Unmarried Youth Banner Viral On Want A Bride In AP: అవివాహితుల సంఖ్య పెరిగిపోతూ బ్రహ్మచారులు ముప్పై ఏళ్లయినా వివాహం కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమ్మాయి కోసం తీవ్రంగా ఎదురుచూస్తుండగా ఈ క్రమంలో ఓ జాతరలో బ్రహ్మచారులు తమ ఫొటోలతో బ్యానర్ వేసుకోవడం వైరల్‌గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.