English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Telangana Municipal Elections 2026

Telangana Municipal Elections 2026

Telangana News: రెబల్స్‌పై కాంగ్రెస్ సీరియస్.. ఈ నేతలపై వేటు తప్పదా..?
Congress Feb 16, 2026, 06:25 PM IST
Telangana News: రెబల్స్‌పై కాంగ్రెస్ సీరియస్.. ఈ నేతలపై వేటు తప్పదా..?
Telangana News: తెలంగాణలో కొందరు అసంతృప్త లీడర్లపై హైకమాండ్ సీరియస్ గా ఉందా..! మున్సిపల్ ఎన్నికల్లో పార్టీపై తిరుగుబాటు చేసిన నేతలను సస్పెండ్ చేసేందుకు రంగం సిద్దం అవుతోందా..! పలుమార్లు వారించినా మాటవినకపోవడంతో వారిని సస్పెండ్ చేస్తేనే.. మిగతా వాళ్లు దారికొస్తారని భావిస్తున్నారా..! అయితే పార్టీలో నుంచి సస్పెండ్ కాగానే.. ఆ నేతలు గులాబీ కండువాలు కప్పుకునేందుకు రెడీ అవుతున్నారా..!   
ktr on Revanth: జైల్లో పెట్టినా భయపడేది లేదు.!. మరోసారి రేవంత్ రెడ్డి  టార్గెట్ గా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
BRS KTR Feb 14, 2026, 08:10 PM IST
ktr on Revanth: జైల్లో పెట్టినా భయపడేది లేదు.!. మరోసారి రేవంత్ రెడ్డి టార్గెట్ గా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
ktr on Telangana municipal elections results: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండపడ్డారు. అంతే కాకుండా తనపై అక్రమంగా కేసులు పెట్టిన, ఎన్నిసార్లు విచారించిన వెళ్తామన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరాచకాలకు తలగ్గొదిలేదన్నారు.  
 Telangana Muncipal election Result: హంగ్ మున్సిపాలిటీస్.. జోరందుకున్న క్యాంపు రాజకీయాలు..
Telangana Municipal Elections 2026 Feb 14, 2026, 08:10 AM IST
Telangana Muncipal election Result: హంగ్ మున్సిపాలిటీస్.. జోరందుకున్న క్యాంపు రాజకీయాలు..
Telangana Muncipal election Result 2026: ఓటర్లు రాజకీయ పార్టీలకు ఖంగు తినిపించారు. మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు పిచ్చెక్కించారు. తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి. 34 మున్సిపాలిటీల్లో ఓటర్లు రాజకీయ పార్టీలకు దిమ్మతిరిగేలా చేశారు.  మున్సిపాలిటీల్లో ఏపార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. దీంతో ఎన్నికల ప్రచార సమయంలో రాజకీయ పార్టీలను దుమ్మెత్తిపోసినవారు ఇపుడు కొత్త పాలకవర్గాలను ఏర్పాటుచేసేందుకు వార్డుసభ్యులను కూడగట్టుకోడానికి ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. విలక్షణ తీర్పునిచ్చిన మున్సిపాలిటీల్లో ఏరాజకీయ పార్టీ.. ఎవరితో జతకడుతుందో అంతుబట్టడం లేదు. 
Bandi Sanjay: చక్రం తిప్పిన బండి సంజయ్.. కరీంనగర్ పై కాషాయ జెండా..!
Karim Nagar Corporation Feb 14, 2026, 05:22 AM IST
Bandi Sanjay: చక్రం తిప్పిన బండి సంజయ్.. కరీంనగర్ పై కాషాయ జెండా..!
Bandi Sanjay: తెలంగాణలో ఈ నెల 11న జరిగిన ఎన్నికల ఫలితాలు నిన్న వెలుబడ్డాయి. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు సాధించినా.. కార్పోరేషన్స్ లో కాషాయ పార్టీ హవా నడించింది. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నీ తానై వ్యవహరించిన కరీంనగర్ లో బీజేపీ మెజారిటీ మార్క్ కు దగ్గరగా వచ్చింది.
Telangana Municipal Election Results 2026 LIVE: తెలంగాణ పుర పోరు.. ఏ స్థానంలో ఎవరు గెలిచారంటే..?
Telangana Municipal Elections 2026 Feb 13, 2026, 05:23 PM IST
Telangana Municipal Election Results 2026 LIVE: తెలంగాణ పుర పోరు.. ఏ స్థానంలో ఎవరు గెలిచారంటే..?
Telangana Municipal Election Results 2026 LIVE Updates: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల 2026 కౌంటింగ్ ఇవాళ జరుగుతోంది. ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల ఫలితాలు, ప్రధాన పార్టీల ఆధిక్యాలు, విజేతల వివరాలు, కౌంటింగ్‌కు సంబంధించి క్షణక్షణం లైవ్ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  
TG Muncipal Elections Results: కవిత సంచలనం..వడ్డేపల్లి మున్సిపల్ కైవసం..
TG Muncipal Elections Results Feb 13, 2026, 01:29 PM IST
TG Muncipal Elections Results: కవిత సంచలనం..వడ్డేపల్లి మున్సిపల్ కైవసం..
TG Muncipal Elections Results: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తనయ ..కవిత.. తన తండ్రి పార్టీ అయిన బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ కు గట్టి షాక్ ఇచ్చింది. 
TG Muncipal Elections Results: మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్ వేళ తెలంగాణలో జోరుగా క్యాంపు రాజకీయాలు..
Telangana Municipal Elections 2026 Feb 13, 2026, 08:30 AM IST
TG Muncipal Elections Results: మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్ వేళ తెలంగాణలో జోరుగా క్యాంపు రాజకీయాలు..
TG Muncipal Elections Results 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రిజల్డ్ వేళ తెలంగాణలో క్యాంపు రాజకీయాలు వేడకెక్కాయి. ఫలితాలు వెల్లడి కాకముందే ప్రధాన పార్టీలు తమ అభ్యర్ధులను కాపాడుకునే క్రమంలో క్యాంపు రాజకీయాలకు తెరలేపారు.   
Telangana Municipal Election Results 2026: ప్రారంభమైన తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ ఓట్ల లెక్కింపు.. ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ..
Telangana Municipal Elections 2026 Feb 13, 2026, 08:03 AM IST
Telangana Municipal Election Results 2026: ప్రారంభమైన తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ ఓట్ల లెక్కింపు.. ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ..
Telangana Municipal Election Results 2026: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.  116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఓట్ల లెక్కించనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అభ్యర్ధులతో పాటు ఏజెంట్లకు ఐడి కార్డు ఉంటేనే అనుమతిస్తున్నారు. మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ, సీసీ కెమెరాల నిఘాలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. 
Telangana Municipal Elections 2026 Live: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ LIVE.. ఓటింగ్ శాతం ఎంతంటే..?
Telangana Municipal Elections 2026 Feb 11, 2026, 03:56 PM IST
Telangana Municipal Elections 2026 Live: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ LIVE.. ఓటింగ్ శాతం ఎంతంటే..?
Telangana Municipal Elections 2026 Polling LIVE: తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ బుధవారం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పోలింగ్ జరుగుతుండగా.. పోలింగ్ శాతం, భద్రతా ఏర్పాట్లు, రాజకీయ పార్టీల స్పందనలు వంటి అంశాలపై LIVE అప్‌డేట్స్ ఇక్కడ క్లిక్ చేయండి.  
Municipal Elections: మున్సిపల్‌ ఎన్నికల్లో హైటెన్షన్‌.. పోలింగ్‌లో చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలు..
telangana municipal elections Feb 11, 2026, 12:15 PM IST
Municipal Elections: మున్సిపల్‌ ఎన్నికల్లో హైటెన్షన్‌.. పోలింగ్‌లో చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలు..
High Tension At Telangana Municipal Elections: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పోయినా పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి ప్రధానంగా నర్సాపూర్ మున్సిపాలిటీ 15 వార్డులో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి టీఆర్ఎస్ బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణ గల్లాలు పట్టుకొని కొట్టుకున్నట్లు సమాచార ఏం నేపథ్యంలో పోలీసులు వారిని చదరగొట్టారు ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం
Telangana Municipal Elections 2026 CM Revanth KCR Kisha Reddy
telangana municipal elections Feb 10, 2026, 02:20 PM IST
Telangana Municipal Elections: మున్సిపోల్స్ లో తాయిలాలు
Telangana Municipal Elections: తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ 2026 యమ జోరుగా మొదలయ్యాయి..
Bandi Sanjay: మహదేవప్పది ఆత్మహత్య కాదు కాంగ్రెస్ చేసిన హత్య.. విచారణ జరిపి దోషులను శిక్షించాలి.. బండి సంజయ్..
Makthal Bjp Candidate Feb 10, 2026, 11:24 AM IST
Bandi Sanjay: మహదేవప్పది ఆత్మహత్య కాదు కాంగ్రెస్ చేసిన హత్య.. విచారణ జరిపి దోషులను శిక్షించాలి.. బండి సంజయ్..
Bandi Sanjay BJP: మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మృతి చెందడం కలకలం రేపుతోంది. కాంగ్రెస్‌ అభ్యర్థులు వేదింపులతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆరోపించారు. బీజేపీ నేత మహదేవప్ప ఆత్మహత్య కాదు కాంగ్రెస్ చేసిన హత్య.. విచారణ జరిపి దోషులను శిక్షించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. త  
Bjp Candidate Suicide: మున్సిపల్ ఎన్నికల వేళ పెనువిషాదం... బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. ఏంజరిగిందంటే..?
Makthal Bjp Candidate Feb 10, 2026, 09:33 AM IST
Bjp Candidate Suicide: మున్సిపల్ ఎన్నికల వేళ పెనువిషాదం... బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. ఏంజరిగిందంటే..?
Makthal Bjp Candidate Suicide amid municipal elections: మక్తల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ మాఫియా రాజకీయాలను బెదిరింపులను తట్టుకోలేక బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడటం తెలంగాణ వ్యాప్తంగా పెనుదుమారంగా మారింది.  
Municipal Elections 2026: గెలుపు కోసం అభ్యర్థుల పాట్లు.. ఓటుకు రూ. 30 వేలు, గెలిపిస్తే అరతులం బంగారం.?.. కాకరేపుతున్న ఎన్నికలు..
Telangana Municipal Elections 2026 Feb 10, 2026, 07:54 AM IST
Municipal Elections 2026: గెలుపు కోసం అభ్యర్థుల పాట్లు.. ఓటుకు రూ. 30 వేలు, గెలిపిస్తే అరతులం బంగారం.?.. కాకరేపుతున్న ఎన్నికలు..
Telangana municipal elections 2026:  తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న ఆయా ప్రాంతాల్లో ప్రలోభాల పర్వంకు తెరతీశారు. కొంత మంది డబ్బులు, లిక్కర్ లను పంపిణి చేసేందుకు ఇప్పటికే స్కెచ్ లతో రెడీ అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టారు.  
Municipal Elections: తెలంగాణ పురపోరు.. నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు
Telangana Municipal Elections 2026 Feb 3, 2026, 08:15 AM IST
Municipal Elections: తెలంగాణ పురపోరు.. నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు
Telangana Municipal Elections: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో నేడు మరో కీలక ఘట్టం ముగియనుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాళ్టితో పూర్తి కానుంది. రాజకీయ పార్టీల తరఫున పోటీలో ఉన్న అభ్యర్థులు ఇవాళ మధ్యాహ్నం 3 గంటల్లోపు బీఫారమ్ సమర్పించాలి. అభ్యర్థుల పేర్లు వరుస క్రమంలో రూపొందించి, వారికి గుర్తులు కేటాయించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏఐ టూల్స్‌ రూపొందించి కలెక్టర్లకు పంపించింది. మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న ఐఏఎస్ అధికారి మకరందు రూపొందించిన "సెక్యూర్" యాప్‌ ద్వారా సులువుగా ప్రక్రియ ముగిసేలా ఎస్‌ఈసీ ఏర్పాట్లు చేసింది.

Trending News

  • Trump Warns Cuba: ఇరాన్ పని అయిపోయింది..మా తర్వాత టార్గెట్ క్యూబా: ట్రంప్ మరో హెచ్చరిక!
    Donald Trump

    Trump Warns Cuba: ఇరాన్ పని అయిపోయింది..మా తర్వాత టార్గెట్ క్యూబా: ట్రంప్ మరో హెచ్చరిక!

  • AP SSC Exams 2026: 10వ తరగతి హాల్‌టిక్కెట్లు విడుదల.. 503 Error వచ్చినా ఈ సింపుల్‌ టిప్స్‌తో డౌన్‌లోడ్‌ చేయండి..!
    AP SSC Hall Tickets 2026
    AP SSC Exams 2026: 10వ తరగతి హాల్‌టిక్కెట్లు విడుదల.. 503 Error వచ్చినా ఈ సింపుల్‌ టిప్స్‌తో డౌన్‌లోడ్‌ చేయండి..!
  • Naga Chaitanya falls down Video: వృషకర్మ మూవీ గ్లింప్స్.. స్టేజీ మీదనే వెనక్కి పడిపోయిన నాగచైతన్య.. వీడియో..
    Vrushakarma glimpse
    Naga Chaitanya falls down Video: వృషకర్మ మూవీ గ్లింప్స్.. స్టేజీ మీదనే వెనక్కి పడిపోయిన నాగచైతన్య.. వీడియో..
  • Swarna Grama Swarna Ward Bill: సచివాలయ ఉద్యోగులకు శుభవార్త..పేరు మార్పుతో ప్రమోషన్ల పండుగ..ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!
    Swarna Gramam Swarna Ward Bill
    Swarna Grama Swarna Ward Bill: సచివాలయ ఉద్యోగులకు శుభవార్త..పేరు మార్పుతో ప్రమోషన్ల పండుగ..ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!
  • Fuel Prices: భారత్‌కు రష్యా బిగ్ హెల్ప్.. ఇక పెట్రోల్ ధరలు పెరగనట్లేనా?
    India-Russia
    Fuel Prices: భారత్‌కు రష్యా బిగ్ హెల్ప్.. ఇక పెట్రోల్ ధరలు పెరగనట్లేనా?
  • Nitish Kumar: బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం.. సీఎం పదవికి నితీష్ రాజీనామా..! ప్రజలకు బహిరంగ లేఖ..
    Nitish kumar resign CM Post
    Nitish Kumar: బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం.. సీఎం పదవికి నితీష్ రాజీనామా..! ప్రజలకు బహిరంగ లేఖ..
  • Russia Oil Supply To India: భారతదేశానికి మరోసారి రష్యా భరోసా..యుద్ధం వేళ చమురు సరఫరా కోసం మాస్టర్ ప్లాన్!
    Russia
    Russia Oil Supply To India: భారతదేశానికి మరోసారి రష్యా భరోసా..యుద్ధం వేళ చమురు సరఫరా కోసం మాస్టర్ ప్లాన్!
  • Telangana: తెలంగాణకు కొత్త గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా.. ఆయన నేపథ్యం, 9 రాష్ట్రాలకు మారిన గవర్నర్లు ఎవరు?
    Shiv Pratap Shukla
    Telangana: తెలంగాణకు కొత్త గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా.. ఆయన నేపథ్యం, 9 రాష్ట్రాలకు మారిన గవర్నర్లు ఎవరు?
  • Nuclear War: ప్రపంచం అణు యుద్ధంతో నాశనం అయినా.. ఈ దేశం మాత్రం అత్యంత సురక్షితం..! నిపుణుల క్లారిటీ!
    Nuclear war
    Nuclear War: ప్రపంచం అణు యుద్ధంతో నాశనం అయినా.. ఈ దేశం మాత్రం అత్యంత సురక్షితం..! నిపుణుల క్లారిటీ!
  • Hyderabad: అయ్యో.. జిమ్ చేస్తుండగా పెను విషాదం.. చూస్తుండగానే కుప్పకూలీన టెకీ.. ఏంజరిగిందంటే..?
    Hyderabad
    Hyderabad: అయ్యో.. జిమ్ చేస్తుండగా పెను విషాదం.. చూస్తుండగానే కుప్పకూలీన టెకీ.. ఏంజరిగిందంటే..?

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x