప్రచారంలో గ్రామస్తుల ఎదురీత
Villagers Big Shock To Jupally Krishna Rao In Sarpanch Election Cammpaign: పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌లు తగులుతున్నాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఎక్కడికక్కడ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. తాజాగా మంత్రిని కూడా ఎదురించారు. ఈ సంఘటన రేవంత్ రెడ్డి సొంత జిల్లలో చోటుచేసుకుంది.
Sarpanch Results: సర్పంచ్‌ ఎన్నికల్లో బిగ్‌ ట్విస్ట్‌.. చనిపోయినా సర్పంచ్‌గా గెలిచాడు
sarpanch elections Dec 12, 2025, 06:16 AM IST
Sarpanch Results: సర్పంచ్‌ ఎన్నికల్లో బిగ్‌ ట్విస్ట్‌.. చనిపోయినా సర్పంచ్‌గా గెలిచాడు
Sarpanch Election Results Highlights: Dead Candidate Won As Sarpanch In Vemulawada: తెలంగాణ సర్పంచ్‌ ఎన్నికల ఫలితాల్లో కొన్ని ఉత్కంఠ ఫలితాలు వచ్చాయి. ఒక్క ఓటు తేడాతో.. టాస్‌ వేసి గెలవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరో చోట మరణించిన అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం విశేషం. సర్పంచ్‌ ఎన్నికల హైలెట్స్‌ ఇవే.
Sarpanch Elections: తెలంగాణ సర్పంచ్‌ ఎన్నికల్లో హైలెట్స్‌.. రేవంత్ రెడ్డికి భారీ షాక్
sarpanch elections Dec 11, 2025, 06:39 PM IST
Sarpanch Elections: తెలంగాణ సర్పంచ్‌ ఎన్నికల్లో హైలెట్స్‌.. రేవంత్ రెడ్డికి భారీ షాక్
Telangana Sarpanch Election Results Highlights: తెలంగాణలో తొలి విడత సర్పంచ్‌ ఎన్నికలు ముగియగా.. వెలువడుతున్న ఫలితాల్లో ఆశ్చర్యపరిచే ఫలితాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సొంత గ్రామంలో పరాజయం పొందగా.. ఓ గ్రామంలో తల్లిపై కుమార్తె విజయం సాధించారు.
Liquor: సర్పంచ్‌ ఎన్నికల్లో తాగినోడికి తాగినంత.. రికార్డు స్థాయిలో మద్యం, డబ్బుల ప్రవాహం
sarpanch elections Dec 11, 2025, 02:52 PM IST
Liquor: సర్పంచ్‌ ఎన్నికల్లో తాగినోడికి తాగినంత.. రికార్డు స్థాయిలో మద్యం, డబ్బుల ప్రవాహం
Liquor Distribution New Records In Telangana Sarpanch Elections: తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ప్రజా వ్యతిరేకతకు భయపడి ఆలస్యంగా నిర్వహిస్తున్న సర్పంచ్‌ ఎన్నికల్లో ప్రలోభాలు కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. మద్యంతోపాటు డబ్బుల పంపిణీ ఒక ప్రవాహంలా జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Security: రేపే సర్పంచ్‌ ఎన్నికల పర్వం.. పంచాయతీల్లో పటిష్ట బందోబస్తు
Heavy security Dec 10, 2025, 11:31 PM IST
Security: రేపే సర్పంచ్‌ ఎన్నికల పర్వం.. పంచాయతీల్లో పటిష్ట బందోబస్తు
Heavy Security Arrangements For Sarpanch Elections: పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీస్‌ శాఖ అప్రమత్తమైంది. ప్రశాంతమైన పల్లెల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్‌ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసింది. భద్రతా ఏర్పాట్లపై డీజీపీ కీలక ప్రకటన చేశారు.
Ex Minister Srinivas Goud Fire On BC Reservations Fails
BC Associations Dec 10, 2025, 10:20 PM IST
BRS Party: సాయి ఈశ్వర చారి కుటుంబానికి రూ.కోటి ఇవ్వాలి
BC Associations Sensation Decision: బీసీ రిజర్వేషన్ల కోసం ప్రాణ త్యాగం చేసిన సాయి ఈశ్వర చారి కుటుంబానికి రూ.కోటి పరిహార ఇవ్వాలని బీసీ సంఘాలు డిమాండ్‌ చేశాయి. బీసీలను రేవంత్ రెడ్డి తీరని మోసం చేశారని మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకుడికి సంతాపంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
  • 1
  • 2
  • Next
  • Last »

Trending News

  • Sunflower Seeds: చలికాలం ఈ విత్తనం తింటే చాలు ఏ క్రీము అవసరం లేదు.. పట్టులాంటి చర్మం..
    Sunflower Seeds Benefits

    Sunflower Seeds: చలికాలం ఈ విత్తనం తింటే చాలు ఏ క్రీము అవసరం లేదు.. పట్టులాంటి చర్మం..

  • Akhanda 2: ‘అఖండ 2’ మూవీపై  శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ప్రశంసల ఝల్లు..
    Sri Sri Sri Chinna Jeeyar swamy praises akhanda 2
    Akhanda 2: ‘అఖండ 2’ మూవీపై శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ప్రశంసల ఝల్లు..
  • Husband and Wife Case: నన్నే ఇంటి లెక్కలు అడుగుతావా..?.. భర్తను కట్టుకున్న భార్య ఏంచేసిందంటే..?
    Viral news
    Husband and Wife Case: నన్నే ఇంటి లెక్కలు అడుగుతావా..?.. భర్తను కట్టుకున్న భార్య ఏంచేసిందంటే..?
  • Employees Jackpot: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం వరాల జల్లు.. సంక్రాంతి పండుగ ఆనందం రెండింతలు
    Dearness allowance
    Employees Jackpot: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం వరాల జల్లు.. సంక్రాంతి పండుగ ఆనందం రెండింతలు
  • Flax Seeds: ప్రతిరోజూ ఒక్క చెంచా అవిసె గింజలు తిన్నా.. ఎన్ని లాభాలో చదవండి..!
    Flax Seeds Benefits
    Flax Seeds: ప్రతిరోజూ ఒక్క చెంచా అవిసె గింజలు తిన్నా.. ఎన్ని లాభాలో చదవండి..!
  • Cold Waves Alert: తెలంగాణలో ఎముకలు కొరికే చలి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలతో వణికిపోతున్న ప్రజలు
    cold waves alert
    Cold Waves Alert: తెలంగాణలో ఎముకలు కొరికే చలి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలతో వణికిపోతున్న ప్రజలు
  • Mana shankara vara prasad garu: హైదరాబాద్‌లో షాకింగ్.. మన శంకర వర ప్రసాద్ మూవీ చూస్తు అభిమాని మృతి..
    Hyderabad
    Mana shankara vara prasad garu: హైదరాబాద్‌లో షాకింగ్.. మన శంకర వర ప్రసాద్ మూవీ చూస్తు అభిమాని మృతి..
  • Bhartha Mahasayulaku Wignyapthi Twitter Review: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్విట్టర్ రివ్యూ.. మాస్ మహారాజా బ్లాక్‌బస్టర్ అందుకున్నాడా..?
    Ravi Teja
    Bhartha Mahasayulaku Wignyapthi Twitter Review: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్విట్టర్ రివ్యూ.. మాస్ మహారాజా బ్లాక్‌బస్టర్ అందుకున్నాడా..?
  • Mahesh kumar Goud: కాంగ్రెస్‌లోకి కవిత ఎంట్రీ అంటూ ప్రచారం.. అసలు విషయం చెప్పేసిన మహేష్ కుమార్ గౌడ్..
    Mahesh Kumar Goud
    Mahesh kumar Goud: కాంగ్రెస్‌లోకి కవిత ఎంట్రీ అంటూ ప్రచారం.. అసలు విషయం చెప్పేసిన మహేష్ కుమార్ గౌడ్..
  • Mana Shankara Varaprasad Garu Review: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీ రివ్యూ.. చిరంజీవి కుమ్మేసాడా..!
    Mana Shankara Varaprasad Garu Review
    Mana Shankara Varaprasad Garu Review: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీ రివ్యూ.. చిరంజీవి కుమ్మేసాడా..!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x