English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Telangana Sarpanch Elections

Telangana Sarpanch Elections

Viral Video: ఇదెక్కడి విడ్డూరం.. ఎన్నికల్లో గెల్చాక ఎలుగు బంటి అవతార మెత్తిన కొత్త సర్పంచ్..   వీడియో వైరల్..
Sarpanch in bear dress Dec 22, 2025, 05:54 PM IST
Viral Video: ఇదెక్కడి విడ్డూరం.. ఎన్నికల్లో గెల్చాక ఎలుగు బంటి అవతార మెత్తిన కొత్త సర్పంచ్.. వీడియో వైరల్..
Sarpanch dresses as bear in nirmal: కొత్తగా ఎన్నికైన సర్పంచ్ అచ్చం ఎలుగు బంటిలా డ్రెస్ ను వేసుకున్నాడు. అక్కడ చెట్లు, పుట్టల వెంట పరిగెడుతు హల్ చల్ చేశాడు.  ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Ktr on Kamareddy incident: సర్పంచ్ అభ్యర్థిపై ట్రాక్టర్ ఎక్కించి హత్యయత్నం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
KTR Dec 15, 2025, 07:30 PM IST
Ktr on Kamareddy incident: సర్పంచ్ అభ్యర్థిపై ట్రాక్టర్ ఎక్కించి హత్యయత్నం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
ktr fires slams on cm revanth reddy govt: వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకొవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కామారెడ్డి ఎస్పీతో మాట్లాడిన కేటీఆర్ వారిపై క్రిమినల్ చర్యలు తీసుకొవాలని అన్నారు. మొత్తంగా కామారెడ్డి జిల్లా ఘటన తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.
Kumuram Bheem district: తెలంగాణలో ఘోరం.. గెల్చిన సర్పంచ్ అభ్యర్థిపై కొడవలితో దాడి.. వీడియో వైరల్..
Kumuram bheem asifabad Dec 15, 2025, 05:06 PM IST
Kumuram Bheem district: తెలంగాణలో ఘోరం.. గెల్చిన సర్పంచ్ అభ్యర్థిపై కొడవలితో దాడి.. వీడియో వైరల్..
congress candidate attacks on sarpanch in asifabad: పబ్లిక్ గా కొడవలి పట్టుకుని కాంగ్రెస్ అభ్యర్థి రెచ్చిపోయాడు. అంతేకాకుండా.. బీజేపీ సర్పంచ్ ను చెట్టుకు కట్టేసి చంపుతానని బీభత్సం చేశాడు. ఈ ఘటనతో తెలంగాణ పంచాయతీ ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి.
Telangana Sarpanch Elections 2025 Live: సర్పంచ్ సమరం.. రెండో దశ ఓటింగ్ లైవ్‌ అప్‌డేట్స్
Telangana Sarpanch Elections 2025 Live Dec 14, 2025, 01:32 PM IST
Telangana Sarpanch Elections 2025 Live: సర్పంచ్ సమరం.. రెండో దశ ఓటింగ్ లైవ్‌ అప్‌డేట్స్
Gram Panchayat Elections 2025 Voting Live Updates: రెండో దశ సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ఆదివారం జరుగుతోంది. 3,911 పంచాయతీల్లో 12,782 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు.. ఫలితాల ప్రకటన ఉంటుంది. లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.   
Liquor: సర్పంచ్‌ ఎన్నికల్లో తాగినోడికి తాగినంత.. రికార్డు స్థాయిలో మద్యం, డబ్బుల ప్రవాహం
sarpanch elections Dec 11, 2025, 02:52 PM IST
Liquor: సర్పంచ్‌ ఎన్నికల్లో తాగినోడికి తాగినంత.. రికార్డు స్థాయిలో మద్యం, డబ్బుల ప్రవాహం
Liquor Distribution New Records In Telangana Sarpanch Elections: తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ప్రజా వ్యతిరేకతకు భయపడి ఆలస్యంగా నిర్వహిస్తున్న సర్పంచ్‌ ఎన్నికల్లో ప్రలోభాలు కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. మద్యంతోపాటు డబ్బుల పంపిణీ ఒక ప్రవాహంలా జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Sarpanch Elections 2025: పంచాయతీ ఎన్నికలకు సర్వసిద్దం.. ఉపసర్పంచ్ ఎన్నికపై ఎస్ఈసీ రాణికుముదిని కీలక ప్రకటన..
Telangana Sarpanch Elections Dec 10, 2025, 05:54 PM IST
Telangana Sarpanch Elections 2025: పంచాయతీ ఎన్నికలకు సర్వసిద్దం.. ఉపసర్పంచ్ ఎన్నికపై ఎస్ఈసీ రాణికుముదిని కీలక ప్రకటన..
EC Rani kumudini on Telangana Panchayat elections: పంచాయతీ ఎన్నికలకు అన్నిరకాలుగా అధికారులు ఏర్పాట్లు చేశారని ఎన్నికల అధికారిణి రాణికుముదిని తెలిపారు.  ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుందన్నారు. ఆతర్వాత కౌంటింగ్ ఉంటుందన్నారు.
Telangana Local Body Elections First Phase: తెలంగాణ తొలి విడత స్థానిక ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం..
Telangana panchayat Elections Dec 10, 2025, 01:10 PM IST
Telangana Local Body Elections First Phase: తెలంగాణ తొలి విడత స్థానిక ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం..
Telangana Local Body Elections First Phase:తెలంగాణలో తొలి విడత స్థానిక ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. బ్యాలెట్ బాక్స్‌లు, పేపర్లు .. పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి అక్కడ వెబ్‌ క్యాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని పర్యవేక్షించనున్నారు.
Siddipet: సర్పంచ్ పదవికి ఇద్దరు భార్యల నామినేషన్.. బరిలో చివరకు ఇద్దరే.. భర్త ఏంచేశాడంటే..?
sarpanch elections Dec 6, 2025, 04:51 PM IST
Siddipet: సర్పంచ్ పదవికి ఇద్దరు భార్యల నామినేషన్.. బరిలో చివరకు ఇద్దరే.. భర్త ఏంచేశాడంటే..?
Two wives nomination in siddipet sarpanch elections:  ఏదైన పొరపాట్లు ఉంటే ఎవరిదో ఒకరి నామినేషన్ ను అధికారులు ఆమోదిస్తారని, తమ కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి సర్పంచ్ అయితే చాలని సిద్దిపేట జిల్లా  జంగంపల్లికి చెందిన వ్యక్తి తన ఇద్దరు భార్యలతో నామినేషన్ వేయించాడు.  
Telangana Sarpanch Elections: సర్పంచ్ ఎలక్షన్స్‌ అప్‌డేట్.. అధికారులకు కీలక సూచనలు
Telangana Dec 6, 2025, 04:30 PM IST
Telangana Sarpanch Elections: సర్పంచ్ ఎలక్షన్స్‌ అప్‌డేట్.. అధికారులకు కీలక సూచనలు
Telangana Sarpanch Elections: పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారులకు ఈసీ కీలక సూచనలు జారీ చేసింది. పోలింగ్ సామాగ్రి నుంచి ఓటింగ్ పూర్తయ్యే వరకు ఎలా విధులు నిర్వహించాలనే అంశాలపై గైడెన్స్ ఇచ్చింది. వివరాలు ఇలా..
Nalgonda:  కొంప ముంచిన పంచాయతీ ఎన్నికలు... కూతురుపై పోటీకి దిగిన తల్లి ఆత్మహత్య..
Telangana panchayat Elections Dec 4, 2025, 05:21 PM IST
Nalgonda: కొంప ముంచిన పంచాయతీ ఎన్నికలు... కూతురుపై పోటీకి దిగిన తల్లి ఆత్మహత్య..
woman commits suicide over nomination dispute in Nalgonda:  నామినేషన్ విషయంలో తల్లి కూతురు మధ్య గొడవ జరిగింది. దీంతో భర్త కూడా అదే పనిగా వేధించడంతో నల్గొండలో విషాదం చోటు చేసుకుంది.  
Villagers Boycott To Sarpanch Election Against Revanth Reddy Failures
Sarpanch Election Nov 29, 2025, 07:40 PM IST
Sarpanch Elections: గ్రామస్తుల సంచలన నిర్ణయం.. సర్పంచ్‌ ఎన్నికలు బహిష్కరణ
Villagers Boycott To Sarpanch Election: తమ గ్రామ సమస్యలతో పాటు జాతీయ రహదారిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో రేవంత్‌ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మల్లుపల్లి గ్రామస్తులు స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించారు‌. సర్పంచ్, వార్డు సభ్యులు నామినేషన్ వేయకుండా పంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామస్తుల ఆందోళన చేపట్టారు. అధికారులు గ్రామానికి చేరుకుని గ్రామస్తులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.
Telangana Local Body Elections: తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు.. రిజర్వేషన్లు ఖరారు..
Telangana local body elections Nov 22, 2025, 07:44 AM IST
Telangana Local Body Elections: తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు.. రిజర్వేషన్లు ఖరారు..
Big Update On Telangan Sarpanch Elections:  తెలంగాణలో పంచాయతి ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం రెడీ అయింది. ముందుగా పంచాయతీలవారీగా రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు చేస్తున్నారు. రిజర్వేషన్లు 50శాతం మించకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండు మూడు రోజుల్లో షెడ్యూలు విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. 
Telangana Sarpanch Elections notification issued very soon full details ta
Telangana local body elections Jul 17, 2025, 03:20 PM IST
Sarpanch Elections: ఏ క్షణంలోనైనా సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్.. ?
Sarpanch Elections:స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏ క్షణంలోనైనా ఎన్నికల అధికారులు షెడ్యూల్‌ ప్రకటించే అవకాశాలున్నాయి. హైకోర్టు ఇచ్చిన గడువులోపు ఎన్నికలు పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్‌ శాఖకు ఆదేశాలు అందాయి. ఎన్నికల సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని సర్కార్‌ సూచించింది. ఇప్పటికే ZPTC, MPTC, సర్పంచ్‌ స్థానాలు ఖరారయ్యాయి. 

Trending News

  • Rashmi Sudheer Clashes: సుడిగాలి సుధీర్‌తో యాంకర్ రష్మికి గొడవ? ఇద్దరూ శాశ్వతంగా దూరమైనట్లేనా? రష్మీ ఏం చెబుతుందంటే?
    Rashmi Gautham

    Rashmi Sudheer Clashes: సుడిగాలి సుధీర్‌తో యాంకర్ రష్మికి గొడవ? ఇద్దరూ శాశ్వతంగా దూరమైనట్లేనా? రష్మీ ఏం చెబుతుందంటే?

  • Supreme Court: వితంతువుల హక్కులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..  వారికి మామగారి ఆస్తిలో వాటా..!
    Supreme Court
    Supreme Court: వితంతువుల హక్కులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. వారికి మామగారి ఆస్తిలో వాటా..!
  • Tea-Coffee Side Effects: ఉదయం ఖాళీ కడుపుతో టీ, కాఫీ తాగుతున్నారా..? జాగ్రత్త సుమీ.. నయం చేయలేని రోగాలు రావొచ్చు..!
    Tea On Empty Stomach
    Tea-Coffee Side Effects: ఉదయం ఖాళీ కడుపుతో టీ, కాఫీ తాగుతున్నారా..? జాగ్రత్త సుమీ.. నయం చేయలేని రోగాలు రావొచ్చు..!
  • Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!
    Mars Direct 2026
    Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!
  • Papaya Benefits: ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే ఏం జరుగుతుంది..ఆరోగ్యమా? అనారోగ్యమా?!
    Papaya Eating Benefits
    Papaya Benefits: ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే ఏం జరుగుతుంది..ఆరోగ్యమా? అనారోగ్యమా?!
  • Skin Care: పడుకునే ముందు ఇవి చేస్తే… మీ స్కిన్ నేచురల్‌గా రిపేర్ అవుతుంది!
    night skin care routine
    Skin Care: పడుకునే ముందు ఇవి చేస్తే… మీ స్కిన్ నేచురల్‌గా రిపేర్ అవుతుంది!
  • Miracle:  తెలుగులో వస్తోన్న మరో మిస్టరీ థ్రిల్లర్ ‘మిరాకిల్’..  ఫస్ట్ లుక్ కు సూపర్ రెస్పాన్స్..
    Miracle
    Miracle: తెలుగులో వస్తోన్న మరో మిస్టరీ థ్రిల్లర్ ‘మిరాకిల్’.. ఫస్ట్ లుక్ కు సూపర్ రెస్పాన్స్..
  • Horoscope 2026: 4 గ్రహాలు నక్షత్ర సంచారం.. ఈ రాశుల వారు ఆకస్మాత్తుగా ధనవంతులు కాబోతున్నారు!
    Daily Horoscope
    Horoscope 2026: 4 గ్రహాలు నక్షత్ర సంచారం.. ఈ రాశుల వారు ఆకస్మాత్తుగా ధనవంతులు కాబోతున్నారు!
  • Free Bus For Men: పురుషులకు సైతం ఫ్రీ బస్ జర్నీ.. కీలక ప్రకటన చేసిన అన్నాడీఎంకే పార్టీ.. మ్యాటర్ ఏంటంటే..?
    Tamil Nadu
    Free Bus For Men: పురుషులకు సైతం ఫ్రీ బస్ జర్నీ.. కీలక ప్రకటన చేసిన అన్నాడీఎంకే పార్టీ.. మ్యాటర్ ఏంటంటే..?
  • Babu Davoos Tour: పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ కు చంద్రబాబు నాయుడు..
    CM Davoos Tour
    Babu Davoos Tour: పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ కు చంద్రబాబు నాయుడు..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x