English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Live• BRN MAS 113/9 (15.4)
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • SVSN Varma

SVSN Varma

AP Cabinet Ministry: పిఠాపురం వర్మకు చంద్రబాబు దసరా గిఫ్ట్‌? ఏమిటో తెలుసా?
Pithapuram Sep 12, 2025, 07:06 PM IST
AP Cabinet Ministry: పిఠాపురం వర్మకు చంద్రబాబు దసరా గిఫ్ట్‌? ఏమిటో తెలుసా?
Dusshera Gift To SVSN Varma: కాకినాడ జిల్లా టీడీపీలో ఆయనో సీనియర్ లీడర్! అసెంబ్లీ ఎన్నికల్లో తన సీటును సైతం త్యాగం చేశారు! కానీ ఆయనకు ఏ పదవి దక్కడం లేదు! కానీ ఆయనకు కొత్తగా గన్‌మెన్లను కేటాయించారు! ఉన్నపళంగా సెక్యూరిటీ ఎందుకు పెంచారు! త్వరలోనే కేబినెట్ పదవి ఇచ్చేందుకే  భద్రత పెంచారా! కానీ జనసేన నేతలు మాత్రం ఇదంతా తూచ్‌ అంటున్నారా!
SVSN Varma: త్వరలో పవన్‌ కల్యాణ్‌కు భారీ షాక్‌? పిఠాపురం వర్మకు ప్రమోషన్‌!
pawan kalyan Sep 5, 2025, 06:17 PM IST
SVSN Varma: త్వరలో పవన్‌ కల్యాణ్‌కు భారీ షాక్‌? పిఠాపురం వర్మకు ప్రమోషన్‌!
Chandrababu Gift To SVSN Varma: ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ కోసం తన సీటును వదులుకున్న ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మకు ప్రమోషన్‌ దక్కనుందని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆయనకు ఏపీ ప్రభుత్వం ఓ సదుపాయాన్ని కల్పించింది. దీంతో వర్మకు పదవీ యోగం పట్టనుందని తెలుస్తోంది.
Babu Vs Pawan: పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టేలా చంద్రబాబు వ్యూహం..! పవన్ కు పోటీగా ఆ నేతను ప్రోత్సహిస్తున్న బాబు..
Chandrababu vs Pawan Kalyan Jul 22, 2025, 08:08 AM IST
Babu Vs Pawan: పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టేలా చంద్రబాబు వ్యూహం..! పవన్ కు పోటీగా ఆ నేతను ప్రోత్సహిస్తున్న బాబు..
Babu Vs Pawan: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలో అపుడే లుకలుకలు మొదలయ్యాయా..? పైకి పొత్తులో ఉన్నా.. లోన కత్తుల పెట్టకొని ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాంచాలని చూస్తున్నారా.. అందుకే ఏపీ డిప్యూటీ సీఎంకు చెక్ పెట్టేలా చంద్రబాబు తన వ్యూహాలకు పదను పెట్టారా అంటే ఔననే సమాధానం వస్తోంది.   
SVSN Varma Vs Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు మళ్లీ ఝలక్‌.. పిఠాపురంలో వర్మ హల్‌చల్‌
SVSN Varma Jun 29, 2025, 02:37 PM IST
SVSN Varma Vs Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు మళ్లీ ఝలక్‌.. పిఠాపురంలో వర్మ హల్‌చల్‌
SVSN Varma New Strategy In Pithapuram Against Pawan Kalyan: పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్‌వీఎస్ఎన్ వర్మ మరోసారి పరోక్షంగా ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. జగన్‌ ప్రభుత్వంలో అనుమతులు ఇచ్చిన అక్రమ మైనింగ్ తవ్వకాలు నిలిపి వేయించామని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఆపలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 
Nagababu Vs SVSN Varma: కూటమిలో కుంపటి.. నాగబాబుపై వర్మ అనుచరులు బుసలు
Ap politics Apr 9, 2025, 07:57 PM IST
Nagababu Vs SVSN Varma: కూటమిలో కుంపటి.. నాగబాబుపై వర్మ అనుచరులు బుసలు
Pithapuram Politics: కాకినాడ జిల్లా పిఠాపురంలో పాలిటిక్స్‌ హీటెక్కాయి..! మెగా బ్రదర్‌ నాగబాబుపై వర్మ అనుచరులు బుసలు కొడుతున్నారు..! రెండు రోజుల పర్యటనకు పిఠాపురం వచ్చిన మెగా బ్రదర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి కౌంటర్‌గా జనసేన నేతలు అంతేస్థాయిలో బదులిచ్చారు. వర్మ- నాగబాబు ఎపిసోడ్‌తో కూటమిలో మరోసారి చిచ్చు రేగడం ఖాయమా..!   
SVSN Varma Big Shock To Chandrababu He Demands Nara Lokesh As TDP Chief Rv
Chandrababu Naidu Apr 9, 2025, 04:00 PM IST
SVSN Varma: పిఠాపురం వర్మ సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబును తప్పించి లోకేశ్‌ను చేయాలి
SVSN Varma Big Shock To Chandrababu: సీఎం చంద్రబాబు నాయుడుకు పిఠాపురం మాజీఎమ్మెల్యే ఎస్‌వీఎస్ఎన్ వర్మ షాక్‌ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ రథసారథిగా నారా లోకేశ్‌కు బాధ్యతలు అప్పగించాలని కొత్త నినాదం ఎత్తుకున్నారు. కాకినాడలోని టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ సందర్భంగా బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రతిపాదించిన వాటికి టీడీనీ నాయకులు మద్దతుగా నిలవడం విశేషం. లోకేశ్‌ పాదయాత్ర ద్వారానే ఎన్డీయేకు అధికారంలోకి వచ్చిందని తెలిపారు.
Pithapuram Politics: పిఠాపురంలో రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ ప్లాన్‌తో జనసేనలో ఉక్కిరిబిక్కిరి
SVSN Varma Mar 25, 2025, 08:33 PM IST
Pithapuram Politics: పిఠాపురంలో రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ ప్లాన్‌తో జనసేనలో ఉక్కిరిబిక్కిరి
Pithapuram Politics: కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయా..! పిఠాపురం టీడీపీ రీజినల్ కో ఆర్డినేటర్‌ ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ.. ఇప్పుడు ఓ కొత్త నినాదంతో ముందుకు వెళ్తున్నారా..! ఎస్వీఎస్‌ఎన్‌  వర్మ అందుకున్న కొత్త నినాదంతో  జనసేన నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా..! ఇంతకీ వర్మ మనసులో ఏముంది. ఆయన ఏం చెప్పాలని భావిస్తున్నారు..!   
AP Politics: అధికారంలో ఉన్నా ఆ నేతకు గ్రహణం.. త్యాగం చేసి చివరకు జీరో..!
AP News Mar 17, 2025, 07:51 PM IST
AP Politics: అధికారంలో ఉన్నా ఆ నేతకు గ్రహణం.. త్యాగం చేసి చివరకు జీరో..!
AP Politics: రాజకీయాల్లో ఎత్తు పల్లాలు కమాన్‌..! అధికారంలో ఉన్నప్పుడు.. ఓ వెలుగు వెలిగినా నేతలు.. అధికారం పోగానే అడ్రస్‌ లేకుండా పోతారు..! కానీ కాకినాడలో మాత్రం ఓ నేతకు తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్న వైరాగ్యం వచ్చేస్తోంది.. సొంత పార్టీ నేతలే పట్టించుకోవడం లేదు.. దాంతో ఆయన పొలిటికల్‌ లైఫ్‌ డైలామాలో పడింది. ఇప్పుడు ఆయనకు పార్టీ మారడం తప్ప.. గత్యంతరం లేదన్న టాక్‌ వినిపిస్తోంది.. ఇంతకీ.. ఏ నేత విషయంలో ఇలా జరుగుతోంది..   
Bandla Ganesh Fires on Nagababu: కృతజ్ఞత ఉండదా.. నాగబాబుపై బండ్ల గణేష్ ఫైర్..
Bandla Ganesh Strong Counter to Nagababu Mar 16, 2025, 12:14 PM IST
Bandla Ganesh Fires on Nagababu: కృతజ్ఞత ఉండదా.. నాగబాబుపై బండ్ల గణేష్ ఫైర్..
Bandla Ganesh Fires on Nagababu: జనసేన 12వ ఆవిర్భావ సభ ఎన్నో సంచలనాలకు వేదికగా నిలిచింది. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్, నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూటమి లో చిచ్చు పెట్టేలా ఉన్నాయని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు పిఠాపురం గెలుపుపై మెగా బ్రదర్ చేసిన వ్యాఖ్యలపై నటుడు కమ్ నిర్మాత బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు.
Janasena Party: నియోజకవర్గాల పునర్విభజనపై స్టాలిన్ కు పవన్ కౌంటర్..
Pawan Kalyan Strong Counter to Stalin Mar 15, 2025, 11:33 AM IST
Janasena Party: నియోజకవర్గాల పునర్విభజనపై స్టాలిన్ కు పవన్ కౌంటర్..
Janasena Party: జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ దేశాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయ నాయకులపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా దక్షిణాది, ఉత్తరాది అంటూ దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టే మాటలు, రాజకీయాలు చేస్తోన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
Pawan About His Father: సెకండ్ షో సినిమా కెళ్తే.. మా నాన్న తిట్టాడు..
Pawan Kalyan abou his Father Mar 15, 2025, 10:47 AM IST
Pawan About His Father: సెకండ్ షో సినిమా కెళ్తే.. మా నాన్న తిట్టాడు..
Pawan About His Father: జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. ముఖ్యంగా తాను చినపుడు సెకండ్ షో సినిమా కు ఇంట్లో తెలియకుండా వెళ్తే నాన్న తిట్టిన విషయాన్ని ప్రస్తావించారు.    
Janasena Party: ఆరేళ్ల నా రెండో కొడుకును ఎత్తుకుకోలేకపోయా..!
Pawan Kalyan abou his son Mar 15, 2025, 10:08 AM IST
Janasena Party: ఆరేళ్ల నా రెండో కొడుకును ఎత్తుకుకోలేకపోయా..!
Janasena Party: జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవమైన జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ కేవలం రాష్ట్ర, దేశ రాజకీయాలనే కాదు.. తన పర్సనల్ విషయాలను అభిమానులు, కార్యకర్తలతో పంచుకున్నారు. ముఖ్యంగా తన రెండో కుమారుడిని ఎత్తుకోలేకోయియన విషయాన్ని ప్రస్తావించారు.
 Nagababu: పిఠాపురం వర్మకు నాగబాబు కౌంటర్..! టీడీపీలో దుమారం..
Nagababu Strong Counter to Pitapuram Varma Mar 15, 2025, 09:01 AM IST
Nagababu: పిఠాపురం వర్మకు నాగబాబు కౌంటర్..! టీడీపీలో దుమారం..
Nagababu: జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పవన్ కళ్యాణ్ ప్రసంగం టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది. ముఖ్యంగా భాష, ప్రాంతం, మతం పేరుతో విభజన రాజకీయాలు చేసే నాయకులుకు ఇచ్చిపడేసారు. ఈ సందర్భంగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.  
Janasena Party: నా రక్తంలోనే హిందుత్వం ఉంది.. జయకేతనం సభలో పవన్ ఆవేశ పూరిత ప్రసంగం..
Pawan Kalyan Strong Counter to Stalin Mar 15, 2025, 08:37 AM IST
Janasena Party: నా రక్తంలోనే హిందుత్వం ఉంది.. జయకేతనం సభలో పవన్ ఆవేశ పూరిత ప్రసంగం..
Janasena Party: జనసేన 12వ ఆవిర్భావ సభ జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. సూడో సెక్యులరిస్ట్ రాజకీయ నాయకుల గుండెల్లో రైల్లను పరిగెత్తెలా చేసాడు. ముఖ్యంగా ఈ సభ వేదికగా హిందుత్వం సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Janasena Party: తమిళ నాయకులు మీ సినిమాలను హిందీలో డబ్  చేయడం మానుకోండి.. స్టాలిన్ కు ఇచ్చి పడేసిన పవన్ కళ్యాణ్..
Pawan Kalyan Strong Counter to Stalin Mar 15, 2025, 08:05 AM IST
Janasena Party: తమిళ నాయకులు మీ సినిమాలను హిందీలో డబ్ చేయడం మానుకోండి.. స్టాలిన్ కు ఇచ్చి పడేసిన పవన్ కళ్యాణ్..
Janasena Party: జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ దేశాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయ నాయకులపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా దక్షిణాది, ఉత్తరాది అంటూ దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టే మాటలు, రాజకీయాలు చేస్తోన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు.  
JanaSena Party: జయకేతన సభ గ్రాండ్‌ సక్సెస్‌.. టీడీపీ, బీజేపీ, వైసీపీకి భారీ ఝలక్‌
Jana Sena Party Mar 15, 2025, 12:39 AM IST
JanaSena Party: జయకేతన సభ గ్రాండ్‌ సక్సెస్‌.. టీడీపీ, బీజేపీ, వైసీపీకి భారీ ఝలక్‌
JanaSena Party Jayaketana Sabha Photos: రాజకీయ పార్టీ పుష్కర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా జనసేన పార్టీ భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించింది. పిఠాపురంలోని చిత్రాడలో నిర్వహించిన సభతో టీడీపీ, బీజేపీ, వైసీపీకి భారీ ఝలక్‌ ఇచ్చింది. ఏమిటి? ఎందుకో తెలుసుకుందాం.
JanaSena Party: 'జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థలం ఆంధ్రా': పవన్ కల్యాణ్
Jana Sena Party Mar 14, 2025, 11:57 PM IST
JanaSena Party: 'జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థలం ఆంధ్రా': పవన్ కల్యాణ్
JanaSena Party Formantion Sabha Pawan Kalyan Speech: తన రాజకీయాలతో దేశం దృష్టి ఆకర్షించగలిగామని.. జనసేన పార్టీతో టీడీపీని, బీజేపీని నిలబెట్టామని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ ప్రకటించారు.
JanaSena Party: ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ ఖర్మ.. జనసేన సభలో నాగబాబు సంచలన వ్యాఖ్యలు
Jana Sena Party Mar 14, 2025, 08:51 PM IST
JanaSena Party: ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ ఖర్మ.. జనసేన సభలో నాగబాబు సంచలన వ్యాఖ్యలు
SVSN Varma Strong Counter To SVSN Varma In JanaSena Party Formantion Sabha: హీరో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ కల్యాణ్‌ పుష్కర కాలం తర్వాత విజయవంతమయ్యాడు. జనసేన పార్టీని స్థాపించి 13 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ, పవన్‌ కల్యాణ్‌ ప్రస్థానం తెలుసుకుందాం.
SVSN Varma: పిఠాపురం వర్మ త్యాగశీలిగా మిగిలిపోవాల్సిందేనా.. వైసీపీ వైపు పయనం నిజమేనా..?
SVSN Varma Mar 10, 2025, 05:26 PM IST
SVSN Varma: పిఠాపురం వర్మ త్యాగశీలిగా మిగిలిపోవాల్సిందేనా.. వైసీపీ వైపు పయనం నిజమేనా..?
SVSN Varma News Updates: పిఠాపురంలో ఆయనకు మళ్లీ షాక్ తగిలింది..! ఎమ్మెల్సీ సీటు కోసం ఏడాదిగా ఎదురుచూసినా నిరాశ తప్పలేదు..! పిఠాపురంలో రెండు పవర్ సెంటర్ ఉండొద్దనే ఉద్దేశంతోనే ఎమ్మెల్సీ సీటు రాకుండా నేతలు అడ్డుకున్నారా..! చివరకు ఆయన వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారనే సమాచారంతో బుజ్జగింపులు మొదలు పెట్టారా..! ఇంతకీ ఆయనకు ఎమ్మెల్సీ సీటు విషయంలో అసలు ఏం జరిగింది..!   
Big Shock To YS Jagan: జనసేనలోకి పెండెం దొరబాబు.. పవన్‌ కల్యాణ్‌ 'ఒక్క దెబ్బకు రెండు పిట్టలు'
YS Jagan Mohan Redy Mar 7, 2025, 07:07 PM IST
Big Shock To YS Jagan: జనసేనలోకి పెండెం దొరబాబు.. పవన్‌ కల్యాణ్‌ 'ఒక్క దెబ్బకు రెండు పిట్టలు'
Pawan Kalyan Master Stroke To YS Jagan And SVSN Varma: రాజకీయాల్లో రాటుదేలుతున్న పవన్‌ కల్యాణ్‌ భారీ వ్యూహం పన్నారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు చందంగా ఆయన తీసుకున్న నిర్ణయంతో ఇద్దరు నాయకులకు భారీ చెక్‌ పెట్టారు. అదేంటో తెలుసుకుందాం.
  • 1
  • 2
  • Next
  • Last »

Trending News

  • Women IAS Officers: కరీంనగర్ ఖ్యాతిని పెంచిన.. నలుగురు మహిళ IAS అధికారులు వీరే..
    Karimnagar news

    Women IAS Officers: కరీంనగర్ ఖ్యాతిని పెంచిన.. నలుగురు మహిళ IAS అధికారులు వీరే..

  • Kendra Trikona Raj Yoga: మార్చి 28వ తేదీ వరకు కేంద్ర త్రికోణ రాజయోగం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి గోల్డెన్ జాక్పాట్..
    Trikona raj yoga
    Kendra Trikona Raj Yoga: మార్చి 28వ తేదీ వరకు కేంద్ర త్రికోణ రాజయోగం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి గోల్డెన్ జాక్పాట్..
  • AP Rajya Sabha: ఏపీ రాజ్యసభ రేసులో కీలక యువనేత..? చక్రం తిప్పిన లోకేష్..!
    Rajya sabha elections
    AP Rajya Sabha: ఏపీ రాజ్యసభ రేసులో కీలక యువనేత..? చక్రం తిప్పిన లోకేష్..!
  • Kubera Favorite Zodiac Signs 2026: కుబేరుడికి ఎంతో ఇష్టమైన 4 రాశులు ఇవే.. వీరికి అపారమైన సంపద, ఊహించని లగ్జరీ లైఫ్!
    Kubera Favorite Zodiac
    Kubera Favorite Zodiac Signs 2026: కుబేరుడికి ఎంతో ఇష్టమైన 4 రాశులు ఇవే.. వీరికి అపారమైన సంపద, ఊహించని లగ్జరీ లైఫ్!
  • Nuclear War: ప్రపంచం అణు యుద్ధంతో నాశనం అయినా.. ఈ దేశం మాత్రం అత్యంత సురక్షితం..! నిపుణుల క్లారిటీ!
    Nuclear war
    Nuclear War: ప్రపంచం అణు యుద్ధంతో నాశనం అయినా.. ఈ దేశం మాత్రం అత్యంత సురక్షితం..! నిపుణుల క్లారిటీ!
  • Video Viral: రన్నింగ్ బస్సులో ఘోరం.. నిద్రిస్తున్న యువతి ప్రైవేటు పార్ట్‌లను టచ్ చేస్తు మరీ.. వీడియో వైరల్..
    Video Viral
    Video Viral: రన్నింగ్ బస్సులో ఘోరం.. నిద్రిస్తున్న యువతి ప్రైవేటు పార్ట్‌లను టచ్ చేస్తు మరీ.. వీడియో వైరల్..
  • Iqoo 15r Price: రూ.38 వేల బోనస్‌.. అమెజాన్‌ ఊహించని ఆఫర్‌.. Iqoo 15r ఫోన్‌ చీప్‌ ధరకే!
    Iqoo 15 Price
    Iqoo 15r Price: రూ.38 వేల బోనస్‌.. అమెజాన్‌ ఊహించని ఆఫర్‌.. Iqoo 15r ఫోన్‌ చీప్‌ ధరకే!
  • Vijay and Sangeetha Divorce:  టీవీకే విజయ్‌కి ఊహించని ఝులక్.!. కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసిన భార్య.. ఏమిటంటే..?
    Tamil actor Vijay news
    Vijay and Sangeetha Divorce: టీవీకే విజయ్‌కి ఊహించని ఝులక్.!. కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసిన భార్య.. ఏమిటంటే..?
  • T20 World Cup 2026 Final: నేడే భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్.. హెడ్ టు హెడ్ రికార్డుల్లో ఎవరిది పైచేయి..?
    IND vs NZ
    T20 World Cup 2026 Final: నేడే భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్.. హెడ్ టు హెడ్ రికార్డుల్లో ఎవరిది పైచేయి..?
  • Iran Mass Warning: అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ మాస్ వార్నింగ్.. చివరి బుల్లెట్ వరకు పోరాడతాం..
    Iran
    Iran Mass Warning: అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ మాస్ వార్నింగ్.. చివరి బుల్లెట్ వరకు పోరాడతాం..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x