Telangana Rising Global Summit Drone Show: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ముగిసింది. ముగింపు వేడుకల్లో ప్రభుత్వ లక్ష్యాలను ఆవిష్కరిస్తూ నిర్వహించిన భారీ డ్రోన్ షో ఆకట్టుకుంది. 3 వేల డ్రోన్లతో నిర్వహించిన ఈ ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు నమోదు చేసుకుంది. యూఏఈ పేరిట ఉన్న రికార్డును తెలంగాణ బ్రేక్ చేసింది. దీనికి సంబంధించిన ధ్రువపత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి గిన్నీస్ బుక్ అధికారుల నుంచి అందుకున్నారు. ఈ వీడియో వైరల్ అవుతుంది.
Telangana Global Summit 2025: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ నేటి నుంచి హైదరాబాద్‌లో గ్లోబల్ సమ్మిట్ 2025 పేరిట పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తుంది. దీనిపై ప్రముఖ అనలిస్టు జయరామ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
Telangana Rising Global Summit: ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌కు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలంగాణ సీఎం తెలిపారు. భవిష్యత్ తరాల కోసం పాలసీ డాక్యుమెంట్ జాతికి అంకితం చేయబోతున్నట్లు ప్రకటించారు.
PM Narendra Modi Likely To Chief Guest For Telangana Rising Global Summit: ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రత్యేకంగా ప్రధాని మోదీకి ఆహ్వానం పలకనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Rising Global Summit: రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమితి ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నారు. ఉజ్వల తెలంగాణలో పాలు పంచుకోండి.. అనే నినాదంతో ప్రజా ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ ఈ సమ్మెకు అతిరథ మహారథులు కూడా రానున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. ఈ సదస్సు డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.