Telangana Traffic Police: తెలంగాణలో రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసు శాఖ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ట్రాఫిక్ రూల్స్ పాటించనివారి లైసెన్సులను రద్దు చేసేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు ‘పాయింట్ల’ విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఈ విధానం ఉన్నప్పటికీ రవాణాశాఖతో సమన్వయ లోపం కారణంగా అది పక్కాగా అమలు కావడం లేదు. దీన్ని కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.