KCR Welcomes RS Praveen Kumar: మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరిక సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ శ్రేణులకు భరోసానిస్తూనే ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
Lok Sabha Elections: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సరికొత్త జోష్వచ్చింది. బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో ప్రవీణ్ కుమార్ గులాబీ కండువా కప్పుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రవీణ్ కుమార్ నాగర్‌కర్నూల్ నుంచి పోటీ చేయనున్నారు. ప్రవీణ్‌కుమార్ చేరికతో గులాబీ దళంలో కొత్త ఉత్సాహం వచ్చింది.
Rain Alert Telangana: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి సగం నెల గడిచిపోయింది. విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణ ప్రజలకు చల్లని కబురు చెప్పింది హైదరాబాద్ వాతావరణశాఖ.
Family Dispute: ఖమ్మంలో ఇద్దరు భార్యభర్తల మధ్య గొడవ దారుణ ఘటనకు దారితీసింది. యాకుబ్ పాషా, సమీనాలు ఇద్దరు భార్యభర్తలు. ఈ క్రమంలో ఇద్దరు కొన్నిరోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుతుండేవి. ఈ క్రమంలో ఆదివారం ఊహించని ఘటన జరిగింది.
BRS Party 100 Questions On Revanth Rule: కాంగ్రెస్ అధికారంలోకి వంద రోజులు పూర్తవడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నలు సంధించింది. రేవంత్ రెడ్డి వంద రోజుల పాలనపై వంద ప్రశ్నలు సంధించింది.
Group 1 Applications: టీఎస్పీఎస్సీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం నిరుద్యోగ విద్యార్థుల నుంచి 2.70 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది.
Pallavi Prashanth: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో జరుగనున్న ఎంపీ ఎన్నికల్లో అతడు పోటీ చేయబోతున్నట్లు సమాచారం. పల్లవి ప్రశాంత్ పోటీ చేస్తారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Indiramma Housing Scheme: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. అభయహస్తంలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వడపోత కార్యక్రమాన్ని చేపట్టనుందట.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పక అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హామీల అమలుపై ఎలాంటి అపోహాలు అవసరం లేదని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు విమర్శలు చేయడం దారుణంగా పేర్కొన్నారు. తమను అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం సరికాదన్నారు. తమను ప్రశ్నించే హక్కు ఆ రెండూ పార్టీలకు లేదని తెలిపారు. హైదరాబాద్‌లో సోమవారం సింగరేణి ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా పథకం ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ పాలనపై మరోమారు విమర్శలు గుప్పించారు.
Harish Rao Fire On Revanth Reddy: ఉద్యమంలో పాల్గొనని.. జై తెలంగాణ నినదించని.. అమరవీరులకు ఏనాడూ నివాళులర్పించని వ్యక్తి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
Invest Telangana: అధికారం మారినా తెలంగాణలో పెట్టుబడుల ప్రవాహం మాత్రం ఆగడం లేదు. తెలంగాణకు పరిశ్రమలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. దావోస్ సదస్సు వేదికగా కొన్ని వేల కోట్ల పెట్టుబడులతో ప్రముఖ కంపెనీలు ముందుకురాగా.. తాజాగా మరో కంపెనీ తెలంగాణకు చేరుకుంది.
Surekha Affected Dengue: ఆసియాలోనే అతిపెద్ద జాతరకు మేడారం సిద్ధమవుతోంది. చకాచకా ఏర్పాట్లు జరుగాల్సి ఉండగా సంబంధిత శాఖ మంత్రి అనారోగ్యం బారినపడ్డారు. మంత్రికి డెంగ్యూ వ్యాధి సోకడంతో మేడారం జాతర పనులపై తీవ్రంగా పడింది.
Guidelines To Gruha Jyothi Scheme: ఉచిత విద్యుత్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన వెలువరించింది. ఉచిత విద్యుత్ పొందాలనుకునే ప్రజలకు కొన్ని సూచనలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి చేస్తేనే ఈ పథకాన్ని పొందుతారని స్పష్టం చేసింది.
TS High Court Fire On Police Dept: పోలీసుల వ్యవహార శైలిపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఈ సందర్భంగా ప్రజా ఫిర్యాదుల విషయమై కీలక సూచనలు చేసింది.
BRS Party MLAs Touch: తెలంగాణలో జాతీయ పార్టీలు బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులను చేర్చుకునేందుకు రెండు పార్టీలు చూస్తున్నాయి. తాజాగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
KCR Birth Day Celebrations: గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఈనెల 17వ తేదీతో 70 సంవత్సరాల పడిలోకి పడుతున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ఆటో డ్రైవర్లకు భారీ కానుక ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో వారికి ఆదుకునే ఓ భారీ కార్యక్రమం చేపట్టనున్నారు.
Harish Rao Challenge: అసెంబ్లీలో జరిగిన పరిణామాలు తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా హరీశ్ రావు కావాలని కాళేశ్వరం నీళ్లు తీసుకురావాలని సవాల్ విసరగా.. ఆ సవాల్‌ను హరీశ్ రావు స్వీకరించారు. చేత కాకుంటే తప్పుకోమని సంచలన సవాల్ విసిరారు.
Rajyasabha Elections 2024: తెలంగాణ రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది. రాష్ట్రంలోని మూడు స్థానాల ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసిన అభ్యర్ధులు రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సభా హక్కులను ఉల్లంఘనకు గురవుతుండడంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. రోడ్డుపై కూర్చొని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.