Sun Transit 2025 Effect: గురు గ్రహం పాలించే రాశిలోకి సూర్యుడు సంచారం (Sun Transit 2025) చేస్తాడు. దీని కారణంగా డిసెంబర్ 16వ తేది నుంచి కొన్ని రాశులవారికి తీవ్ర సమస్యలు రావడం ప్రారంభమవుతాయి. ఆర్థికంగా కూడా నష్టపోతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
Sun Transit 2025 Effect On Zodiac: డిసెంబర్ 16న సూర్యుడు అత్యంత ప్రాముఖ్యత కలిగిన ధనస్సు రాశిలోకి వెళ్ళబోతున్నాడు. దీంతో ఈ క్రింది రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఆర్థికపరంగా కూడా చాలా వరకు కలిసి రాబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Sun Transits 2025 Effect On Zodiac: అనురాధ నక్షత్రంలోకి సూర్యుడు నవంబర్ 19వ తేదీన సంచారం చేయబోతున్నాడు. ఈ సంచారానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా సూర్యుడి సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతాయి.
Sun Transit October 2025: గ్రహాలకు అధిపతిగా వ్యవహరించే సూర్యుడు సంచారం చేయడం వల్ల అక్టోబర్ 17వ తేదీ నుంచి ఈ క్రింది రాశుల వారి జీవితాల్లో కీలకమైన మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశాలున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.