The Great Pre Wedding Show OTT Streaming: ఈ మధ్యకాలంలో కామెడీతో పూర్తి గ్రామీణ నేపత్యంలో ప్రేక్షకులను అలరించిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. ఇప్పటికే థియేట్రికల్ గా మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ జీ5 అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.
The Great Pre-Wedding Show US Collections : తిరువీర్, టీనా శ్రావ్య జోడిగా నటించిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. నవంబర్ 7న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అంతేకాదు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో దుమ్ము రేపుతుంది.
The Great Pre Wedding Show Review: తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన మూవీ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. రాహుల్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని బై 7PM , పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సందీప్ అగరం, అశ్మితా రెడ్డి ప్రొడ్యూస్ చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి ఈ సినిమా టాక్ ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.