English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Telangana Rains Decrease

Telangana Rains Decrease

Telangana Paddy Loss:రైతులకు ప్రభుత్వం బంపరాఫర్.. నష్టపోయిన పంటకు ఎకరాకు రూ. 10 వేలు పరిహారం..
Paddy Loss Nov 12, 2025, 01:22 PM IST
Telangana Paddy Loss:రైతులకు ప్రభుత్వం బంపరాఫర్.. నష్టపోయిన పంటకు ఎకరాకు రూ. 10 వేలు పరిహారం..
Telangana Corp Loss: మొంథా తుపాను కారణంగా తెలంగాణలో లక్షా 17 వేల 757 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ నివేదికను సమర్పించింది. తుఫాన్ కారణంగా నష్టం వాటిల్లిన జిల్లాలలో పర్యటించిన వ్యవసాయశాఖ అధికారుల బృందం, దెబ్బతిన్న పంటల వివరాలను, సర్వే చేసి నివేదికను సిద్ధం చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 
 Telangana Rains: తెలంగాణలో మళ్లీ వానలే వానలు.. హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం..
Telangana Rains Decrease Nov 4, 2025, 03:10 PM IST
Telangana Rains: తెలంగాణలో మళ్లీ వానలే వానలు.. హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం..
Telangana Rains: తెలంగాణలో మళ్లీ వానలు దంచి కొడుతున్నాయి.మొంథా తుపాను శాంతించి అనుకునేలోపు బంగాళాఖాతంలో మరో అల్ప పీడనంతో మళ్లీ వర్షాలు పడుతున్నాయి. తాజాగా నవంబర్ వంటి అన్ సీజన్ లో వర్షాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. అంతేకాదు వరంగల్ సహా పలు ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలతో కాపుకు వచ్చిన పంటలు తడిసి ముద్దవుతున్నాయి. 
Telugu States Rain Updates: బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం.. తెలుగు రాష్ట్రాలకు అలర్ట్..
Telugu States Another Low Pressure Nov 1, 2025, 08:51 AM IST
Telugu States Rain Updates: బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం.. తెలుగు రాష్ట్రాలకు అలర్ట్..
Telugu States Rain Updates: మొంథా తుపాను సృష్టించిన విధ్వంసం నుంచి రైతులు ఇంకా కోలుకోకముందే, వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. మళ్లీ బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడబోతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.  
Telangana Floods: తెలంగాణ వరద బాధితులకు అండగా ఉంటాం..సీఎం రేవంత్ రెడ్డి..
CM Revanth Reddy assure to flood victims Oct 31, 2025, 05:45 PM IST
Telangana Floods: తెలంగాణ వరద బాధితులకు అండగా ఉంటాం..సీఎం రేవంత్ రెడ్డి..
Telangana Floods:వరంగల్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ముంపు ప్రాంతాలను పరిశీలించారు. వరదలో మునిగిపోయిన సమ్మయ్య నగర్, నయీం నగర్ ను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. 
Telangana Paddy Loss: వర్షాల మూలంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఎకరాకు రూ. 10 వేలు..
Paddy Loss Oct 31, 2025, 10:05 AM IST
Telangana Paddy Loss: వర్షాల మూలంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఎకరాకు రూ. 10 వేలు..
Telangana Paddy Loss: మొంథా తుపాను బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా వుండనుంది. ఈ క్రమంలోనే ఇవాళ సీఎం రేవంత్‌ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఉదయం వరంగల్, హుస్నాబాద్‌ వరద ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేపట్టనున్నారు. గురువారమే వెళ్లేందుకు ఆయన సిద్ధపడగా.. వాతావరణం అనుకూలించకపోవటంతో హెలికాప్టర్‌ ప్రయాణం వీలు కాదని పేర్కొంటూ ఏరియల్‌ సర్వేకు అధికారులు అనుమతించలేదు. దీంతో ఇవాళ ఏరియల్‌ సర్వే నిర్వహించి నష్టాన్ని స్వయంగా పరిశీలిస్తారు.
Telangana Rains: తెలంగాణలో తగ్గిన వాన.. మిగిలిన బురద..
Telangana Rains Decrease Oct 31, 2025, 09:36 AM IST
Telangana Rains: తెలంగాణలో తగ్గిన వాన.. మిగిలిన బురద..
గత మూడు రోజులుగా ఏపీతో పాటు తెలంగాణను అతలాకుతలం మొంథా తుపాను బలహీన పడింది. దీంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి.  తీరం దాటిన తర్వాత బలహీనపడిన మొంథా తుఫాన్, ప్రస్తుతం తూర్పు విదర్భ, దక్షిణ చత్తీస్ ఘడ్ ప్రాంతాలపై వాయుగుండంగా కేంద్రీక్రుతమై ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వాయుగుండం ప్రభావంతో వర్షపాతం తీవ్రత గణనీయంగా తగ్గిపోయింది. వాయుగుండం తూర్పు విదర్భ, దక్షిణ చత్తీస్ ఘడ్ ప్రాంతాల వైపు కదులుతోంది.

Trending News

  • Mallanna Kalyanam: నేడు మల్లన్న కల్యాణం.. 3 నెలల మహా జాతరకు వేళాయే..! లక్షలాది మంది భక్తులు..
    Komuravelli Mallanna Kalyanam

    Mallanna Kalyanam: నేడు మల్లన్న కల్యాణం.. 3 నెలల మహా జాతరకు వేళాయే..! లక్షలాది మంది భక్తులు..

  • Snake Video: అద్భుతం.. రెండు పాముల మీద తిరునామాలు, పూరీ  జగన్నాథుడి కళ్లు.. అరుదైన వీడియో..
    Snake Video
    Snake Video: అద్భుతం.. రెండు పాముల మీద తిరునామాలు, పూరీ జగన్నాథుడి కళ్లు.. అరుదైన వీడియో..
  • Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టినవారికి 2026లో జాక్‌పాట్ తగలబోతుంది.. మరి మీ నక్షత్రం ఉందా చూసుకోండి..!
    Birth Stars
    Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టినవారికి 2026లో జాక్‌పాట్ తగలబోతుంది.. మరి మీ నక్షత్రం ఉందా చూసుకోండి..!
  • Chay Sobhita Wedding: "ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు"..నాగచైతన్యతో పెళ్లిపై శోభిత సంచలన కామెంట్స్!
    Sobhita Dhulipala
    Chay Sobhita Wedding: "ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు"..నాగచైతన్యతో పెళ్లిపై శోభిత సంచలన కామెంట్స్!
  • Shocking: మహిళ చేవిని కాళుకు అతికించిన షాకింగ్‌ ఘటన.. 5 నెలలు అలాగే..! ఎందుకో తెలుసా?
    Chinese medical miracle
    Shocking: మహిళ చేవిని కాళుకు అతికించిన షాకింగ్‌ ఘటన.. 5 నెలలు అలాగే..! ఎందుకో తెలుసా?
  • Komati Reddy Venkat reddy: ప్రొడ్యూసర్‌లు, హీరోలు ఇక రావొద్దు.!. సినిమారేట్లపై మంత్రి కోమటి రెడ్డి షాకింగ్ కామెంట్స్..
    Akhanda 2
    Komati Reddy Venkat reddy: ప్రొడ్యూసర్‌లు, హీరోలు ఇక రావొద్దు.!. సినిమారేట్లపై మంత్రి కోమటి రెడ్డి షాకింగ్ కామెంట్స్..
  • Akhilesh Yadav: కేసీఆర్‌ మళ్లీ సీఎం అవుతారు.. అఖిలేశ్‌ యాదవ్‌ సంచలన ప్రకటన
    CM KCR
    Akhilesh Yadav: కేసీఆర్‌ మళ్లీ సీఎం అవుతారు.. అఖిలేశ్‌ యాదవ్‌ సంచలన ప్రకటన
  • Mamata Banerjee: కోల్ కతా‌లో హైటెన్షన్.. లియోనల్ మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ..
    Mamata Banerjee
    Mamata Banerjee: కోల్ కతా‌లో హైటెన్షన్.. లియోనల్ మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ..
  • Bhringraj Hair Oil: ఈ నూనె జుట్టుకి రాసుకుంటే ఒక్క వెంట్రుక కూడా రాలదు..7 రోజుల్లో అంతా సెట్..ఇంతకీ అదేంటో తెలుసా?
    Hair Care Tips
    Bhringraj Hair Oil: ఈ నూనె జుట్టుకి రాసుకుంటే ఒక్క వెంట్రుక కూడా రాలదు..7 రోజుల్లో అంతా సెట్..ఇంతకీ అదేంటో తెలుసా?
  • Huge King Cobra Video: వామ్మో.. ఇదేం పాము రా బాబు.. ఇలా ఉంది.. వీడియో..
    King Cobra Video
    Huge King Cobra Video: వామ్మో.. ఇదేం పాము రా బాబు.. ఇలా ఉంది.. వీడియో..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x