Tomorrow School Holiday: కేరళతోపాటు తెలంగాణలో రేపు మొదటి విడత పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇందులో భాగంగా రేపు కొన్నిచోట్ల పాఠశాలలకు ప్రత్యేకమైన సెలవు లభించబోతోంది. అయితే, తెలంగాణలో ఎక్కడెక్కడ ప్రత్యేకమైన సెలవులు ఉంటాయో ఇప్పుడు తెలుసుకోండి.
Tomorrow School Holiday December 9: స్థానిక ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ కోడ్ అమలు అయింది. ముఖ్యంగా గ్రామపంచాయతీ ఎలక్షన్స్‌లో భాగంగా ప్రత్యేకమైన స్కూల్ హాలిడేస్ కూడా ప్రభుత్వాలు ప్రకటించాయి. అయితే, డిసెంబర్ 9వ తేదీ నుంచి 11 వ తేదీ వరకు ఉన్న పాఠశాల సెలవుల వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Tomorrow School Holidays Starts: శీతాకాలం సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలకు ప్రత్యేకమైన సెలవులను ప్రభుత్వాలు ప్రకటించాయి. అంతేకాకుండా ఒకవైపు క్రిస్మస్ హాలిడేస్ రావడంతో ఇవి రెండు కలుపుకొని దాదాపు 15 నుంచి 20 రోజులపాటు ప్రత్యేకమైన సెలవులు లభించబోతున్నాయి. ఏయే ప్రాంతాల్లో ఈ స్కూల్ హాలిడేస్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.