Andhra Pradesh
Telangana
Telangana Employees Association: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలు మండిపడుతున్నాయి. డీఏ బకాయిలు ఇప్పటి వరకు లేవు. రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడుతున్నారు అని ఆవేధన వ్యక్తం చేస్తున్నాయి.