Team India: క్వీన్స్‌ల్యాండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన 4వ టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. మొదట బ్యాటింగ్‌లో తడబడినా అద్భుతమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను గెలుచుకుంది భారత్. దీంతో భారత్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యం సాధించింది.
Virat Kohli: టీమిండియా దిగ్గజ ప్లేయర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో వన్డే మ్యాచ్‌లో.. వ్యక్తిగత స్కోరు 54 పరుగుల వద్ద కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.