Telangana SC Reservation: తెలంగాణలో SC వర్గీకరణ నేటి నుంచి అమలు కానుంది. ఈ మేరకు అమల్లోకి తీసుకువస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయనుంది.
SC Reservation Bill: తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదించారు. ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కింది. గవర్నర్ఆమోద ముద్ర పడిన కాపీ ప్రభుత్వానికి చేరినట్లు సమాచారం.
SC Classification Bill: ఎస్సీ వర్గీకరణ బిల్లుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. ఇటు అసెంబ్లీలో అటు శాసన మండలిలో బిల్లుకు ఆమోదం లభించింది. మాజీ ఐఏఎస్ అధికారి రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమీషన్ నివేదికకు ఏపీ అసెంబ్లీ, శాసనమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.
SC Reservations: రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మతం మారితే రిజర్వేషన్ వర్తిస్తుందా లేదా అనే విషయమై క్లారిటీ ఇచ్చేసింది. మద్రాస్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.