Udayanidhi Stalin: సనాతనంపై వివాదాస్పద వ్యాఖ్యలతో దేశమంతా అలజడి రేపిన తమిళనాడు మంత్రి ఉదయనిది స్టాలిన్ అయోధ్య రామమందిరంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రామమందిర నిర్మాణంపై పార్టీ వైఖరేంటో స్పష్టం చేశారు. అదే ఇప్పుడు వైరల్ అవుతోంది.
Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆనందం, నిరాశ రెండూ కల్గించే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీ జనసేనానికి డాక్టరేట్ ఆఫర్ చేసింది. పవన్ చేసిన సేవా కార్యక్రమాలకు ఈ డాక్టరేట్ ఇస్తున్నట్టు విశ్వవిద్యాలయం ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tamilnadu Heavy Rains: మిచౌంగ్ బీభత్సం నుంచి తేరుకోకుండానే తమిళనాడును మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. అకాల భారీ వర్షాలతో దక్షిణ తమిళనాడు జిల్లాలు అతలాకుతలమౌతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Madras High Court: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సనాతన ధర్మ వివాదం మరోసారి వార్తల్లోకొచ్చింది. మద్రాస్ హైకోర్టులో సనాతన ధర్మంపై ఆసక్తికర వాదనలు జరిగాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AIADMK: దక్షిణాదిన ఎన్డీయేకు షాక్ తగిలింది. ఇన్నాళ్లూ మిత్రపక్షంగా ఉన్న ఏఐఏడీఎంకే పొత్తు తెంచేసుకుంది. తమిళనాడు బీజేపీ ఛీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు కారణం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Sanatan Row: సనాతనంపై దుమారం ఇంకా చల్లారలేదు. రోజురోజుకూ పెరుగుతోంది. ఉదయనిధి స్టాలిన్ తలకు నజరానా ప్రకటించినా తగ్గేది లేదంటున్నారు. ఈ క్రమంలో ఉదయనిధి స్టాలిన్ సనాతనంపై మరోసారి స్పష్టత ఇచ్చారు.
Udayanidhi Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ చుట్టూ వివాదం ప్రారంభమైంది. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలేంటి, ఎందుకీ వివాదం పరిశీలిద్దాం..
Stalin vs Amit Shah: దక్షిణాది వర్సెస్ హిందీ వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. హిందీ భాషపై తాజాగా అమిత్ షా వర్సెస్ స్టాలిన్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..
Railways Stations Names: రైల్వే స్టేషన్ల పేర్ల విషయంలో ఇవాళ మేము మీ ముందుకు ఒక ఆసక్తికరమైన అంశాన్ని తీసుకొచ్చాం. మీరు రైలు ప్రయాణంలో చేసేటప్పుడు మార్గం మధ్యలో మనం ఎక్కడి వరకు వచ్చాం అని చెక్ చేసుకునేందుకు ఏం చేస్తాం.. రైలు కిటికీలోంచి బయటికి చూసి ఏదైనా స్టేషన్ క్రాస్ చేస్తుందేమో గమనిస్తాం.
No Entry For CBI: దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ చుట్టు విమర్శలు చుట్టుముడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉండే సంస్థగా రోజురోజుకూ ఆరోపణలు తీవ్రమౌతున్నాయి. ఇప్పుడు మరో రాష్ట్రం సీబీఐకు నో ఎంట్రీ అంటోంది.
Slowest Train in India: ఏంటి స్లోయెస్ట్ ట్రెయిన్ అని కూడా ఒకటుందా ? అని ఆశ్చర్యపోతున్నారా ? అయితే ఆ రైలు వేగం ఎంతో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. అవును.. ఆ రైలు గంటకు కేవలం 10 కిమీ వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది. ఇంతకీ ఈ రైలు పేరు ఏంటి ? ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుంది అనే కదా మీ సందేహం... ఆగండి ఆగండి.. మిమ్మల్ని అక్కడికే తీసుకువెళ్తున్నాం.
Udayanidhi stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయ నిధి స్టాలిన్ సినిమాలకు గుడ్ బై చెప్పి ఫుల్ టైమ్ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. తాజాగా ఉదయనిధి స్టాలిన్ కి తమిళనాడు కేబినెట్లో చోటు కల్పించింది.
Tamilnadu Cabinet: ప్రాంతీయ పార్టీల్లో వారసత్వ రాజకీయాలు, పదవులు సహజమే. తమిళనాడు ప్రభుత్వం ఇందుకు మినహాయింపు కానేకాదు. స్టాలిన్ వారసుడిగా సినీ నటుడు ఉదయనిధి మంత్రివర్గంలో అడుగెట్టబోతున్నాడు.
Udayanidhi Stalin to join Tamilnadu Cabinet: తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్కి తమిళనాడు కేబినెట్లో చోటు దక్కనుందా అంటే అవుననే తెలుస్తోంది. విశ్వసనీయవర్గాల వెల్లడించిన వివరాల ప్రకారం ఉదయనిధి స్టాలిన్ ని సీఎం స్టాలిన్ మంత్రి పదవి కట్టబెట్టబోతున్నట్టు సమాచారం అందుతోంది.
Mandous Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన మాండస్ తుపాన్ మరింతగా బలపడుతోంది. శ్రీహరికోటవైపుగా దూసుకొస్తున్న తుపాను ప్రభావంతో..ఏపీ, తమిళనాడులో అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది.
Cricket World Records: క్రికెట్ చరిత్రలో ఇదొక అద్భుతం. కనీవినీ ఎరుగని రికార్డులకు వేదిక. అనితర సాధ్యమైన రికార్డులు ఒకే మ్యాచ్లో చోటుచేసుకున్నాయి. ఎన్ని రికార్డులంటే లెక్కెట్టుకోవల్సిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.