School Holidays in December: డిసెంబర్ నెల రాగానే పిల్లల్లో అదో రకమైన జోష్ నెలకుంటుంది. ఈ నెలలో పెద్దగా పండగలు లాంటివి లేకపోయినా.. గీతా జయంతి, దత్తాత్రేయ జయంతి, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాలున్నాయి. కానీ వీటికి స్కూళ్లకు సెలవులు అనేవి ఉండవు. రెండో శనివారం సహా మంత్ ఎండ్ లేదా ఇయర్ ఎండ్ లో క్రిస్మస్ హాలీడేస్ ను కొన్ని స్కూళ్లు ప్రకటించాయి. మొత్తంగా విద్యార్ధులకు 10 రోజులకు పైగా సెలవులు ఈ నెలలో ఉండనున్నాయి.
School Holidays in November 2nd Week: అక్టోబర్ నెలలో ఏకంగా దసరా, దీపావళి సెలవులతో విద్యార్ధులు కాస్తంత రిలాక్స్ అయ్యారు. ఇక నవంబర్ నెల ఎంట్రీ ఇచ్చింది. ఈ నెలలో 2 రెండో వారంలో ఏకంగా విద్యార్ధులకు మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి.
School Holidays in October: అక్టోబర్ నెలలో దసరా సెలవులు ఈ నెల 5 వరకు పొడిగించారు. మరోవైపు ఇదే నెలలో కీలకమైన దీపావళి పండగ సహా దాదాపు 10 రోజులుకు పైగా సెలవులు ఉండనున్నాయి.
Dasara School Holidays upto 2 Weeks in Telangana Andhra Pradesh: ఈ సారి సెప్టెంబర్ నెల స్కూల్లకు కాలేజీలకు ఎంతో ప్రత్యేకం అని చెప్పాలి. ఈ సారి సెప్టెంబర్ లో ఇప్పటికే వినాయక చవితితో పాటు రెండో శనివారం సెలవులు వచ్చాయి. ఇక దసరా సెలవులపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు క్లారిటీ ఇచ్చాయి.
3 days School Holidays in This week: సెప్టెంబర్ నెలలో మొదటి వీకెండ్ లో వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. అది కేవలం స్కూల్స్ కు మాత్రమే కాదు.. కాలేజీలకు ఆఫీసులకు సెలవు ప్రకటించింది రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు. ఇంతకీ ఈ సెలవులు ఎందుకనే విషయానికొస్తే..
School Holidays in September List 2025: 2025 కాలండర్ యేడాదిలో మరో 6 రోజుల్లో 8 నెలలు గడిచిపోనున్నాయి. ఇక సెప్టెంబర్ నెలలో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలతో పాటు దసరా సెలవులు కలిసితే దాదాపు విద్యార్ధులకు 15 రోజులకు పైగా సెలవులు రానున్నాయి.
School Holidays in August: 2025 కాలండర్ ఇయర్ లో అపుడే 7 నెలలు గడిచిపోయాయి. తాజాగా 8వ నెల అయిన ఆగష్టు నెలలో అడుగుపెట్టాము. ఈ నెలలో రెండో వీకెండ్ తో పాటు మూడో వీకెండ్ లో వరుసగా మూడు రోజులు విద్యార్ధులకు సెలవులున్నాయి. మొత్తంగా ఎన్ని రోజులు సెలవులంటే..
School Holidays: స్కూళు విద్యార్ధులకు ఎగిరి గంతేసే వార్త. రేపటి నుంచి వరుసగా మూడు రోజులు పాటు స్కూల్లకు సెలవులు ఉండబోతున్నాయి. బోనాల సందర్భంగా పలు ఏరియాల్లో సోమవారం సెలవు ప్రకటించింది ప్రభుత్వం.
School Holidays in July: 2025 కాలండర్ లో అపుడే 6 నెలలు పూర్తి కావొస్తున్నాయి. ఈ రోజుతో 2025లో జూన్ ల నెల పూర్తి కాబోతుంది. మరోవైపు జూన్ నెల నుంచే స్కూళ్లకు సంబంధించిన అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది. జూన్ నెలలో సగ భాగం తర్వాత స్కూళ్లు రన్ అవుతున్నాయి. ఇక రాబోయే జూలై నెలలో బోనాలు సహా కొన్ని కీలకమైన పండగల నేపథ్యంలో పిల్లలకు సెలవులు రాబోతున్నాయి.
July 7 days School Holidays: తెలంగాణలో విద్యార్థులకు బంపర్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే విద్యాసంస్థల్లో జూలైలో 7 రోజులపాటు సెలవులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఆదివారాలతో పాటు మరిన్ని రోజులు హాలిడేస్ రానున్నాయి. జులై నెలలో బోనాల పండుగ కూడా ఉంది. ఈ సందర్భంగా స్కూల్లకు ఏ రోజులు సెలవులు వస్తున్నాయి తెలుసుకుందాం..
School Holidays: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పలు స్కూల్లకు కాలేజీలకు రేపు, ఎల్లుండి సెలవు ప్రకటించాయి. ఆదివారం ఎలాగో సెలవు కాబట్టి.. వరుసగా మూడు సెలవులు రానున్నాయి. దీంతో పిల్లలు ఎగిరి గంతేస్తున్నారు.
Telangana 2025-26 School Holidays: తెలంగాణ విద్యార్థులకు శుభవార్త 2025- 26 విద్యా సంవత్సరంకి సంబంధించిన స్కూలు వర్కింగ్ డేస్ జాబితా వచ్చేసింది. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. మొత్తంగా 230 వర్కింగ్ డేస్ ప్రకటించింది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
Telangana School Holidays 2025: స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్ ఈనెల 24 నుంచి మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 23వ తేదీ ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Telangana Summer School Holidays 2025: తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం ఎండాకాలం సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో నిన్నటి వరకు ముందుగానే స్కూళ్లకు సెలవులు వస్తాయని అనుకున్నారు. అయితే ఈ నెల 24వ తేదీ నుంచి స్కూలుకు సెలవులు ఉండన్నట్లు తెలుస్తున్నాయి.
School Holidays: స్కూల్ విద్యార్ధులకు గుడ్న్యూస్. ఏప్రిల్ నెలలో సెలవులే సెలవులు. పండుగలు, ప్రత్యేక రోజులతో పాటు సమ్మర్ హాలిడేస్ కూడా ఈ నెలలోనే ఉండటంతో విద్యార్ధులు ఖుష్ అవుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.