Shakti Cyclone Alert: బంగాళాఖాతంలో తుపాను ముప్పు పొంచి ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు రానున్న వారం రోజులు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Shakti Cyclone Heavy Rains Telugu States: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం భారీ తుఫానుగా మారనుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలపై వారి తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Shakti Cyclone: బంగాళాఖాతంలో తుపాను ముప్పు పొంచి ఉంది. ఓవైపు నైరుతి రుతు పవనాలు విస్తరించే క్రమంలోనే తుపాను ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.