Surekha Vani Marriage : సురేఖ వాణి ఒకప్పుడు ఎన్నో తెలుగు సినిమాలు చేసి అందరిని ఆకట్టుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో పద్ధతిగా కనిపిస్తూ.. కామెడీ కూడా బాగా పండించేది ఈ నటి. ముఖ్యంగా రెడీ లాంటి సినిమాలో.. చిట్టి నాయుడు సచ్చినోడా అనే డైలాగ్ తో తెగ పాపులర్ అయింది.. అయితే ఇప్పుడు సురేఖ వాణి అని పెళ్లికి సిద్ధమైందంట..
Surekha Vani Second Marriage : సురేఖ వాణి తెలుగులో.. ఎన్నో సినిమాలలో ఎన్నో పాత్రలు చేసి తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకుంది. ఒకప్పుడు వరుస సినిమాలు చేసిన ఈ నటి.. ఆమె భర్త చనిపోయిన తరువాత… సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఈ క్రమంలో ఇప్పుడు ఈమె మళ్లీ రెండో పెళ్లికి సిద్ధం అయిపోయిందంట..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.