Tirumala Vedic Schools Applications: తిరుమల దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఈ నేపథ్యంలో కొన్ని లక్షల మంది భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తారు. అయితే, తిరుమల తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గొప్ప అవకాశం కల్పిస్తోంది. వేద పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ నేపథ్యంలో అప్లై చేయాలనుకునేవారు ఈ వెబ్‌సైట్‌లో వెంటనే ఈ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.