School Holiday Today దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న భారత్ బంద్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్ల పరిస్థితిపై చాలామందిలో సందేహాలు ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం స్కూళ్లకు ఈ బంద్ ప్రభావం అంతగా లేదని తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో ఇవాళ స్కూల్‌కు సెలవు అంటూ ఎలాంటి అధికారిక మెసేజ్‌లు రాలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు.
Telangana School Holidays 2025: స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్ ఈనెల 24 నుంచి మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 23వ తేదీ ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Ts Sankranti Holidays: తెలంగాణ సర్కార్ బడి పిల్లలకు సంక్రాతి సెలవులపై స్పష్టతని ఇచ్చింది. వరుసగా 6 రోజుల పాటు హాలిడేస్‌ను డిక్లేర్ చేసింది. దీంతో సూల్క్‌కు ఎప్పుడు సెలవులు ఇస్తారా..? అని ఎదురు చేస్తున్న విద్యార్థుల ఎదురుచూపులకు చెక్ పడింది. ఎప్పటి నుంచి ఎప్పటివరకు సెలువులున్నాయో ఇక్కడ తెలుసుకోండి.