KTR Announces We Oppose New Seeds Bill For Farmers: రైతులను మరోసారి దగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త విత్తన బిల్లుపై బీఆర్‌ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త విత్తన బిల్లు ప్రతిపాదనను తాము తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మాజీ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన విడుదల చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.