Cheap Liquor Mixing In Costly Liquor: ఖరీదైన లిక్కర్ సీసాలో చీప్ లిక్కర్ పోసి ఖరీదైన మద్యంగా విక్రయిస్తున్న బార్‌పై పోలీసులు దాడి చేశారు. చీప్ లిక్కర్ పోస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా అధికారులు పట్టుకున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు దాడి చేయగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Cheap Liquor Mixing In Costly Liquor Bottles In Bar: డబ్బులకు కక్కుర్తిపడి ప్రజల ప్రాణాలతో కొందరు చెలగాటమాడుతున్నారు. ఖరీదైన లిక్కర్ సీసాలో చీప్ లిక్కర్ పోసి ఖరీదైన మద్యంగా విక్రయిస్తున్న బార్‌పై పోలీసులు దాడి చేశారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.