AP Thalliki Vandanam: తల్లికి వందనం లబ్దిదారులకు గుడ్‌న్యూస్. అర్హత కలిగినవారికి రెండో జాబితాలో డబ్బులు విడుదల చేసింది ప్రభుత్వం. ఇందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Thalliki Vandanam Big Update: తల్లికి వందనం కింద ఇవాళ ప్రభుత్వం 67,27,164 మంది విద్యార్థులకు నిధులు విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో జీవో కూడా విడుదల చేసింది. అయితే తల్లుల ఖాతాల్లో 13000 చొప్పున జమ చేస్తామని తెలిపింది. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన తొలివిడత ఈరోజు ఖాతాల్లో జమ కానున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Thalliki Vandanam Scheme Tomorrow Lauch In AP: ఏపీ ప్రభుత్వం తల్లులకు భారీ గిఫ్ట్ అందించనుంది. విద్యార్థుల తల్లులకు రేపు గురువారం బ్యాంకు ఖాతాల్లోకి రూ.15 వేలు చంద్రబాబు ప్రభుత్వం వేయనుంది. తల్లికి వందనం పథకాన్ని రేపు సీఎం చంద్రబాబు ప్రారంభించనుండగా.. ఆ పథకానికి సంబంధించి నిధులు మంజూరు చేశారు. దీంతో తల్లులకు రూ.15 వేలు బ్యాంకు ఖాతాల్లో పడనున్నాయి.
Thalliki Vandanam Big Update: ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల తల్లిదండ్రులకు బంపర్ గుడ్ న్యూస్.. తల్లికి వందనం పథకం కింద రూ.15000 ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఈ డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ నుంచి డేటాను కూడా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం గురించి పూర్తి సమాచారం తెలుసుకుంది.
Thalliki Vandanam: ఏపీలో విద్యార్ధులు, తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్. నిర్ణీత గడువులోగా ఈ పని పూర్తి చేయకపోతే ప్రభుత్వం అందించే తల్లికి వందనం కట్ కానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
These Certificates Need For To Get Thalliki Vandanam Rs 15K: విద్యార్థుల తల్లులు తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు పొందాలంటే ఎలాంటి అర్హతలు.. ఎలాంటి ధ్రువపత్రాలు ఉండాలో తెలుసా? పథకం ప్రారంభానికి సమయం ఆసన్నమవుతుండడంతో వీటిని మీ వద్ద పెట్టుకోండి.
Get These Are Eligibility For Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారీ శుభవార్త. అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం వరుసగా సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో కీలకమైన తల్లికి వందనం పథకాన్ని అమలుచేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే దానికి ఎవరు అర్హులో తెలుసా?
CM Chandrababu Big Announcement Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు భారీ శుభవార్త వినిపించారు. ఒక్కొక్కరికి రూ.15 వేల ఆర్థిక సహాయం అందించే తల్లికి వందనం పథకం ఈనెలలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. దీంతో ఏపీ ప్రజలకు భారీ లబ్ధి జరగనుంది.
Thalliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలోని విద్యార్ధుల తల్లలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తల్లికి వందనంపై క్లారిటీ వచ్చింది. త్వరలోనే విద్యార్దుల తల్లుల ఎక్కౌంట్లలో 15 వేలు జమ కానున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.