Bandi Sanjay Serious On 46 Temples Demolish: అడ్డగోలుగా అమ్మవారి ఆలయాలను కూల్చివేయడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా పరిగణించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంత ధైర్యం అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.