Snake bite Remedy: పాము కాటు కంటే అది కాటేసిందన్న భయంతోనే చాలా మంది కన్నుమూస్తుంటారు. అంతేకాదు కొన్ని పాముల కాటేస్తే పై ప్రాణాలు పైనే పోతుంటాయి. అయితే పాముకు కాటుకు ఆయుర్వేదంలో కొన్ని చిట్కా వైద్యాలున్నాయి. కొన్ని మందులతో పాము కాటేసిన కొన్ని నిమిషాల్లో వ్యక్తి ప్రాణాలు నిలబెట్టవచ్చు.
Snake Bite Remedy: పాము కాటుకు గురైతే త్వరగా కొన్ని రెమెడీలు ప్రయత్నించాలి. తద్వారా వైద్యుల వద్దకు వెళ్లే లోపు మనం శరీరంలో విషం వ్యాపించదు. ప్రథమ చికిత్స అందించడం ఎంతైనా అవసరం. అదేంటో తెలుసుకుందాం..
Snake Bite Remedy: పాములు విషపూరితమైన జంతువులు. ఇవి కాటేయడం వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది పాముకాటువల్ల చనిపోతున్నారు. అయితే ఇంట్లో కొన్ని చిట్కాలు ఉంటాయి వాటితో పాము కాటు నుంచి బయటపడవచ్చు.