Mercury And Saturn Conjunction Effect On Zodiac: 500 సంవత్సరాల తర్వాత బుధ, శని గ్రహాల సంయోగం (Mercury and Saturn conjunction) జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఆర్థికంగా కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతారు.
Saturn And Mercury Conjunction Effect On Zodiac: 2026 సంవత్సరం మార్చిలో శని, బుధుల కలయిక (Saturn And Mercury Conjunction) మీనరాశిలో జరగబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
Saturn And Mercury Effect On Zodiac: శని, బుధ రెండు గ్రహాల ఎఫెక్ట్ కారణంగా ఈ సమయం కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
Saturn And Mercury Conjunction Effect On Zodiac Telugu: ఏప్రిల్ మూడో తేదీన గృహస్పతి నక్షత్రంలోకి బుధుడు సంచారం చేశాడు. ఇప్పటికే శనిగ్రహం అక్కడే ఉండడంతో కొన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ఈ ప్రభావంతో వారు అదృష్టవంతులు అవుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.