Tamilnadu: తమిళనాడుకు మరోసారి హెచ్చరిక జారీ అయింది. మరో నాలుగురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలతో విలవిల్లాడిన చెన్నైకు తాజా హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి.
తమిళనాడు బీజేపీ నేత హెచ్.రాజా హీరో సూర్యను స్వార్థపరుడని విమర్శించారు. బీజేపీ నేత రాజా చేసిన ఈ ట్వీట్‌కు సూర్య నుంచి గట్టి కౌంటర్ పడుతుందని చాలామంది భావించారు.కానీ సూర్య మాత్రం లౌక్యంగా వ్యవహరించి వివాదానికి ఫుల్ స్టాప్ పడేలా చేశారు.
Tamilnadu: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరో కొత్త పథకం ప్రవేశపెట్టారు. సంక్షేమ పథకాల్లో వైఎస్ జగన్‌తో పోటీ పడుతున్న స్టాలిన్ ఈసారి ఇంటింటికీ విద్య, దంత వైద్య సేవలకు శ్రీకారం చుట్టారు. ఆ వివరాలేంటో పరిశీలిద్దాం.
AIADMK Celebrations: ఏఐఏడీఎంకే స్వర్ణోత్సవాలు ఆ పార్టీలో చీలికను తీసుకొచ్చేట్టు కన్పిస్తున్నాయి. చిన్నమ్మ రీఎంట్రీ కలకలం రేపుతూ పార్టీ కేడర్ని రెండు వర్గాలుగా చీల్చింది. పార్టీ ప్రధాన కార్యదర్శిని తానేనంటూ చెప్పడం మారుతున్న పరిణామాలకు నిదర్శనంగా నిలుస్తోంది.
Sasikala Political Reentry: తమిళనాట రాజకీయాల్లో ప్రకంపనలు రానున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షం ఏఐఏడీఎంకే వర్గాల్లో కలవరం కల్గిస్తోంది. ఇవాళ అమ్మ సమాధికి రానున్న శశికళ కీలక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. శశికళ పొలిటికల్ రీఎంట్రీపై ఆ ప్రకటన ఉంటుందనే ప్రచారం ఎక్కువగా ఉంది.
MK Stalin: ప్రభుత్వ పథకాలను, తమ పనితీరును పొగడ్తలతో ముంచెత్తాలని తాను ఎన్నడూ మీడియాను ఆదేశించ లేదని... విమర్శలు ఎత్తి చూపించాలని, వాటిని సరి చేసుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తమిళనాడు సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు.
Tamilnadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలిగా చిన్నమ్మగా సుపరిచితమైన శశికళ మళ్లీ రంగప్రవేశం చేయనున్నారు.
Tamilnadu: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమ్మ హెలీకాప్టర్‌ను ఎయిర్ అంబులెన్స్‌గా మార్చేందుకు నిర్ణయించారు. తమిళ ఆరోగ్యశాఖ దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది.
CM Stalin: రెండు కిడ్నీలు దెబ్బతినడంతో తీవ్ర నరకాన్ని అనుభవిస్తున్న ఓ బాలిక సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో సీఎం ఎంకే స్టాలిన్‌ను సైతం కదిలించింది. సోమవారం ఆస్పత్రికి వెళ్లి మరీ ఆ బాలికను పరామర్శించి..మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
OLA Scooter Unit: ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా మరోసారి సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేయనుంది. ఓలా మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ మొత్తం మహిళలలో నింపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కంపెనీ కీలక విషయాల్ని వెల్లడించింది.
Ola Electric Scooter Sales: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు దేశవ్యాప్తంగా భారీగా డిమాండ్ ఉంది. ఈ స్కూటర్ అమ్మకాలు ఎప్పుడు ప్రారంభమవుతాయా అని జనాలు ఎదురుచూస్తున్నారు. అయితే ఆ రోజు రానే వచ్చింది. అమ్మకాలు ఎప్పటి నుంచి అనుకుంటున్నారా....
MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఏం చేసినా విభిన్నంగా ఉంటోంది. వినూత్న నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్న ఆయన మరోసారి సంచలనం రేపారు. పొగిడినందుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి..ఆశ్చర్యపరిచారు.
Tamilnadu: తమిళనాడు ముఖ్యమంత్రిగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ఎంకే స్టాలిన్ మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. రిజర్వేషన్లకు సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షం అన్నాడీఎంకే కూడా స్వాగతించడం విశేషం.
Madras High Court: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌పై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సీబీఐను పంజరంలో బంధించిన చిలుకగా అభివర్ణించింది. స్వయం ప్రతిపత్రి కల్పించాలని సూచించింది.
Ola Electric Scooter: ఎదురుచూపులకు తెరపడింది. తొలి విద్యుత్ స్కూటర్‌ను విడుదల చేసింది ఓలా ఎలక్ట్రిక్. రెండు వేరియంట్లలో, పది రంగుల్లో ఈ స్కూటర్ ను అందుబాటులోకి తీసుకురానుంది.
నటి మీరా మిథున్ దళితులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తమిళనాట పెనుదుమారమే రేపుతున్నాయి. షెడ్యూల్డ్ కులాల వారి కారణంగానే తమిళంలో మంచి సినిమాలు రావడం లేదని, వారిని ఇండస్ట్రీ నుంచి వెళ్లగొట్టాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.
Tamilnadu: కేరళ, మహారాష్ట్రలలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే కర్ణాటక ఆంక్షలు విధించగా..ఇప్పుడు తమిళనాడు కూడా ఆంక్షలు జారీ చేసింది.
Tamilnadu New Governor: కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు ఇటీవల జరిగిన కీలక మార్పులు. తమిళనాడుకు కొత్త గవర్నర్ నియామకమయ్యారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంబంధిత ఉత్తర్వుల్ని జారీ చేశారు.
Karnataka: దక్షిణాది రాష్ట్రాల మధ్య జల వివాదం ప్రారంభమైంది. ఓ వైపు ఏపీ, తెలంగాణల మధ్య వివాదం కొనసాగుతుండగానే..కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాల మధ్య పేచీ ప్రారంభమైంది. ఆ వివాదానికి కారణం ఇదీ.
OLA Electric Scooter: ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా ఇప్పుడు తయారీరంగంలో అడుగెడుతోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లను త్వరలో మార్కెట్లో విడుదల చేయనుంది. ఫ్యాక్టరీ తొలి దశ పనులు పూర్తి కానున్నట్టు సంస్థ సీఈవో స్వయంగా ట్వీట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.