Governor Dispute: రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ మధ్య ఘర్షణ పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్రాల్లో విభిన్న ప్రభుత్వాలున్నప్పుడు ఈ ఘర్షణ అనివార్యమౌతోంది. ఎవరిది పైచేయి..నిన్న తెలంగాణ అయితే ఇప్పుడు తమిళనాడు.
Jayalalitha Death Mystery: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, తమిళ ప్రజల అమ్మ జయలలిత మరణంపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరణం కంటే ముందే అస్వస్థత ఉన్నప్పుడు ఎందుకు నిర్లక్ష్యం జరిగిందనేది కొత్త అనుమానం..
Impact of Alcohol Consumption on Male Fertility: మందు తాగే పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉంటుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. మద్యం సేవించే స్థాయిని బట్టి సంతానోత్పత్తికి కారణమయ్యే హార్మోన్లపై దాడి ప్రభావం ఉంటుందని తేలింది.
Police seizes Red Sandalwood logs near Tirupati : లక్షలాది రూపాయల విలువైన ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పోలీసులు వచ్చారనే సమచారంతో ఎర్రంచందనం స్మగ్లర్లు కొందరు పరారు కాగా మరికొందరు దొరికిపోయారు.
Jallikattu 2022: తమిళనాడులో సంక్రాంతి సందర్భంగా నిర్వహించే జల్లికట్టు పోటీల్లో ఇద్దరు మృతి చెందారు. అవనియాపురంలో జల్లికట్టు పోటీల్లో ఓ వ్యక్తి, పెరియ సూరియూర్ జల్లికట్టు క్రీడల్లో మరో వ్యక్తి మరణించారు.
Sunday Lockdown in Tamilnadu: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం 'థర్డ్ వేవ్' వస్తుందేమోనన్న భయాందోళన రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. తాజాగా తమిళనాడు సర్కార్ 'సండే లాక్డౌన్' ప్రకటించింది.
Heavy rain in Chennai: చెన్నైలో వర్ష బీభత్సానికి నగరం అతలాకుతలమైంది. వర్షం కారణంగా విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. రోడ్ల పైకి భారీగా వర్షపు నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Girl raped by classmate: పదో తరగతి చదువుతున్న ఓ బాలికపై ఆమె క్లాస్మేట్ అత్యాచారానికి పాల్పడిన ఘటన కోయంబత్తూరు శివారులోని తుడియలూర్‌లో వెలుగుచూసింది.బాలిక గర్భం దాల్చడంతో అత్యాచార విషయం బయటపడింది.
Family forced to get off bus: తమిళనాడులో ప్రభుత్వ బస్సు నుంచి ఓ కుటుంబాన్ని డ్రైవర్, కండక్టర్ కలిసి బలవంతంగా కిందకు దింపేశారు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Woman raped by SI in Kanyakumari: తమిళనాడులోని కన్యాకుమారిలో ఓ మహిళపై స్థానిక ఎస్సై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను గర్భవతిని చేసి బలవంతంగా అబార్షన్ చేయించాడు. బాధితురాలు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా అతనిపై కేసు నమోదవలేదు. చివరకు న్యాయస్థానం జోక్యం చేసుకుని అతనిపై చర్యలకు ఆదేశించింది.
తమిళనాడుకు భారీ వర్షాలు, వరద కష్టాలు తీరేట్ట కన్పించడం లేదు. వరద ముప్పులో చిక్కుకున్న తమిళనాడుకు మరో ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు ఆందోళన రేపుతున్నాయి.
Kamal Haasan tests positive for COVID-19: లోక నాయకుడు కమల్ హాసన్ కరోనా బారినపడ్డారు. ఇటీవలి అమెరికా పర్యటన తర్వాత కరోనా లక్షణాలు బయటపడటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. టెస్టుల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.
Doctors held for rape: ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇద్దరు పురుష వైద్యులు తోటి మహిళా వైద్యుల పట్ల నీచంగా ప్రవర్తించారు. ఇద్దరిలో ఒకరు ఓ మహిళా వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడగా... మరొకరు మరో మహిళా వైద్యురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
Tamilnadu: ప్రతి వ్యవస్థలో కూరుకుపోయిన జాడ్యం అవినీతి. కుమ్మక్కు రాజకీయాలు, అవినీతి ఫలితంగా అక్షరాలా 25 కోట్ల ఆస్థిని ప్రభుత్వమే కూల్చేయాల్సిన పరిస్థితి. ఆశ్చర్యంగా ఉందా. నిజం మరి.
PMK cash reward on Suriya : జైభీమ్ సినిమాలో వన్నియార్ సామాజికవర్గాన్ని కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని పీఎంకె పార్టీ ఆరోపిస్తోంది. ఆ సన్నివేశాలు తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించిన ఓ నేత సంచలన ప్రకటన చేశారు.
S400 Missiles: భారత రక్షణ వ్యవస్థ మరింతగా పటిష్టం కానుంది. సుదూర లక్ష్యాల్ని ఛేధించడం, గగనతలం ముప్పును ఎదుర్కోవడంలో కీలకమైన ఎస్ 400 క్షిపణులు ఇండియాకు పంపీణీ ప్రారంభమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.