English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Live• WI NZ 24/0 (9)
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Tirumala Rains

Tirumala Rains

Tirumala Rains: తిరుమలలో భారీ వర్షాలు.. కుండపోత వానతో భక్తుల ఇక్కట్లు..
Tirumala Rains Oct 22, 2025, 12:34 PM IST
Tirumala Rains: తిరుమలలో భారీ వర్షాలు.. కుండపోత వానతో భక్తుల ఇక్కట్లు..
Tirumala Rains: ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు తిరుమల కొండపై కుండ పోత వర్షంతో ఘాట్ రోడ్ మార్గంలో రాళ్లు జారీ పడటంతో కొన్ని గంటల పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. టీటీడీ వెంటనే రంగంలోకి దిగి రాళ్లను తెలిగించే పనిలో పడ్డారు.   
Low Pressure: నేడు తీవ్ర అల్పపీడనం.. ఈ జిల్లాలో వర్షాలు, జాగ్రత్తలు పాటించాలని  ఐఎండి అలర్ట్
Heavy Rains in Tirumala Dec 16, 2024, 06:40 AM IST
Low Pressure: నేడు తీవ్ర అల్పపీడనం.. ఈ జిల్లాలో వర్షాలు, జాగ్రత్తలు పాటించాలని ఐఎండి అలర్ట్
Another Low Pressure: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, మరోవైపు చలి స్థాయిలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల భారీ వర్షాలు వివిధ ప్రాంతాల్లో పడుతున్నాయి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక హైదరాబాద్‌లో చలి తీవ్రత పెరుగుతుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ఈరోజు తీవ్ర అల్పపీడనంగా మారి ఉంది వాతావరణ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు..
ap rains Dec 16, 2024, 05:04 AM IST
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు..
AP Rains: APని వర్షాలు వీడటం లేదు.  దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.  ఇది అల్పపీడనంగా మారి, ఆ తర్వాత 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని  పేర్కొంది.
AP Rains: అల్ప పీడనం ఎఫెక్ట్.. భారీ వర్ష సూచన.. రేపు స్కూళ్లకు సెలవు..
ap rains Dec 15, 2024, 09:46 AM IST
AP Rains: అల్ప పీడనం ఎఫెక్ట్.. భారీ వర్ష సూచన.. రేపు స్కూళ్లకు సెలవు..
AP Rains: ఆంధ్ర ప్రదేశ్ ను వర్షాలు వీడటం లేదు. గత కొన్ని నెలలుగా వరుసగా ఆంధ్ర ప్రదేశ్ ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.  ఇది అల్పపీడనంగా మారి, రాగల 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని  పేర్కొంది. 
Tirumala Rains: తిరుమలలో ఆకాశానికి చిల్లు.. ఘాట్ రోడ్డులో బండరాళ్లు..స్కూళ్లకు సెలవులు..
Tirumala Rains Dec 13, 2024, 09:04 AM IST
Tirumala Rains: తిరుమలలో ఆకాశానికి చిల్లు.. ఘాట్ రోడ్డులో బండరాళ్లు..స్కూళ్లకు సెలవులు..
Tirumala Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన  తీవ్ర అల్పపీడనం ఏపీలో తిరుపతి సహా పలు జిల్లాలను వణికిస్తోంది. అల్పపీడనంకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా దక్షిణ తమిళనాడు వైపు కదులుతూ వచ్చే 12 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు అల్పపీడన ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Tirumala Rains: తిరుమలలో కుండపోత వర్షం..  ఆ మార్గాల మూసీవేత..
Tirumala Rains Dec 12, 2024, 01:19 PM IST
Tirumala Rains: తిరుమలలో కుండపోత వర్షం.. ఆ మార్గాల మూసీవేత..
Tirumala Rains: ఆంధ్ర ప్రదేశ్ లో వాయుగుండం ప్రభావంతో తీవ్ర వర్షాలు పడుతున్నాయి. దీంతో తిరుపతి సహా మొత్తం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా  కొండపై కురుస్తోన్న భారీ వర్షాలకు భక్తులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
Tirumala: తిరుమలలో భారీ వర్షాలు.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
tirumala Nov 13, 2024, 05:51 PM IST
Tirumala: తిరుమలలో భారీ వర్షాలు.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
Heavy Rains In Tirumala And Darshan Time Details: చలికాలానికి తోడు వర్షాలు కురుస్తుండడంతో తిరుమల అందాలు రెట్టింపయ్యాయి. దర్శనానికి వచ్చిన భక్తులు తిరుమల అందాలను.. శ్రీవారి దర్శనం చేసుకుని తన్మయత్వానికి లోనవుతున్నారు. కొంత ఇబ్బందులు ఉన్నా భక్తితో వాటిని మైమరిచిపోతున్నారు.

Trending News

  • Madhavaram Krishna Rao: నీలాంటి కుక్కల్ని చాలా చూశాం.!.. కవితపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు..
    Madhavaram Krishna Rao

    Madhavaram Krishna Rao: నీలాంటి కుక్కల్ని చాలా చూశాం.!.. కవితపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు..

  • Coffee Side Effects: వీటితో కలిపి కాఫీ తాగితే అది కడుపులో విషంగా మారుతుంది! డైరెక్ట్‌గా యమలోకాన్ని టికెట్టు వేసుకున్నట్లే!
    Coffee
    Coffee Side Effects: వీటితో కలిపి కాఫీ తాగితే అది కడుపులో విషంగా మారుతుంది! డైరెక్ట్‌గా యమలోకాన్ని టికెట్టు వేసుకున్నట్లే!
  • Telangana Polling: రేపే తెలంగాణలో తొలి విడత స్థానిక ఎన్నికలు.. స్కూల్స్ బంద్..
    Telangana local body elections
    Telangana Polling: రేపే తెలంగాణలో తొలి విడత స్థానిక ఎన్నికలు.. స్కూల్స్ బంద్..
  • NTR: త్వరలో 1984 ఎన్టీఆర్ ‘ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర’ పుస్తకం ఆడియో..
    NTR
    NTR: త్వరలో 1984 ఎన్టీఆర్ ‘ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర’ పుస్తకం ఆడియో..
  • Zindagi in Two Shades:‘జిందగీ ఇన్ టు షేడ్స్’ ఫస్ట్ NRI బయోగ్రఫీ..  డిసెంబర్ 14న ప్రీమియర్స్..
    Zindagi in Two Shades
    Zindagi in Two Shades:‘జిందగీ ఇన్ టు షేడ్స్’ ఫస్ట్ NRI బయోగ్రఫీ.. డిసెంబర్ 14న ప్రీమియర్స్..
  • KCR Deeksha Divas: మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడం తథ్యం.. ఇదే నా మాట
    CM KCR
    KCR Deeksha Divas: మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడం తథ్యం.. ఇదే నా మాట
  • Cobra Video Watch: 20 అడుగుల కోబ్రాను పట్టుకున్న శివంగి.. వీడియో ఇదే..
    Cobra videos
    Cobra Video Watch: 20 అడుగుల కోబ్రాను పట్టుకున్న శివంగి.. వీడియో ఇదే..
  • Donald Trump: భారతీయులకు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్.. ఏకంగా 85 వేల వీసాలు రద్దు..
    Donald Trump
    Donald Trump: భారతీయులకు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్.. ఏకంగా 85 వేల వీసాలు రద్దు..
  • Aditya Mangla Raja Yoga: ఆదిత్య మంగళ రాజయోగం ఎఫెక్ట్.. 2026 ఫిబ్రవరి 26 వరకు ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..
    Telugu Rasi Phalalu
    Aditya Mangla Raja Yoga: ఆదిత్య మంగళ రాజయోగం ఎఫెక్ట్.. 2026 ఫిబ్రవరి 26 వరకు ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..
  • Prabhas: ప్రభాస్ క్షేమంగానే ఉన్నాడు.. డైరెక్టర్ మారుతి క్లారిటీ..
    Prabhas
    Prabhas: ప్రభాస్ క్షేమంగానే ఉన్నాడు.. డైరెక్టర్ మారుతి క్లారిటీ..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x