Tomrrow School Holiday: దిత్వా తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు తిరుపతి జిల్లాలో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ముందు జాగ్రత్తగా రేపు జిల్లాలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీలకు కలెక్టర్ వెంకటేశ్వర్లు సెలవు ప్రకటించారు. రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో.. విద్యార్థులు ఆనందం అంతా ఇంతా కాదు.
Schools holiday news: ఇప్పటికే తమిళనాడులోకి పలు జిల్లాల పరిధిలో స్కూళ్లకు ఈరోజు సెలవును అమలు చేస్తున్నారు. మరోవైపు.. వాతావరణ శాఖ వర్షాలపై భారీ హెచ్చరికల్ని జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులోని పలు జిల్లాలకు రేపు అంటే మంగళవారం స్కూళ్లకు సెలవుల్ని ప్రకటించినట్లు సమాచారం.
Schools Holiday For 4 Days In November 10 To 15th: విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అలర్ట్. నాలుగు రోజుల పాటు స్కూళ్లకు సెలవు వస్తున్నాయి. ఎప్పుడు? ఎందుకు? ఎక్కడ? అనేది తెలుసుకుందాం. ఈ వారం సెలవులు ఎన్ని ఉన్నాయో వివరాలు ఇలా ఉన్నాయి.
Tomorrow School Holiday On November 10th: విద్యార్థులకు అలర్ట్. రేపు పాఠశాలలకు సెలవు వచ్చేసింది. వరుసగా రెండు రోజుల సెలవు రాగా మరొక రోజు సెలవు వచ్చింది. అయితే అది ఎక్కడ? ఎందుకు సెలవు ఇచ్చారనే వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.
School Holiday For Tomorrow In AP On November 8th: సాధారణంగా ఇది వార్త కాదు. కానీ ఏపీలో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో ఏపీలో స్కూళ్లకు సెలవు ఉందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే ఎక్కడెక్కడో తెలుసా?
School Holiday: దేశవ్యాప్తంగా ఇటీవల వరుస పండుగలు..వాతావరణ పరిస్థితుల కారణంగా విద్యార్థులకు అనేక రోజులు సెలవులు లభించాయి. ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాల్లో మంతా తుఫాన్ ప్రభావం వల్ల పాఠశాలలు మూసివేశారు. ఇప్పుడు నవంబర్ 3న (సోమవారం) స్కూల్స్ ఓపెన్ అవుతాయా లేక హాలిడే ఉంటుందా అనే విషయంపై తల్లిదండ్రులు తెలుసుకోవాలని..ఆసక్తి చూపుతున్నారు.
Schools Will Remain Close For 10 Days In November 2025: క్యాలెండర్‌లో మరో నెల ముగిసి కొత్త నెల వచ్చేసింది. ఈ సందర్భంగా నవంబర్ నెలలో ఉన్న విశేషాలు ఏమిటో తెలుసుకోవాలి. ముఖ్యంగా పాఠశాలలకు సెలవులు తెలుసుకుంటే అన్ని రకాలుగా ప్రయోజనం ఉంటుంది. మరి ఈ నెలలో ఎన్ని సెలవులు వచ్చాయో తెలుసుకుందాం.
Tomorrow School Holidays: తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుఫాను ప్రభావంగా కొన్ని జిల్లాలకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అయితే రేపు కూడా స్కూళ్లకు సెలవు ఉంటుందా? అనే ప్రశ్నలు వెళ్లువెత్తుతున్నాయి. ఏపీలోని శ్రీకాకుళం, కాకినాడ, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి, ఉభయగోదావరి జిల్లాలో ఎడిపితెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అయితే, ఏపీ తెలంగాణలో రేపు కూడా స్కూళ్లకు సెలవు ఉంటుందా? తెలుసుకుందాం.
Govt Declares Tomorrow Schools Holiday In Telangana A Head Heavy Rains: ఏపీలో వచ్చిన మొంథ తుఫాన్ తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీ వర్షాలు కురుస్తుండడంతో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో అన్నీ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఎక్కడెక్కడ సెలవులు ఇచ్చారో తెలుసుకుందాం.
School Holidays In Telangana: మొంథా తుపాను ప్రభావంతో ఆంధ్ర, తెలంగాణ వ్యాప్తంగా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఏపీలోని తుపాను ప్రభావం ఉన్న జిల్లాలైన కాకినాడ, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, బాపట్ల జిల్లాల్లోని స్కూళ్లు కాలేజీలకు సెలవులు ప్రకటించారు.
Tomorrow School Holiday: మొంథా తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని 403 మండలాలపై ఉందని అధికారులు ప్రకటించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే బుధవారం పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అయితే, కాకినాడలో మాత్రం అక్టోబర్ 31 వరకు సెలవులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
School Holiday Tomorrow : ప్రస్తుతం సౌత్ ఇండియాలో అనేక రాష్ట్రాలలో వర్షం బీభత్సం చూపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో..మొంథా తుఫాన్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఏరియాల్లో ఇప్పటికే.. ఆ జిల్లా కి సంబంధించిన కలెక్టర్లు.. మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు.. ఈ క్రమంలో మరికొన్ని ఏరియాల్లో కూడా రేపు సెలవు.. ఉండనుందా లేదా అనే సందేహం నెలకొంది..
All Schools And Colleges Holiday For Tomorrow In These States: విద్యార్థులకు భారీ శుభవార్త. వారాంతం సెలవు తర్వాత మరుసటి రోజే మరో సెలవు వచ్చింది. దేశవ్యాప్తంగా దాదాపు అన్నీ కాలేజ్‌లు, స్కూళ్లకు సెలవు లభించింది. అయితే అన్ని రాష్ట్రాల్లో కాదు కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో సెలవులు ఉన్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
Ap Schools Holidays: ఏపీ వైపు మొంథా తుఫాన్ దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శనివారం వాయుగుండంగా బలపడింది. కాకినాడకు 920 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. ఇప్పటికే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులు కూడా అత్యంత భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.
Tomorrow School Holiday : రేపు తెలుగు రాష్ట్రాలలో.. కార్తీకమాసంలో.. వచ్చే మొదటి చవితి.. నాగల చవితిగా జరుపుకుంటారు అన్న విషయం తెలిసిందే. ఈ పండగకు తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ పండుగను అందరూ జరుపుకుంటారు. మరి ఈరోజు ప్రభుత్వం సెలవు ప్రకటించిందా లేదా అనే పూర్తి వివరాల్లోకి వెళితే..
Tomorrow School Holiday : పిల్లలకు అక్టోబర్ నెల ఇప్పటికే వర్షాల కారణంగా వరుసగా సెలవులు వస్తున్నాయి. ఇటీవల దీపావళికి ఏకంగా రెండు రోజులు సెలవులు రాగా…ఆ తరువాత వర్షాల కారణంగా మరో రెండు రోజులు కూడా సెలవులు వచ్చాయి. ఈ క్రమంలో శుక్రవారం కూడా సెలవు ఉందనుంది అని సమాచారం..
School Holiday 2025: స్కూల్, కాలేజీ విద్యార్థులకు ఎగిరి గెంతేసే వార్త. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కారణంగా.. అక్టోబర్ 18, శనివారం రోజున అన్ని పాఠశాలలకు, కళశాలలకు సెలవు ప్రకటించారు. దీంతో దీపావళి సెలవులకు ఈ తెలంగాణ బంద్, ఆదివారం కూడా కలిసొస్తున్నాయి. ఈ శనివారం నుండి సోమవారం వరకు విద్యార్థులకు వరుసగా.. మూడు రోజులు సెలవులు వస్తున్నాయి.
All School Holidays From October 13th To 24th In These State Here Full Details: విద్యార్థులకు పండుగలాంటి వార్త. దీపావళి పండుగ సందర్భంగా మొత్తం 13 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు వస్తున్నాయి. దీంతో విద్యార్థులు పండుగ సంబరాల్లో మునిగిపోవచ్చు. సెలవులకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
School Holiday Tomorrow: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. రేపు అనగా సెప్టెంబర్ 23న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని మొత్తం సూళ్లకు సెలవు ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర చివరి పాలకుడు మహారాజా హరి సింగ్ జీ జయంతి సందర్భంగా.. పాఠశాలలకు ఈ సెలవును ప్రకటించారు.
Tomorrow Schools Holiday In These States: విద్యార్థులు, తల్లిదండ్రులకు అలర్ట్. రేపు శనివారం పాఠశాలలకు సెలవు లభించింది. వివిధ కారణాలతో దేశంలోని పలు ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు వచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.