School Holidays:భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం నేపథ్యంలో 221 పాఠశాలలు, కళాశాలలకు స్థానిక సెలవు ప్రకటించారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ కార్యక్రమం కోసం భద్రత, వైద్య సేవలు, తాగునీరు, సహాయ కేంద్రాలు సహా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Tomorrow Colleges Bandh On July 2nd In Telangana: విద్యా సంవత్సర ప్రారంభమైన తర్వాత అనూహ్యంగా తెలంగాణలో కళాశాలలో బంద్ జరగనుంది. రేపు అంటే జూలై 2వ తేదీన కళాశాలల బంద్‌కు కొన్ని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఇంతకీ ఎందుకు బంద్ నిర్వహిస్తున్నారో తెలుసుకుందాం.
Tomorrow Public Holiday On May 20th:ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. ఒక సెలవు ముగిసిన తర్వాత ఒక రోజు విరామం తర్వాత మరో సెలవు వచ్చేసింది. అన్నీ విద్యా సంస్థలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు రేపు సెలవు రానుంది. ఎందుకు? ఎక్కడ ఈ సెలవు లభించిందో తెలుసుకుందాం.
Ambedkar Jayanti 2026 Holiday: విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్! గత వారం సెలవులతో పాటు మంగళవారం కూడా మరో సెలవు రానుంది. సమ్మర్ సెలవుల ముందు ఇదొక బోనస్ అని విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Maha Shivaratri Holiday: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. మహా శివరాత్రి పండగ ఆదివారం రావడంతో ఓ సెలవు మిస్ అయ్యామని బాధపడుతున్న ఉద్యోగులకు ఊరటనిచ్చే సమాచారమిది. మహా శివరాత్రి నేపథ్యంలో ఫిబ్రవరి 16న అంటే సోమవారం కూడా సెలవు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ జీవో విడుదల చేసింది.
Govt Declared Tomorrow Paid Holiday For Govt Employees On Municipal Elections: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేపు ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం సెలవు ఇచ్చింది. అయితే ఆ సెలవు వేతనంతో కూడినదిగా ప్రకటించింది.
Bank Holiday: All Banks Remain Closed For Five Days Next Week: ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైన బ్యాంకులకు సెలవు సంబంధించిన వివరాలు ముందే తెలుసుకుని ఉండాలి. ఈ వారం బ్యాంకులకు భారీగా సెలవులు వచ్చాయి. మొత్తం ఐదు రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. బ్యాంకులకు సెలవులు ఎప్పుడు.. ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.
kerala govt declares schools holiday: ఇడుక్కి, త్రిస్సూర్‌కు చెందిన స్కూళ్లు, కాలేజీల్లో వరుసగారెండు వరుసగా హలీడేలను ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఎన్నికలు సజావుగా సాగేందుకు ఏర్పాట్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
Tomorrow Schools Holiday On November 17th Know Why And Where: విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు భారీ అలర్ట్. రేపు అనూహ్యంగా పాఠశాలలకు సెలవు లభించింది. ఉన్నఫళంగా సెలవు ప్రకటించడం వెనుక ప్రధాన కారణమే ఉంది. ఇంతకీ ఎక్కడ..? ఎందుకు పాఠశాలలకు సెలవు ఇచ్చారో తెలుసుకుందాం. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tomorrow Schools Holiday And Also Govt Offices In Theses States: విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అలర్ట్. రేపు అన్నీ స్కూళ్లకు సెలవు ఉంది. ఉన్నఫళంగా స్కూళ్లకు సెలవు ఎందుకు ప్రకటించారో తెలుసా..? తెలంగాణ, ఏపీలో కూడా సెలవులు ఉన్నాయా? అనేది తెలుసుకుందాం.
All Schools Banks And Govt Offices Holiday For Tomorrow On November 5th: క్యాలెండర్లో కొత్త నెల వచ్చిన తొలి వారంలోనే విద్యార్థులు, విద్యార్థులకు సెలవు వచ్చేసింది. రేపు అన్నీ స్కూళ్లు, కార్యాలయాలకు సెలవు లభించింది. ఎందుకు..? ఎక్కడ..? సెలవు అనే వివరాలు తెలుసుకుందాం!
Tomorrow Public Holiday All Schools Banks And Govt Offices Holiday: రేపు కూడా పాఠశాలలకు సెలవు లభించింది. ఒక్క స్కూల్స్ మాత్రమే కాదు బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు వచ్చింది. ఎందుకంటే అక్టోబర్ 31వ తేదీని పబ్లిక్ హలీడేగా ప్రకటించారు. అది ఎక్కడ? ఎందుకో తెలుసుకుందాం?
School Holiday Extends Another Two Days In Nellore And Chittoor: విద్యార్థులకు భారీ అలర్ట్. మళ్లీ పాఠశాలల సెలవులు పొడిగించారు. ఇప్పటివరకు వచ్చిన సెలవులు కాకుండా మరిన్ని సెలవులు వచ్చాయి. మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా ఏపీ వ్యాప్తంగా సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
School Holidays Today: తెలంగాణ విద్యార్థులకు వరుస సెలవులు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్‌లో దసరా సెలవులతో ప్రారంభమైన ఈ హాలిడేస్ ప్రవాహం.. ఈ నెలలో దీపావళి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అక్టోబర్‌లో దసరాతో పాటు రెండో శనివారం, ఆదివారాలతో కలిపి వరుస సెలవులు వచ్చాయి. ఈ క్రమంలో అక్టోబర్ 18న కూడా స్కూళ్లకు, కాలేజీలకు కూడా సెలవు రాబోతుంది.
Tomorrow Holiday For All Schools And Colleges In These States: దసరా పండుగ సందర్భంగా భారీగా సెలవులు వచ్చాయి. కానీ శుక్రవారం ఒక్కరోజు ఇస్తే విద్యార్థులు నిజంగా పండుగ చేసుకుంటారు. ఇదే డిమాండ్‌ను పరిశీలించిన ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Tomorrow Holiday For Govt Employees On The Occassion Saddula Bathukamma: ప్రభుత్వ ఉద్యోగులకు మరో సెలవు లభించనున్నట్లు తెలుస్తోంది. దసరా పండుగకు ఒక రోజు సెలవు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు సద్దుల బతుకమ్మకు మరో సెలవు వచ్చే అవకాశం ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Tomorrow All Banks Holiday In Jammu And Srinagar Here Full Details: దేశమంతా పండుగ కోలాహలం అలుముకుంది. ప్రజలంతా పండుగ మూడ్‌లోకి వెళ్లారు. ఈ క్రమంలో సెలవులపై చర్చ జరుగుతోంది. పండుగ సెలవులు కాకుండా అకస్మాత్తుగా రేపు బ్యాంకులకు సెలవు వచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Schools and govt office holiday news: అన్ని పాఠశాలలు, సర్కారు ఆఫీసులకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సెలవుల్ని ఇస్తు ఉత్తర్వులు జారీ చేశాయి.ఈ క్రమంలో మరల సెలవులు రావడంతో ఒకవైపు విద్యార్థులు, ఉద్యోగులు పండగ చేసుకుంటున్నారు.
College Holiday Tomorrow : సెప్టెంబర్ ఇప్పటికే ఎన్నో సెలవులు రాగా.. ఇప్పుడు మళ్లీ సోమవారం కళాశాలలు..అన్నిటికీ కూడా సెలవు రానుంది. దీంతో రెండో శనివారం అలానే ఆదివారం మళ్లీ సోమవారం కలిపి వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. అసలు సోమవారం ఎందుకు కళాశాలలు లేవు అన్న విషయానికి వెళితే..
Tomorrow Schools Holiday In These States: విద్యార్థులు, తల్లిదండ్రులకు అలర్ట్. రేపు శనివారం పాఠశాలలకు సెలవు లభించింది. వివిధ కారణాలతో దేశంలోని పలు ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు వచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Tomorrow Holiday For All Schools And Colleges In Punjab: వరుసగా మూడు రోజులు సెలవులు రాగా.. మరో అదనపు సెలవు లభించింది. రేపు అన్నీ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Tomorrow August 13th All Banks Holiday For Patriot Day: ఉద్యోగులు, బ్యాంకు వినియోగదారులకు గుడ్‌న్యూస్. బ్యాంకు వినియోగదారులకు.. ఉద్యోగులకు అలర్ట్. ఇప్పటికే రెండు సార్లు సెలవులు రాగా.. రేపు అకస్మాత్తుగా బ్యాంకులకు సెలవు లభించనుంది. ఇంతకీ ఎందుకు సెలవు లభించిందో తెలుసా? ఎక్కడ? ఎందుకు? సెలవు ఆ వివరాలు తెలుసుకుందాం.