Telangana 10th Results 2025: తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాల ఇవాళ విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 1.00 గంటకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారు.
TG SSC Results 2025: తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలపై బిగ్ అప్‌డేట్ వెలువడింది. పరీక్ష ఫలితాల విడుదల తేదీ ఖరారైంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రులు, విద్యార్ధులు ఈ ఫలితాల కోసమే ఎదురు చూస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.