Women Get 3 Lakh Without Interest For Business Know The Udyogini Scheme: వడ్డీ లేకుండా రుణం పొందే అద్భుత అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. రూ.3 లక్షలు రుణం పొందితే వాటిలో కొంత అసలు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఇంతటి అద్భుతమైన పథకం ఏమిటో తెలుసుకుందాం.
Women Empowerment Program: కేంద్రంలోని మోదీ సర్కార్ మహిళల అభ్యున్నతి కోసం ఎన్నో సరికొత్త పథకాలను అందుబాటులోకి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తూ వారు ఆర్థికంగా నెలదొక్కుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగిని స్కీమ్ ద్వారా మహిళలకు రూ. 3లక్షల వరకు వడ్డీలేని రుణ సహాయం అందిస్తుంది. అయితే ఈ స్కీముకు ఎవరు అర్హులు..ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు..ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.