Sunita Williams Return: మరి కొద్ది గంటల్లో నాసా ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి రానున్నారు. స్పేస్ ఎక్స్‌కు చెందిన క్రూ 9 మిషన్ మరి కొద్ది గంటల్లో ఫ్లోరిడాలోని సముద్రజలాల్లో దిగనుంది. ఈ నేపధ్యంలో ల్యాండ్ అయిన తరువాత ఏం జరుగుతుంది, ఏం చేస్తారనే అంశాలు చాలా ఆసక్తి రేపుతున్నాయి. ప్రతి ఒక్కరిలో ఇదే అంశం మెదులుతోంది.